Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#52
ప్రొద్దున్నే కాజల్ తెలివి అయ్యే సరికి శివ ఛాతీ మీద ఉంది. రాత్రి తీసుకొచ్చి పడుకోపెట్టాడు అనుకుని, నుదురుముద్దు పెట్టి లేచింది. మీద బట్టలు లేవు అని చూసుకుని తనలో తాను సిగ్గుపడి cupboard లోగౌన్తీసివేసుకుంది. జుట్టు ముడేసుకుని బాత్రూం లోకి వెళ్ళి, బ్రష్ చేస్తూ అద్దంలో చూసుకుంటూ, 


" వాడి ఫోన్ లో చాణక్య నంబర్ ఉంటది, అది తీసుకొని ఫోన్ చెయ్యాలా, అయినా ఎందుకు, శివనేఫోన్చెయ్యమంటాను, లేదా కాలేజ్ కి వెళ్ళే అడగాలా, ఎలాగో సబ్మిట్ చెయ్యాలి కదా అప్పుడు కలిసే ఛాన్స్ఉంది లే. " 

నోరు కడుక్కొని, మొహం మీద నీళ్ళు జల్లుకొని బయటకి వచ్చి తూడుచుకుని, హాల్ లోకి వెళ్ళింది, అక్కడసోఫాపక్కన తువాల్ పడి ఉంది, తీసి washing tub లో వేసి, ఇల్లు ఊడిచింది. ఇంతలో పాల బండివచ్చిపాకెట్స్ఇచ్చాడు, పాలు స్టవ్ మీద చిన్నగా పెట్టి, ఒక చిన్న గిన్నె తీసుకుని హాల్ లో కి వెళ్ళి దాన్లో కాస్త shae butter, rose water, కొబ్బరి నూనె, తినేసొడ వేసి కలిపి పక్కన పెట్టింది. బెడ్రూమ్ కి వెళ్లి శివ ని లేపింది,

కాజల్: లే పోవా

నిద్రమత్తులో,

శివ: అబ్బా ఒక అర్ధగంట పడుకుంటా ఆగు

పడుకోనీలే అని విడిచి వంటగదిలో పాలు స్టవ్ కట్టేసి, బాత్రూంలో వెళ్లి డ్రెస్ విప్పింది. మొత్తం షేవింగ్చేసుకుని, స్నానం చేసి, తువాల కట్టుకుని బయటకి రాబోతూ ఆగి, ఒక అడుగు వెనక్కి వేసి అద్దం ముందునిల్చుంది, అద్దంలో ఛాతీ వరకు ఆకాశం రంగు తువాల చుట్టుకుని ఎండాకాలం మిట్ట మధ్యానం మేగంలాతెల్లగా మెరిసిపోతుంది. అలా తువాల అంచులు పట్టుకుని ఒక సారి లాగింది, తనను తాను అద్దంలో నగ్నంగాచూసుకుంది. తెల్ల పాలకోవా తనువు, కాళ్ళ మద్యలొ చూసుకుంది, ఒక్క వెంట్రుక కూడా లేదు, నలుపుఅనిపించే అంత ఎర్రగా ఉంది తన ఆడతనం. పైకి చూసుకుంది, రెండు చనుమొనలు ఏర్రపడ్డాయి, ఇంతకీముందు అలాలేదు, 

" పిచ్చోడు  కొరికి మొత్తం ఎర్రగ చేసాడు. ఇంకా పాలు చీకుతాదంటా సిగ్గులేదు. ఎలా ఉండే వాడు ఎలాఅయ్యాడు. " 

అటూ ఇటూ కదులుతూ తన వొంపులు తాను ఏదైనా తేడా వచ్చిందా అని చూసుకుంది,

" అమ్మో తొడలు ఊగుతున్నాయి, షట్ కొవ్వు పెరిగింది, శివా "
తువాల చుట్టుకుని అలాగే gym room లోకి వెళ్ళింది, weight machine తీసి, దానిమీద నిల్చొని, తువాలపక్కనపడేసింది.

" What 5 kgs పెరిగానా, అసలు తెలీలేదు. " 

పక్కనే 5kg dumbbell తీసింది, పెద్ద weight లేదు, 8kg కూడా అంతే, 10kg తీసిందిఅదికొంచెంబరువుఅనిపిస్తుంది. 

" అయినా నేను కొంచెం chubby అయితే ఏంటి, ఇంకా కొరుకుతాడేమో, ఏం కాదు " 

అనుకుని పోయి చీర కట్టుకుని వంట మొదలు పెట్టింది.

లేచాక, శివ కళ్ళు తెరిచి పక్కన కాజల్ కోసం చూసాడు, లేదు, అరుస్తూ పిలిచాడు



శివ: ఎక్కడున్నావు?

అప్పుడే వంట గదిలో పెనం మీద " స్స్స్" అని దోస పోసిన శబ్ధం వచ్చింది.

కాజల్: ఆ టిఫిన్ రెఢీ చేస్తున్నా అండి.

శివ లేచి toilet, brush, చేసి హాల్ లోకి వచ్చి డైనింగ్ మీద ఉన్న bottle లో నీళ్ళు తాగి కాజల్ దగ్గరకివెళ్ళాడు. కాజల్ మొహం మీద వాలుతున్న మింగురులను పిండి చేతుకి ఉంటే ఎడమ చేతి మణికట్టుతోజరుపుకుంటూ 

కాజల్: రెఢీ అవ్వు దోస తిందువు

శివ: హా అవుతా కానీ, tea ఇవ్వు

కాజల్: టిఫిన్ చేసాక tea ముందు స్నానం చేసి వచ్చి తిను

శివ: teeeeeee.......

(అని సాగదీస్తూ అన్నాడు)

కాజల్: అది తెలుసు, వెళ్ళే ముందు ఇస్తాను ముందు రెఢీ అవ్వు పో…….

శివ వెళ్లి స్నానం చేసి, బట్టలు వేసుకుని, పైకి వెళ్ళాడు, పైన రూం లోకి వెళ్ళాక,

మెన్మ (Menma): namaste shiv ji

శివ: హ్మ్మ్...

మెన్మ: code please?

శివ: Collar 6 - nano

మెన్మ: done.

శివ బయటకి అడుగు వేస్తుండగా,

మెన్మ: మరి నేను?

శివ: నీతో ఇప్పుడు పని లేదు. bye


కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. కాజల్ వేడి వేడి దోసలుతెచ్చి చెట్నే వడ్డించింది.

శివ: నువు కూడా తిను

కాజల్: నేను ఇంకా brush చెయ్యలేదు

శివ: ఒక్క రోజుకి ఏం కాదులే తిను

కాజల్: వద్దు నువ్వు తిను నీకు టైం అవుతుంది

శివ: నీకోటి చెప్పాలా, excavations లో  tooth enamel చూసావా, కొన్ని పుర్రెల పంటికి ఇన్నియుగాలుగడిచినాఅలాగే ఉంటుంది

కాజల్: హా తెలుసు దానితో అప్పుడు వాళ్ళు ఏ రకమైన తిండి తినేవారు అని కూడా చెప్పొచ్చు.

శివ: మరి అప్పుడు toothpaste లేవు కదా వాళ్ళ పళ్ళు అలా బలంగా ఎలా ఉన్నాయి అంటావు?

కాజల్: ఎలా అంటే, కాల్షియం intake అనుకుంటాను

శివ: yes exactly . ఈ paste లు brush లు అన్నీ మార్కెటింగ్ కోసం జనాలని ఎడ్డి చెయ్యడమే.

కాజల్: మరి అలా అని ఇప్పుడు అందర్నీ అవి మానెయ్యమంటవా?

శివ: అదేం లేదు, జస్ట్ చెపుతున్న, అయినా ఇప్పుడు బొగ్గు ఇటుక పొడి ధాంచుకుని తినే టైంమనకిఎక్కడుంది.

కాజల్: సరే పోనీలే తిను fast.

శివ తిని చేతులు కడుక్కొని, ఇక సిద్ధం అయ్యాడు, అద్దం ముందు అంతా సరి చూసుకుంటూ ఉంటే, కాజల్వచ్చివెనక నుంచి ప్రేమగా చేతులు చుట్టేసింది, వెన్నులో తల వాల్చి కళ్ళు మూసుకుని ఒరిగింది, శివకాజల్చేతులుపట్టుకుని,

శివ: ఉండూ వెల్లోస్తాను.

కాజల్: ఒక్క 5 mins ఆగు

శివ ఇటు తిరిగి, తన నుదుట ముద్దు ఇచ్చి, 

శివ: అన్ని పనులు చెయ్యకు సాయంత్రం నేను వచ్చాక నేను హెల్ప్ చేస్తా లే. నువ్వు వంట మాత్రమే చెయ్యి. చిలిపిగానవ్వుతూ

కాజల్: అలా అయితే నేను లావైపోతానేమో

కుడి చేత్తో కాజల్ ఎడమ చెంప మీద బొటనవేలితో స్మృశిస్తు,

శివ: నువ్వు బొద్దుగా అయితే ఇంకా ముద్దొస్తావేమో

సిగ్గుతో కళ్ళెగరేస్తు, ముందుకు ఛాతి మీద చెయ్యి నెట్టేస్తూ

కాజల్: పొండి ఇక

శివ: సరే బై 

అంటూనే బెడ్రూం నుంచి బయటకి వెళ్తున్నాడు. పిలిచింది 

కాజల్: ఏవండీ tea?

శివ వెనక్కి తిరిగే సరికి కాజల్ మొహం తన మొహం దగ్గర ఉంది. క్షణం కూడా ఆగకుండా ముద్దులోకివెళ్లారు. కాజల్ పై పెదవిని 3 నిమిషాలు నమిలేసాడు

కాజల్: చాలు వెళ్ళండి

శివ: ఇంకోటి ఇవ్వు

కాజల్: వచ్చాక ఇస్తాలే, first day late అయితే ఎలా చెప్పు

శివ: ఏం కాదు ఒక్కటి

కాజల్: ఏయ్ పో వేళ్ళు

అంటూ శివ ని నెట్టేసింది. లంచ్ మరిచిపోయింది అని 

శివ: ఓ బిత్తిరి లంఛ్ ?

తక్కిన వంట గదికి ఊరికి తీసుకొచ్చింది

కాజల్: ఇగో తీస్కో వేళ్ళు

శివ బయల్దేరాడు

శివ వెళ్లి పోయాక మూడు గంటలు గడిచాయి, కాజల్ స్నానం చేసి, TV ముందు కూర్చుంది, newspaper చదివింది, అయినా ఏం తోచట్లేదు, చాలా రోజుల తరువాత ఒంటరితం చూస్తుంది. ఎవరితోనైనమాట్లాడుదాముఅంటే ఇంటి పక్కన ఎవరూ లేరు.

సోఫా లో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది, అప్పుడే వాళ్ళిద్దర్నీ చంపిన దృశ్యాలు గుర్తువచ్చాయి

" ఏంటి ఇది, తప్పు చేసానా, mathews అంటే దుర్మార్గుడు కానీ మొన్న వచ్చిన వాడు డబ్బు కిఆశపడివచ్చాడు, బెదిరిస్తే అయిపోయేది తొందరపడి చంపేశాను, shit ఏం చేసావే నువ్వు. వాడికోకుటుంబంఉంటుంది, ఇప్పుడువాళ్ళకి. వద్దు జరిగింది ఎదో జరిగిపోయింది మరచిపో. కానీ ఎలా guilt feeling వస్తుంది. అంతా mathews వల్లే, “

కాజల్ దీపా కి కాల్ చేసింది, 

దీపా: హెల్లో కాజల్ నేనే చేద్దాం అనుకుంటున్న నువ్వే చేసావే

కాజల్: అవునా ఎంటీ స్పెషల్?

దీపా: అది సిగ్గేస్తుంది

కాజల్: చెప్పవే మీ బావ దగ్గరకి వెళ్ళావు కదా

దీపా: అది అది

కాజల్: ఓయ్ ఎంటే అయిపోయిందా?

దీపా మౌనంగా ఉంది

కాజల్: చెప్పవే

దీపా: అవునే

కాజల్: అంటే పెళ్లికి ముందే దొంగి ఇంకా నన్నంటావు

దీపా: కాదే కలుద్దాం అనే వెళ్ళాను కాని మా బావ అస్సలు ఆగలేదు తెల్సా, నేను కూడా ఆపలేక

కాజల్: హ్మ్మ్... దీపా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వస్తదేమో

దీపా: పెళ్లి date fix అయ్యింది నీకో సర్ప్రైజ్ next Sunday నేను బావ మీ ఇంటికి వస్తున్నాం, first card మీకే.

కాజల్: అవునా నిజంగా కలిసి ఎన్ని రోజులు అయ్యిందో

దీపా: అవునే

కాజల్: సరే చెప్పు మీ సాయి బాగా చేసాడ?

దీపా: పోవే అలా అడుగుతావు

కాజల్: అబ్బో బాగానే చేసినట్టు ఉన్నాడే

దీపా: ఇంకా కావాలి అనిపిస్తుంది, కానీ నీ ప్రియుడు సగంలో చేసి, మిగతాది నాకు అప్పజెప్పాడుఅదేపనిలోఉన్న.

కాజల్: ప్రియుడెంటే?

దీపా: చాణక్య, ఇక్కడ ఉన్నకోటి లో వర్క్ లోనే ఉన్న.

కాజల్: ఆ చాణక్య వల్ల

అని మాట ఆపింది.

దీపా: ఆ ఏమైంది?

కాజల్: అక్కడికి ఒకడు వచ్చాడే చంపేసా

దీపా షాక్ అయింది, 

దీపా: ఒసేయ్ చంపడం ఎంటే, నువ్వేం చేస్తున్నావు నీకు తెల్సా, ఇప్పుడు రెండు murders తప్పే కాజల్ ఇది. 

కాజల్: అవునే ఎలా నే తొందర పడ్డాను, నా వల్ల వాడి కుటుంబం అన్యాయం ఆయిందే.

దీపా: ఒసేయ్ పులీస్ investigation అయితే ఎలా నే?

కాజల్: లేదు ప్రూఫ్ లేదు, వాడిని ice లో పాతేసా, అక్కడ ఎదో జంతువు తినేస్తది లే.

దీపా: నికో దండం తల్లి, కానీ జాగ్రత్త

కాజల్: శివ కి తెలిసిపోయింది దీపా

దీపా: అవునా మరి ఏమన్నాడు?

కాజల్: ఏం అనలేదు. 

దీపా ని ఎవరో పిలిచారు, 

దీపా: ఆ కాజల్ తర్వాత call చేస్తాను పనిలో ఉన్నా.

కాజల్: సరే bye.

-------------------------------------------------------



Research organisation లో 

శివ ఆనంద్ ని వేతుకుంటూ lab కి వచ్చాడు. (శివ స్నేహితుడు, H grade scientist - nuclear medicine research)

శివ ఆనంద్ వాల్ల workshop దగ్గర ఆగి, ఆనంద్ కోసం ఎదురు చూసాడు, కాసేపటికి ఆనంద్ వచ్చాడు. సంతోషంగా 

ఆనంద్: రేయ్ శివ ఇవ్వాళే joining ఆ

శివ: అవును అరేయ్ కొంచెం నాకు ఇక్కడంతా చుపించురా

ఆనంద్: సరే పదా.

ఇద్దరూ మొత్తం తిరిగి శివ చెయ్యాల్సిన డిఫెన్స్ block కి వచ్చారు. అక్కడ సెక్రెటరీ తిరుమల్ sir ని కలిసారు.

శివ: sir ఇదిగోండి

అని తన appointment ఇచ్చాడు. 

తిరుమల్: P. Shiva G grade appointment, Scientific fellowship in Defence robotics, AI, applied physics wow..... ఏంటయ్య ఇది?

శివ: అది వొకేషనల్ గా చేసా, అవన్నీ

తిరుమల్: అసలు నువ్వు దెన్లో పెట్టుకున్నావు?

శివ: sir అది AI and Defence technical analysis లో.

తిరుమల్: ok nice.

శివ ని లోపలికి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసాడు.

ఆనంద్: సరే శివ ఈవెనింగ్ వెళ్ళే ముందు కలుద్దాం.

తిరుమల్: ok shiva you're in charge. All the best. 

అని చెప్పి వెళ్ళిపోయాడు.

శివ: హై ఫ్రెండ్స్

శిరీష ( టెక్నికల్ అసిస్టెంట్): sir మీరు ఫ్రెండ్స్ కాదు మాస్టర్.

శివ: నాకు అలా నచ్చదు, let's be comfortable. అసలు నేను లేను అనుకోండి. మీ పని మీరు చేస్కోండి.

మేఘన (designing draft) (శిరీష చెవిలో) :  వీడు, recommendation గాడా ఏంటి?

శిరీష: ఎదో ఒకటి ముస్కొని పని చూస్కో

ధృవ ( B scientist) వీడు అప్పుడప్పుడూ శిరీష దగ్గరికి వచ్చిపోతున్నాడు, వాడి డెస్క్ దగ్గరఉన్నప్పుడుకూడాశిరీష ని చూస్తున్నాడు, అది వీడిని చూస్తుంది, వీళ్లిద్దరూ చూడడం మనం చూసాము, కానీమనంచూస్తున్నసంగతి వాళ్ళకి తెలీదు, ఇక లేచి వెళ్లి ధృవ పక్కన నిలబడి,

శివ: ఏం బమ్మరిది ఏం సంగతి?

మేఘన చూసి నవ్వింది.

ధృవ " ఈయన ఏంటి ఇలా పట్టేసాడు "

శిరీష ఇక ఇటువైపు చూడకుండా గాబరగా తన పని తను చేసుకుంటూ ఉంది.

ధృవ: అది sir అంటే తన help కోసం అడుగుతున్న చేయనంటుంది.

ధృవ భుజం మీద చెయ్యేస్తూ, 

శివ: ఆ కూర్చో ఎందుకు లేస్తున్నావు, హెల్ప్ ఏంటి చెప్పు తను చెయ్యాలా వద్దా నేను చెప్తాను. 

చెమటలు పట్టేసాయి, ఏమంటాడా అని, 

ధృవ: అది sir మరీ

శివ: excuse me శిరీష గారు

శిరీష కంగారు పడుతూనే  ఇటు చూసింది, 

శివ: ఇట్రా, ఎదో help అంటా చెయ్యండి

శిరీష వచ్చింది, వేళ్ళు నలుపుకుంటూ, 

శిరీష: ఏం help sir

శివ: చెప్తాడు కూర్చో 

అంటూ తనని కూర్చోమని కుర్చీ ముందుకు అన్నాడు. శిరీష టెన్షన్ పడుతూనే కూర్చుంది.

శివ: సరే help చేస్కోండి, మళ్ళీ చెప్తున్న help మాత్రమే చేస్కోండి ఇంకేదైనా చేసారో

ధృవ: ok sir ok.

శివ నవ్వుతూ వెళ్లి తన డెస్క్ లో కూర్చున్నాడు.

మేఘన శివ దగ్గరకి వచ్చింది, 

మేఘన: sir ఇది 3D model miniature graph ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది.

శివ: వాళ్ళు ఒకే కాలేజ్ ఆ?

మేఘన: నాకు తెలీదు sir కానీ first day నుంచి చూస్తున్నా ఇలాగే ఒకరిని ఒకరు చుస్కుంటూ ఉంటారు.

శివ diagram scan చేస్తూ ఉంటే మేఘన శివ ని scan చేస్తుంది. మోచేతి దాకా షర్టు స్లేవ్స్ మలచి ఉంటే 

మేఘన " ఆ forearms ఏంట్రా బాబు, ఎంత పట్టు పడతాడో, 6 అడుగులు లేకున్నా ఉన్నట్టే కనిపిస్తున్నావు, ఇన్నిరోజులు ఎక్కడున్నావయ్యా, (ఒక గుండి విప్పి ఉన్న ఛాతీ ని చూస్తూ) ఇంకో గుండీ కూడా విప్పి ఉంటేనేనుఇలాగేవాలిపోయే దాన్నేమో, ఆ రింగు వెంట్రుకలను ఇంకా నా వేళ్ళతో తిప్పాలని ఉంది " అనుకుంటూ, తనుఎందుకుఅడిగిందో తనకే తెలీదు అడిగింది " sir మీరు daily gym చేస్తారా " మాటవిడిచాక " ఆ జబ్బలుచూడు, షర్ట్హత్తుకుపోయింది, పెర్ఫెక్ట్ fit గా dress వేసుకున్నాడు " 

శివ అప్పుడే తల ఎత్తి మేఘన ని చూసి, మేఘన శివ కళ్ళలోకి చూసి కాలం ఆగినట్టు అయ్యింది

శివ: ok కానీ ఇది tartar type ogive shape boom ఉండాలి.

అంటూ మేఘన ని చూసాడు, తను బొమ్మ లా ఉంది. " చిట్క్ "  చిటికేసాడు, తీలుకుంది

శివ: ఏంటి నిద్ర పోలేదా రాత్రి?

మేఘన (అయోమయంగా) : అదేం లేదు sir చెప్పండి. 

శివ: అదే ఇది pointed కాదు ogive ఉండాలి

మేఘన: ok sir

అని చెప్తూ వెనకడుగు వేసింది.

శివ: పని మీద focus పెట్టు నా మీద కాదు. Nice drawing చాలా perfect గా ఉంది ఆ ఒక్క మిస్టేక్ తప్ప.

బుగ్గలు ఎర్రబడ్డాయి, 

మేఘన: thank you sir.


ఇంట్లో కాజల్ చదువుకుంటూ, శివ కి ఒకసారి కాల్ చేద్దాం అనుకుంది. కాల్ చేస్తే శివ ఎత్తకుండా కట్చేసాడు. కాసేపటికి Busy tone వస్తుంది. 

మధ్యాహ్న సమయంలో, lunch కోసం canteen కి వెళ్ళారు staff. 

శివ తనకి తాను ఒంటరిగా కూర్చొని తింటుంటే, మేఘన వెళ్లి శివ ముందు కూర్చుంది.

మేఘన: ఏంటి sir, first day ఎలా అనిపిస్తుంది.

శివ: ఏం చెప్పాలి కొత్తగా ఉంది, ఒక వారం అయితే అలవాటు అవ్వుద్ది లే.

మేఘన: సార్ మీ కుడి కన్నులో ఎదో మచ్చ లా ఉంది ఏమైంది?

శివ: ఏం కాలేదు, పుట్టుమచ్చ అది.

మేఘన: ఎంటి కన్నులో పుట్టుమచ్చ ఉంటదా ఫస్ట్ టైమ్ చూస్తున్నా. 

శివ: హ్మ్మ్

మేఘన: మీరెక్కడుంటారు sir?

శివ: హైదరాబాద్ లో

మేఘన: ఏంటి sir నేను మిమ్మల్ని విసిగిస్తున్ననా, హైదరాబాద్ లో ఎక్కడ అంటున్న?

శివ: ఎక్కడైతే నీకెందుకు తిను, చెప్పింది చేసావా?

 " అబ్బా ఎంటి ఈన, ఎప్పుడు వర్క్ ఏనా" అనుకుంటూ, చిరునవ్వుతో,

మేఘన: sir work కాదు, i mean అది afternoon చేస్తాలే, మీరు ఇంతకీ ముందు ఏం చేసేవారు?

శివ: యూరోప్ లో ఉండేవాడిని, ఇక ఇప్పుడు ఇక్కడే.

మేఘన: ఓహ్ (తల ఊపుతూ) 

శివ తినడం అయిపోయింది, సర్దుకుని, నిల్చొని వెళ్తున్నాడు, శివ ని వెనక నుంచి చూస్తూ, " డీసెంట్గాకూడాఉన్నాడు, ".

శివ చేతులు కడుక్కుంటూ వెనక్కి మేఘన వైపు చూస్తూ చిరునవ్వు విసిరాడు, మేఘన టక్కున ఇటుతిరిగింది.

శివ " పిచ్చిది, చూద్దాం ఇది వర్క్ ఎలా చేస్తుందో " అనుకుని lab కి వెళ్ళిపోయాడు.

ధృవ వచ్చి మేఘన పక్కన నిల్చొని, కొంటెగా నవ్వుతూ 

ధృవ: ఏంటి మేఘన sir బాగా scan చేస్తున్నావు?

మేఘన: హ్మ్మ్

శిరీష: నచ్చాడ? చూస్తే young గా ఉన్నాడు ప్రొఫెసర్ అంటే ఎదో ఉంది.

మేఘన: అవునే 27 ఉంటాయంటావా

ధృవ: అబ్బో ఇది అన్నీ ఊహించుకుంటుంది.



సాయంత్రం ఆరు తరువాత ఇంటికి వెళ్ళేముందు, మేఘన శివ కి shakehand ఇచ్చి మరీ bye చెప్పి వెళ్ళింది.

ఆనంద్ వచ్చాడు, శివ భుజం మీద చెయ్యేసి,

ఆనంద్: ఎంట్రోయి పిల్ల సిగ్గుపడుతుంది

శివ: ఏ అదో పిచ్చిది చూద్దాం పనితనం ఎలా ఉంటుందో అని సైలెంట్ గా ఉంటున్న.

ఆనంద్ అది విని అనుమానంగా చూస్తూ,

ఆనంద్: ఏం పని రా?

శివ: ఇదే డిజైనింగ్ ది.

ఆనంద్: సర్లే మరి కలిసి చాలా రోజులు అయ్యింది treat ఏం లేదా?

శివ: sorry' కాజల్ వెయిటింగ్, ఇప్పటికే 6 సార్లు కాల్ చేసింది ఒక్కతే ఉండడం అలవాటు లేదుగా. రేపుకలుద్దాంok?

ఆనంద్: ok రా. నువ్వు కంఫర్ట్ ఏ కదా ఇవాళ వర్క్ లో

శివ: ఇబ్బంది ఎం లేదురా, అలవాటు కావాలి అంతే. Ok bye రా see you tomorrow.

ఇంటికి బయల్దేరాడు, చేరుకునే సరికి 8 అయ్యింది. వెళ్ళేసరికి కాజల్ గేట్ తీసింది, car పార్క్ చేసి, దిగాడు. కాజల్దిగులుగా చూస్తూ, శివ దిగిన వెంటనే hug చేసుకుంది. కాజల్ నీ ప్రేమగా కౌగిట్లో బంధించి, మెడలోముద్దుపెట్టాడు. అలక దిగులుతో అడిగింది

కాజల్: ఒక్క కాల్ కూడా lift చెయ్యలేదు ఎందుకు?

కాజల్ జుట్టులో వెళ్లి పెట్టి,

శివ: sorry ఏ పదా లోపలికి.

లోపలికి వెళ్ళాక boots విప్పుతూ, 

శివ: ఏం చేసావు?

కాజల్: ఏం చెయ్యలేదు, bore కొట్టింది.

అంటూ వంటగదిలో వెళ్లి, చాయ్ పెట్టుకొచ్చింది. ఆ లోపు శివ మొహం కడుక్కుని, షర్ట్ విప్పి బనీన్మీదవచ్చాడు.

కాజల్ ఇగో అంటూ tea ఇచ్చింది. తీసుకుని కూర్చున్నాడు.  టవల్ తీసుకుని, శివ వెనక నిలబడి, నెత్తితుడుస్తుంది.

శివ: ఆగవే ముందు తాగనివ్వు.

కాజల్ ఆగింది.

శివ: చెప్పాలా ఆఫీస్ లో మేఘన అని అమ్మాయి నన్నే చూస్తుంది. పెళ్లి కాలేదు అనుకుంటుందో ఏమో

కాజల్: ఆ చూస్తది, ముందు నువ్వు చుసుంటావు, ఆ కళ్ళలోకి చూసాక నేనే వాలిపోయా ఆ అమ్మాయిఒకలెక్క.

శివ: flirt చేద్దాం అని try చేసింది కానీ మొదటి రోజే ఎందుకులే అనుకుందో ఏమో

బుంగ మూతి పెట్టీ, ఎడమ భుజం గిల్లింది

కాజల్: ఆ అది చేస్తధి నువ్వు చేపించుకో, నేను ఫోన్ చేస్తే మాత్రం ఎత్తకు.

శివ: ఇట్రా కూర్చో

అని తనని ముందు లాగి, ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. శివ ఛాతీలో వెంట్రుకలు రింగులుతిప్పుతూకళ్ళలోచూస్తుంది. అలా చూస్తూ చాయి జుర్రుకున్నాడు. ఒకసారి మెడ ముందుకు చాచి, చెంపకుపెదాలుతాకిస్తూఉంటే చాయి నురగ అంటుకుంటుంది.

శివ: ముందు రోజే నీతో ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమనుకుంటారు చెప్పు హ్మ్మ్. నువ్వేంచేస్తున్నావోతిన్నవో, ఇంటికి ఎవరైనా వచ్చారా, ఒంటరిగా bore కొడుతుంది కావచ్చూ అనిఎంతాఆలోచించాను తెల్సా.

మెడలో వాసన చూస్తూ, జెడ అటు వైపు వేసి, మంగలసుత్రం పక్కకు జరిపి, చీర భుజం కుచ్చిళ్ళుకొద్దిగాజరిపిజాకిటి పట్టీ పక్కన భుజం మీద ముద్దు పెట్టాడు.

కాజల్: రోజు వచ్చేసరికి 8 అవుతుందా?

శివ: హ్మ్మ్ అంతే అనుకో.

శివ నుదురు ముద్దు ఇచ్చి, గదవ ని వెలి కొసరు తో ఆడిస్తూ, 

కాజల్: clean shave ఎంత ముద్దుగా ఉన్నారో మీరు.  కాలేజి స్టూడెంట్ లా. ఎప్పుడో మన పెళ్లిరోజుచూసానుఇలా.

శివ: అవును.

తాగి కప్ పక్కన పెట్టబోతే కాజల్ తీసుకుని అటూ టీ పాడ్ మీద పెట్టింది.

సిగ్గుపడుతూ,

కాజల్: మొదటి రోజు ఆఫీస్ లో ఏమైనా stress అయ్యిందా.

శివ: ఎంటే ఎదో చిన్న పిల్లాడు బడికి పోయినట్టు

కాజల్: ఊరికే

శివ: ఇప్పుడు stress అయ్యింది అంటే తగ్గిస్తావా?

కాజల్ కన్నులు చిన్నగా చేసి, ఛాతీ మీద ఉన్న అరచేతిని పైకి మెడల మీదకు తేస్తు, చూపు కిందకు వేస్తూ, పెదాలలో సన్నని సిగ్గు నవ్వు,

కాజల్: stress ఉంది అంటే తగ్గించడానికి నేను రెడీ.

శివ: లేదులే

మెడలో ముద్దు పెట్టాడు. కాజల్ మురిసిపోయింది. ఒక చేతు నడుము మీద వేసి, మెడలో కొరుకుతున్నాడు.

కాజల్: ఆపండి, అన్నం తిందురు

కొరకడం ఆపి చూస్తూ,

శివ: నువ్వు తినిపించు నాకు.

కాజల్: ఏంటి చిన్న మొల్లి వా (చంటి పిల్లాడా) తినిపించడానికి ?

శివ: ఏ తినిపించవా?

శివ గడ్డం ముద్దు పెట్టి, 

కాజల్: సరే తినిపిస్తాను, తీసుకొస్తా ఉండు.

కాజల్ అన్నం కలుపుకుంటూ వచ్చి, పక్కన కూర్చొని, ఐదు వేళ్ళతో ముద్ద తీసి చేయి చాచి శివనోటికిఅందించింది, శివ ఐదు వేళ్ళూ బుక్క మింగాడు. కాజల్ ఇంకో ముద్ద తినింది. తిరిగి శివ కి పెట్టింది. 

కాజల్ నవ్వుతూ తినిపిస్తూ తింటుంది. అంతా అయిపోయాక ఆఖరి ముద్ద పెట్టి, లేవబోతంటే, శివకాజల్చేయిపట్టుకుని, ఐదు వేళ్ళకి ఉన్న అన్నం మెతుకులు, వేళ్ళు ఒక్కోటి నోట్లో పెట్టుకుని తిన్నాడు. కాజల్అరచేతిని మొత్తంతిని శుభ్రం చేసాడు.

కాజల్ చూసి చిరునవ్వుతో వెళ్ళిపోయింది.

శివ: water తీసుకురా?

కాజల్: అక్కడే ఉన్నాయి
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposting in proper sequence - by Haran000 - 08-01-2024, 07:33 PM



Users browsing this thread: 4 Guest(s)