Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#68
——————————————————————————————


చాణక్య అంత్రోపోలజీ లో మాస్టర్స్ చేసాక, PhD రెండవ సంవ్సరంలో ఉన్నప్పుడు, అంటే కాజల్ పెళ్ళిచూపులకి2 years ముందు. (పాఠకులకు క్లారిటీ కోసం - 2016 చివరి నెలలు). అప్పుడే కాజల్ మాస్టర్స్ కోసం University కి వచ్చింది.


ఒక రోజు చాణక్య కాజల్ ని college ప్రాంగణం లో స్నేహితులతో మాట్లాడడం చూసి,




చాణక్య మనసులో " చందమామ మొహం, ఎంత బాగుందో, అప్పుడు ఇప్పుడు అస్సలు మారలేదు. ". అనిమొహం లోచిరు నవ్వు.

కానీ కాజల్ ని కలిసే అవకాశం రాలేదు. 

కొన్ని నెలలకు,

ప్రొఫెసర్ కరుణ: చాన్ నువ్వు 1 year లోనే ఇప్పటికీ 16 case studies చేసావు. అన్ని స్పష్టంగా ఉన్నాయి. 


చాణక్య: yes ma'am. 

కరుణ: కానీ ఎలా, it's a great achievement till now you know, నీ సొంతంగా డబ్బులు పెట్టుకునిఇవన్నీ చెయ్యాల్సిన అవసరంనీకేంటి?

చాణక్య: అలా ఎం లేదు ma'am. 

కరుణ: సరే ఇప్పుడు యూనివర్సిటీ ఫండింగ్ తో వెళ్ళాలి, అది కూడా మన యూనివర్సిటీ కాదు, ఇప్పుడు నువ్వుఢిల్లీ యూనివ్సిటీ కోసం వెళ్ళాలి. అక్కడ ఎవరూ ఈ project కోసం ఒప్పుకోవటం లేదు అట, నాకు ఈ విషయంతెలిసి నిన్ను అడుగుదాం అని పిలిచాను.

చాణక్య: ఒప్పుకోవటం లేదా ఎందుకు? ఏదైనా ప్రాబ్లెమ్ ఆ?

కరుణ: అవును, ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన 11 anthropologists ఎందుకో తెలీదు తిరిగి రాలేదు. 

చాణక్య: అంటే కొరోవై గురించేనా మీరు చెప్పేది?  (కాస్త గుబులుగా అడిగాడు)

కరుణ: అవును చాన్, అదే, ఎవ్వరూ లేరు నువ్వే వెళ్ళాలి.

చాణక్య: కానీ ప్రొఫెసర్....?

కరుణ: ఆలోచించడానికి ఏం లేదు చాన్, ఈ పని నువ్వే చేయగలవు. 

చాణక్య: సరే im ready. 

కరుణ: and నువ్వు ఇది అంతా ఢిల్లీ లో submit చెయ్యాల్సి ఉంటుంది. 

చాణక్య: మరి team లో ఎవరు ఉంటారు?

కరుణ: లేదు నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. 

చాణక్య: what అక్కడెదైన అయితే? 

కరుణ: అందుకే, నిన్ను ఒక్కడినే పొమ్మంటున్న.

చాణక్య: సరే నేను వెళ్తాను. 

కరుణ: గుర్తుంచుకో, అక్కడ నీ వల్ల ఎలాంటి disturbance అవ్వకూడదు, అతి ముఖ్యం గా, ప్రాణ నష్టంజరగకూడదు.

చాణక్య: ok done. I'll hanlde it. ఎప్పుడు వెళ్ళలలి?

కరుణ: next week.

ఇక చాన్ ఇండోనేసియా బయలుదేరాడు. అక్కడి నుంచి Papua New Guinea వెళ్లి, ఆ కొరోవై ఐలాండ్ కిచేరుకున్నాడు. 

ఆ ద్వీపంలో దిగి మౌనంగా నిల్చున్నాడు. 

వాళ్ళు చాన్ నే చూస్తున్నారు. 

చాన్ వాళ్ళని చూస్తూ కాస్త చిన్నగా నవ్వాడు. 

అలా కాసేపటికి ఒకడు వచ్చి, సైగ చేస్తూ చాన్ ని నీకు ఎం కావాలి అని అడిగాడు. 

దానికి చాన్ " నా పడవలో ఇందనం అయిపోయింది, మా వాళ్ళు వచ్చేవరకు ఇక్కడ ఉండడానికి వసతికలిపిస్తారా " అని సైగ చేసాడు. 

వాడు చాన్ ని తీసుకొని వాళ్ళ గుడానికి వెళ్ళాడు. 

అక్కడ అందరూ మాట్లాడుకుని, చాన్ కి వసతి కలిపించాలి అని నిర్ణయించారు. 

చాన్ తల ఎత్తి ఎవరిని చూడట్లేదు. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా, ఆడవాళ్ళని చూసి ఏదైనా చూపుతప్పుగాఅనిపించినా చంపేస్తారు. 

ఒకడు వచ్చి చాన్ దగ్గర ఆయుదాలేమైన ఉన్నాయా అని చూసి, లేవు అని తెలిసాక, వాళ్ళు వేసుకునే దుస్తులేచాన్ నికూడా వెస్కోమన్నారు. 

ఇక అదే చేసాడు.

వాళ్ళు అందరూ కాస్త అర్ధ నగ్నంగా ఉన్నారు. 

ఆ రాత్రికి వాళ్ళ ఆహారమే ఇబ్బందిగా తిని పడుకున్నాడు.

ప్రొద్దున లేచి వాళ్ళు చేసే పనిని నేర్చుకుని, వినయంగా ఉంటు వాళ్ళు ఏం చెప్తే అది వింటు, చేస్తూ రోజులుగడిపాడు. 

అలా ఒక 11 రోజులు గడిచాయి, అందులో ఒక పెద్దాయన ఎదో పూజ ఉంది అని అందరినీ ఒక చోటికి రమ్మనికబురు చేస్తేవెళ్ళాడు. 

అక్కడ అందరూ వారి దేవునికి మొక్కులు తీరుస్తూ ఉన్నారు. చాణక్య కూడా అది అంతా గమనిస్తూ, అన్నిచూస్తూ, వాళ్ళలాగా చేసినట్టు నటిస్తూ, అక్కడ వస్తువులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తు ఉన్నాడు. 

అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక విచిత్రమైన ఏవో రకమైన పువ్వులతో చేయబడిన కంకణం కట్టుకుని, ఒక చెట్టుకిఉన్న ముడుపు లాంటి మూట విప్పారు. 

దాన్లొంచి ఒక శవం తీశారు. అది ఎలా ఉంది అంటే ఒక మనిషి ని మూట కట్టి అలాగే ఉంచి అతను దన్లోనేచనిపోయి శరీరం నీ మాత్రం ఎటువంటి క్రిమికీటకాలు పట్టకుండా దాచినట్టు. 

చాణక్య చూస్తుండగానే ఆ శవాన్ని తీసుకొని వాళ్ళ దేవుడి ముందు పెట్టి పూజిస్తున్నారు. అప్పుడు అర్ధంఅయ్యింది, అసలు ఆ శవమే వాళ్ళ దేవుడు అని. 

ఆ పూజ తరువాత ముగ్గురు అమ్మాయిలు, 8 మంది అబ్బాయిలు, వచ్చారు. 

నలుగురు గా విబజన చేసి పోట్లాట పెట్టారు. గెలిగిచ వాళ్ళని ఆ అమ్మాయిలని అక్కడ చెట్ల మీద వింతగా కొన్నికుటీరాలు ఉన్నాయి, వాళ్ళని అటుపంపించారు. 

చాన్ వాళ్ళతో ఎందుకు అని అడిగితే ఒకరు ఇలా చెప్పారు,

X: ఆ అమ్మాయిలు ఆ అబ్బాయిలు అందరూ అక్కడ ముందే సంభోగం చేసుకొని, ఏ అమ్మాయికి ఏ అబ్బాయిబాగా నచ్చితే ఆ అబ్బాయిని చేసుకుంటుంది.

చాన్: మరి ఒకడు మిగులుతాడు కదా? 

X: హా వాడే ఇక ఈ ద్వీపానికి కాపలాదారు. నేను కూడా పోయిన సారి అలా మిగిలిన వాడిని.

ఇక ఆ తరువాత వాళ్ళు మళ్ళీ వచ్చి, ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిల పక్కన నిల్చున్నారు. అంటేవారికి ఆఅబ్బాయి ఇష్టం అని అర్థం. 

వచ్చే పౌర్ణమికి వారికి పెళ్లి. 

అలా పౌర్ణమి రోజు పెళ్లి, తదుపరి శోభనం. 

దానికి 9 రోజుల తరువాత ఆ తెగ లో ఒక పెద్దమనిషి చనిపోయాడు. 

అతనికి అంతః క్రియలు చేసి, ఒక ఆకులతో చేసిన వస్త్రం తో కప్పి ఒక చెట్టుకు కట్టేసారు. 

అది చాణక్య కి కాస్త విడ్డూరంగా అనిపించింది.

ఇంతలో వాళ్ళ భాష చాణక్య కి అర్దం అవ్వడం, కొద్దిగా మాట్లాడడం కూడా వచ్చింది.  

Y చాన్ ని అడిగాడు, 

Y: ఎందుకు ఎప్పుడు తల కిందకు పెట్టుకుని అంటున్నావు? 

చాన్: మా వాళ్ళు కొందరు మీ దగ్గరికి వస్తే చంపేశారా ? 


Y: అవును వాళ్ళు నీలా ఉండలేదు మమల్ని బెదిరించారు, మా ఆడవాళ్ళని వక్రదృష్టుతో చూసారు. ఇంకాఇద్దరు కాస్తబాగున్నారు కానీ మా స్తూలా పండగ రోజు ఆట లో చనిపోయారు. 

చాన్: స్తూలా పండగ?  (అదేంటి అని అడిగాడు) 

Y: ఇంకో 11 రోజుల తర్వాత ఉంటుంది, చనిపోయిన వారికి మేము చేసే కార్యం అది. 

చాన్: అంటే ఏం చేస్తారు. 

Y: నువ్వే చూస్తావు కదా ఆగు. 

చాన్ మనసులో " వీడెంటి ఆట అంటాడు, చనిపోయారు అంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి " అనుకున్నాడు.

చాన్ అందులో జోహోర్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని, అక్కడ వాళ్ళ పూర్వీకుల కి సంభందించినవిషయాలు, దేవునికి, మొక్కులు, ఆచారాలు అన్ని తెలుసుకున్నాడు. ఆ జోహోర్ కి ఇంగ్లీష్ నేర్పించాడు. 

అలా ఆ పండగ రోజు రానే వచ్చింది. 

" స్తూలా ఇల్మ్ ఇలో " అనే పూజ చేసుకొని, ఆ ఆకులో కట్టిన శవం తీసుకొచ్చారు. 

చాన్ వాళ్ళు ఏం చేస్తారా అని చూస్తుండగానే, 

చిన్న చిన్న కత్తులు తీసుకొని, ఆ శవాన్ని కోసుకుని తింటున్నారు. 

చాన్ అది చూసి భయపడి పోయాడు, మనసులో " ఒరి మీ దుంపల్తెగ ఇదేం పిచ్చిరో "  అనుకున్నాడు.

ఇంతలో ఒకడు వచ్చి, చాన్ ని కూడా తినమన్నాడు. 

చాణక్య తినక తప్పలేదు. 

చిన్నా పెద్దా అందరూ తిన్నారు. 

అది ఘోరంగా వారం పైగా కుళ్ళిన శవాన్ని, వాంతు వచ్చేలా ఉన్నా సరే కష్ట పడి, గొంతు దింపుకున్నాడు. 

అలా తిన్న తరువాత అందరూ కొన్ని గంటకు నిద్ర పోయారు. 

చాన్ కి కడుపులో తిప్పి నట్టు అవుతుంది, మొత్తం కక్కేసాడు.

ఇక అందరూ నిద్ర లేచాక పిచ్చి పట్టినట్టు అటు ఇటూ తిరుగుతున్నారు.

వాళ్ళు కేకలు వేసుకుంటూ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, నవ్వుకుంటూ, తీసుకుంటూ ఉన్నారు. 

Y చెప్పిన ఆట ఇదేనేమో అనుకుని చూస్తున్నాడు చాన్.

కానీ ఒకడు చాన్ కళ్ళ ముందే కత్తి తీసుకొని ఒకడిని పొడిచాడు. 

ఆట లో చంపుకోవడం ఎంటా అని చాణక్య ఆలోచిస్తూ ఉంటే, 

వాడు వాడిని చంపి నవ్వుతూ చాణక్య దగ్గరకి వస్తున్నాడు. 

చాణక్య చూస్తున్నాడు. 

వాడు వచ్చి చాన్ ముందు నిల్చొని , కిల కిల కిలా నవ్వుతూ హఠాత్తుగా పొడవబోయాడు. 

చాన్ తప్పించుకుని, " వామ్మో ఇదెంది నన్నెందుకు వెంటాడుతున్నడు " అనుకున్నాడు. 

అప్పుడు ఇంకొక ఆవిడ కూడా నవ్వుకుంటూ తన దగ్గర ఉన్న కత్తి పట్టుకుని,

 Y వైపు పరిగెత్తుతూ ఉంది. చాన్ అదిచూసి Y ని కాపాడడానికి వెళ్ళాడు. 

Y నవ్వుకుంటూ, హాస్యంగా ఆవిడ కు ఎదురెళ్లి మరీ పొడిపించుకున్నాడు. 

చాణక్య ఒక్కసారిగా భయపడి పోయాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. 

కాస్త దూరం వెళ్లి వీళ్ళు ఇంకా ఏం చేస్తారా అని చూస్తున్నాడు. 

అంతా గందరగోళం అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలీదు,

అప్పుడు ఒకడు నవ్వుతూ ఆడుతూ, కొన్ని రాళ్ళు తీసుకొని కనిపించిన వారి మీద విసురుతున్నారు. 

వాళ్ళు కూడా నవ్వుతూనే, దెబ్బలు తాకుతున్న ఏ మాత్రం నొప్పి లేనట్టు అటు ఇటూ పరిగెత్తు తు ఉన్నారు. 

అప్పుడు కానీ అర్దం కాలేదు చాణక్య కి వాల్లందిర్కి పిచ్చి పట్టింది. 

అది ఆట కాదు నిజంగానే పిచ్చి పట్టి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు. 

అలా చాణక్య చూస్తూ వుండగానే ముగ్గురు చనిపోయారు. 

ఇక ఒకడు మళ్ళీ చాణక్య వైపు వస్తున్నాడు, 

చాణక్య వాడిని తప్పించుకుని, మళ్ళీ ఇంకొకడు అదీ తప్పించుకుని, 

ఒకడు వచ్చి చాన్ కి కర్ర ఇచ్చి వాడిని కొట్టమన్నాడు. 

చాన్: ఒరినీయబ్బ నిన్ను నేను ఎందుకు కొట్టాలి? (అని కేకేసాసు) 

వాడి మీదకి చాన్ అలా అరవడం విని ముగ్గురు కర్రలు తీసుకొని వచ్చి చాన్ ని కొట్టబోయారు. చాన్తప్పించుకున్నాడు.


అటూ ఇటూగా చూసే లోపే 10 మంది చనిపోయారు. 

ఇంకా ఒకరు అయితే మరీ దారుణం, తన పెళ్ళాన్ని ఈడుచుకువచ్చి పిచ్చిలో మతిస్థిమితం లేక ఆమెను కిందపెడేసి, బట్టలు తీసి అక్కడే దేన్గడం మొదలు పెట్టాడు. 

చాణక్య అది చూస్తూ, " వామ్మో ఏదైనా safe place చుస్కోవాలి, లేదంటే ఎటు నుంచి ఎవడు వస్తాడోతెలీటం లేదు " అనుకుని ఒక గుడిసె మీద ఎక్కి కూర్చున్నాడు. 

వాడు వాడి పెళ్ళాన్ని దెంగుతూ ఉంటే ఇంకొకడు వచ్చి వాన్ని తన్ని వీడు పెట్టాడు. 

వాడు దెంగుతూ ఉంటే అదేమో నవ్వుతుంది. 

ఈ వింత ఉద్గటన చాణక్య కి చాలా అస్సలు నమ్మెలా లేదు. 

ఇంతలో ఒక అమ్మాయి గుడిసె ఎక్కి చాణక్య దగ్గరకి వచ్చింది, మీద చేతులు వేసింది. కిలకిలా నవ్వుతుంది. చాణక్యబుగ్గలు గిల్లుతుంది. 

చాణక్య " ఇది ఎంది ఇలా చేస్తుంది, సంపుతదా, లేక  " అని అనుకునే లోపే చాన్ కింది దుస్తుల్లో చెయ్యి పట్టిమోడ్డపట్టుకుంది. 

అలా పట్టుకుని చాన్ ని చూస్తూ నవ్వుతుంది. 

ఆ అమ్మాయి ని తోసేసి కిందకు దిగాడు, ఇంతలో ఐదుగురు కుర్రాళ్ళు వచ్చి చాన్ ను చుట్టూ ముట్టారు. 

కనురెప్ప వ్యవధిలో చాన్ ని మొహం మీద కొట్టారు, చాన్ కింద పడ్డా కూడా తంతున్నారు.

కానీ చాన్ వాళ్ళని ఏం చెయ్యకూడదు అదే వృత్తి ధర్మం. 

కాసేపటికి వాళ్ళని అటు ఇటూ తిప్పి అయోమయం చేసి తప్పించుకున్నాడు. 

చెట్టు చాటుకి దాక్కొని, 

" ఇది సంగతి వాళ్ళు ఆటలో చనిపోయారు అంటే ఇలా అన్నమాట, ఆ మనిషి మాంసం తిన్నాక వీళ్ళకి పిచ్చిపట్టి ఇలాచేస్తారు, వీళ్ళ దాడిని నేను తప్పించుకోగలను కాబట్టే నన్ను సెలెక్ట్ చేసారా " 


అంతే ఇద్దరు చాణక్య మీద పడి రెండు దిక్కులు పట్టుకుని, రెండు చేపలు చాణక్య వీపులో వేసారు. 

దానికి ఒళ్లంతా జలదరించింది విల విల ఊగిపోయాడు. 

ఇంకా విచిత్రం ఎంటి అంటే వాళ్ళే ఆ చేపలను వాళ్ళ కింది భాగం దగ్గర వేసుకుని నవ్వుకుంటూ డాన్స్చేస్తున్నారు. 

చాణక్య మళ్ళీ కాస్త ఓపికగా ఊపిరి తీసుకొని ఇదంతా గమనించి ఉంటునున్నడు. 

అంతే ఒకేసారి అందరూ ఒక్కొకరుగా కింద పడిపోయారు. పరిస్థితి అంతా శాంతించింది.

2 గంటల్లో ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోయింది. 18 మంది మృతి చెందారు. 

చాణక్య: ఇదేం ఆగం రా అయ్యా, నా దరిద్రం పాడుగాను ఇక్కడికి నేనే రావాలా. ఆ శవాలు తినుడెంది, ఈపిచ్చెంది, సంపుడెంది. కానీ ఇలా ఉన్నా కూడా ఇంకా మీరు ప్రశాంతంగా ఏ భయం లేకుండా, మా లోకంతోసంభండం లేకుండాఉంటున్నారు అదిరా మీ గొప్పతనం. మీ వింత సంప్రదాయాలు, అభిప్రాయాలు, ఈ పిచ్చిపండుగ అన్ని ప్రపంచానికితెలిసేలా చేస్తున్న, చెయ్యడానికి నన్ను నమ్మి ఇక్కడ వసతి కల్పించిన మీ వల్లే నాకుఈ అదృష్టం. 

ఆని వాళ్లందరినీ చూసి అన్నాడు.

చీకటి అయ్యింది ఎవరు లేవలేదు, చాణక్య అసలు వాళ్ళు బతికే ఉన్నారా అని చూసాడు ఉన్నారు. 

తెల్లవారు, అక్కడే పడుకుని లేచాడు. 

లేచేసరికి ఏడుపులు పెడబొబ్బులు. 

ఎవరికి మోగుల్లని, కొడుకున్లని, బిడ్డలని చూసుకుని వాళ్ళు.

మళ్ళీ ఆ శవలని ఆకుల్లో చుట్టి మళ్ళీ చెట్టుకి వెలాడ తేసారు. 

చాణక్య X తో మాట్లాడుతూ, 

చాణక్య: నిన్న మీరందరూ ఏం చేసారో మీకు గుర్తు ఉందా.

X : ఉంది. కానీ మేము దాన్ని పాటిస్తూ వస్తున్నాం ఎప్పటికీ పాటిస్తాం. నీకు ఇదంతా అనవసరం. 

చాణక్య ఎవ్వరూ చూడని సమయం లో తన దగ్గర ఉన్న satellite tracker on చేసి సిగ్నల్ ఇచ్చాడు boat వాళ్ళనిరమ్మని. 

ఇక మరుసటి రోజు వాళ్ళు వచ్చి, 

చాణక్య తెగ వారికి తనకు వసతి కల్పించినందుకు కృతజ్ఞత తెలుపుకుని, వీడ్కోలు చెప్పాడు.

Delhi University కి వెళ్ళిన తరువాత కొన్ని రోజుల్లో మొత్తం case study తయారు చేసి submit చేసాడు. 

చాణక్య case study - కొరోవై ట్రిబెల్స్.

చాణక్య staff కి చెప్తున్నాడు:

కొరోవై తెగ: ఇది Papua New Guinea ద్వీపాలలో ఒక ద్వీపంలో నివసించే తెగ. వీళ్ళు ఎవ్వరినీ వాళ్ళస్థానంలోకిరానివ్వరు, క్రూర మురుగాలలా సముద్రపు జంతువుల్ని వేటాడి తింటారు. వీళ్లలో ఒక సంప్రదాయంఉంది, వాళ్ళలోఎవరైనా చనిపోతే ఆ శవాన్ని కోసుకుని తింటారు. దాని వల్ల అతనికి ఉన్న సామర్ధ్యం తెలివితిన్న వారికి వస్తాయి అనివారి నమ్మకం. కానీ దీనివల్ల వాళ్ళకి కొద్ది సమయం వరకు పిచ్చి వస్తుంది, వాళ్లకుతోచింది చేస్తారు, చంపేస్తారు కూడా. ఒకరి భార్యను ఇంకొకరు నడి బజార్ లో *** చెస్తారు. ఆ పిచ్చిలో ఉన్నసమయం లో అందరూ నవ్వుతూనే ఉంటారు. 

ప్రొఫెసర్ వినయ్ మోహన్: మరి నీకెందుకు పిచ్చి పట్టలేదు, నువ్వు కూడా శవాన్ని తిన్నావుగా ? 

చాణక్య: అది కూడా నేను కనుక్కున్నాను, ఏంటో తెలీదు కానీ వాళ్ళ DNA లో ఎదో ముటేషన్ ఉంది, దాని వల్ల, ఆ శవం dna వాళ్ళ dna పోలి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే పిచ్చి వస్తుంది.

అంతే కాదు మనువుల విషయానికి వస్తే, జంటలుగా పోటీ ఉంటుంది, గెలిచిన వారితో అమ్మాయి సంభోగంచేస్తుంది, అలా చెయ్యగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. 

వీళ్ళు ఎంత కిరాతకంగా ఉంటారు అంటే, నాకంటే  ముందు వెళ్లిన వారిని చంపి ముక్కలుగా చాపలకు ఎరగావాడారు.

అంతే కాదు వాళ్ళలో ఒక్క సారి పెళ్లి అయ్యాక మరో ఆడదాన్ని కన్నెత్తి చూస్తే అక్కడిక్కడే చంపేస్తారు.

జనాభా: 80 కి అటూ ఇటూ. 

మరనాల సంఖ్య :  40 రోజుల్లో 5, 2 గంటల్లో 18. 

జననం సంఖ్య నేను ఉన్నది 40 రోజులే కాబట్టి, తకువ వ్యవధి చెప్పలేను. 

వాళ్ళ భాషా, సంసృతి, దైవం, ఇతర వివరాలు ఈ file ఉన్నాయి

అని తన case study submit చేసాడు. 

చాణక్య: అంతే కాదు, ఆ శవాన్ని తిన్నందుకు పిచ్చిలో లోపల కడుపులో తిప్పి కొందరు చనిపోయారు వాళ్ళతోకలిపి 18 మంది. పిచ్చి కొందర్కి ఒక వారం వరకు అలాగే ఉంటుంది, వాళ్ళని గృహాలకు దూరంగా కట్టేస్తారుపిచ్చి తగ్గేవరకు.

ఇక మళ్ళీ ప్రొఫెసర్ కరుణ ని కలిసాడు, 

కరుణ: కంగ్రాట్స్ చాన్, i know you can. 

చాణక్య: maam this is crazy, కొంచెం అయితే నా ప్రాణాలు కూడా పోయేవి, మీకు అంతా copy send చేసాచూసారా?

కరుణ: హా చూసాను, anyway చాన్ నీకు ఒకటి చెప్పాలి, 

చాణక్య: what ma'am?

కరుణ సంతోషం గా, 

కరుణ: చాన్ you'll be the chief  after 1 year. 

చాణక్య: కానీ నాకు ఇప్పుడే ఇలాంటి భాధ్యత అప్పగించడం?

కరుణ: చాణక్య నీకంటే ఎవరు eligible చెప్పు, comoeon boy cheer up.


అలా చాణక్య ఇంకా కొన్ని case studies చేసాడు.


కాజల్ మాస్టర్స్ పూర్తి చేసుకుని, పెళ్లి చూపులకి వెళ్లి, మళ్ళీ Ph.D కోసం వచ్చింది. 


అయితే ఈసారి కాజల్ ఉండే batch కి చాణక్య నే chief of department అని తెలిసింది. 

అలా ఒక వారం తర్వాత, చాణక్య కాజల్ ని తన రూం లోంచి చూసాడు. 

కాజల్ సీమా బయట ఎదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు.

అలా నవ్వుతూ అందంగా ఉన్న కాజల్ ని చూసి, చాణక్య మనసులో,  " ఇంత బాగుందేంటీ, అబ్బా ఆపెదాలను....., వద్దులే,....  శివ నువ్వు అదృష్ట వంతుడివి రా ", అని అనుకున్నాడు.


కాజల్ తన బ్యాచ్ ఏ అని తెలిసి రోజు చాణక్య శ్రీ అనే పేరుతో కాజల్ కి లేఖలు రాయడం మొదలు పెట్టాడు. 

కాజల్ మొదటి రోజు అంత్రోపోలజీ class అయ్యాక తిరిగి రూం కి వెళ్ళాక, డోర్ దగ్గర ఒక లేఖ ఉంది. 

తెరిచి చూసింది, 

" నీ కన్నులు చూసి కరిగిపోయింది నా మనసు,
  నీ చందం చూసి మురిసిపోయింది నా వయసు.

కాజల్ నీ కన్నులకి పెట్టుకున్న కాజల్ ఆ బుగ్గ కి బొట్టుగా పెట్టాలని ఉంది, నా దిస్టే తగులుతుంది ఏమో జాగ్రత్తనా ప్రియా" - ఇట్లు శ్రీ. 


కాజల్ ఆ లేఖ చదివి, వేదేవడో అప్పుడే స్టార్ట్ చేసాడు. 

కాజల్ తన రూం కీ వెళ్లి బట్టలు మార్చుకుని, అద్దంలో చూసుకుంటూ, 

తనలో తానే మాట్లాడుకుంటూ, 

కాజల్: మీ నాన్న ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అన్నడే ఇందుకే. అయినా అందంగా పుట్టడం నీ తప్పుకాదులే ఏంచేస్తావు, వచ్చింది చదువుకోవడానికి చదువుకో, అక్కడ నీ శివ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటానుఅని మాటిచ్చాడు. 

అని తనకి తానే చెప్పుకుని నవ్వుకుంది. 

మళ్ళీ భిజమం అయ్యాక, బెడ్ లో పడుకుని, 

" శివ, శివ, శివ.... ఎలా ఆగుతావురా 4 years, నిన్ను చూస్తే నాకే ఆగాలి అనిపించట్లేదు. ఒక సారి కల్చేద్దాం. " 

శివ కి ఫోన్ చేసింది, 

శివ: hello కాజల్ గారు. 

కాజల్ మనసులో " గారు అంటా నీ మొహమాటం పాడుగాను, " 

కాజల్: hello శివ గారు, ఎలా ఉన్నారు?

శివ: బాగున్న కాజల్ గారు, మీరు ఇలా నాకు ఫోన్ చెయ్యడం, ? 

కాజల్: శివ గారు.... గుర్తొచ్చారు అందుకే. తిన్నారా?

శివ: ఓహ్ ok తిన్నా అండి ఇప్పుడే. 

ఇలా మాట్లాడుతుంటే శివ దగ్గరా, ఏవో మెషీన్ సౌండ్స్.

కాజల్: ఎక్కడున్నారు ఎదో సౌండ్స్ వినిపిస్తున్నాయి? 

శివ: ఏం లేదు ఇక్కడే ఇంట్లోనే వున్నాను. పక్కింటి వాళ్ళు ఎదో చేస్తున్నారు ఆ సౌండ్స్ ఏ. కాజల్ గారు sorry నాకు ఒకఅర్జెంట్ పని ఉంది రేపు కాల్ చేస్తాను. 

కాజల్: ok ok carry on. Good night.

ఫోన్ cut చేసాక, 

కాజల్ " fitness trainer కి ఈ రాత్రి పూట ఏం urgent పనులు ఉంటాయి " అనుకుని పడుకుంది.


వారం తరువాత మళ్ళీ శ్రీ నుంచి లేఖ వచ్చింది.  అలా నెలరోజుల్లో 3 లేఖలు వచ్చాయి. 
చిరునామా లేదు, స్టాంప్ లేదు. 

కాజల్ కూడా అసలు పట్టించుకునేది కాదు.


ఆ tribal case study submit చేసే రోజు, దీపా భువన్ చాణక్య ని కళిసారు. 

కాజల్ బయటే కూర్చుంది, 

లోపల, 

చాణక్య: ఏంటీ భువన్, కాజల్ వెంట పడ్తున్నవట?

భువన్: హ్మ్మ్ అవును సార్. 

దీపా: కానీ కాజల్ వీడిని తిట్టింది, తనకు already పెళ్లి set అయ్యింది అని చెప్పింది. 

అలా బయట కూర్చున్న కాజల్ ని కింద నుంచి పైకి చూస్తూ, మురిసిపోతూ,

చాణక్య: భువన్ నువ్వు ఇంకోసారి కాజల్ ని disturb చేసావో, europe లోనే చస్తావ్, తిరిగి ఇంటికి వెళ్లవు, తను పెళ్లిచేసుకోబోయే వాడి గురించి మీకు తెలీదు, చదువుకోడానికి వచ్చావు చదువుకో సరేనా. పొండి. 

అని బెదిరించాడు. 

అలా వాళ్ళు బయటకి వెళ్తుంటే, 

చాణక్య దీపాని ఆగమని, 

చాణక్య: దీపా, నేను ఇలా అన్నాను అని కాజల్ తో చెప్పకు. 

దీపా: ok

—————————
[+] 3 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposting in proper sequence - by Haran000 - 08-01-2024, 07:59 PM



Users browsing this thread: 2 Guest(s)