Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
196. 3

 
దానికి  అందకుండా  ఓ  పిల్లి మొగ్గ వేసి పక్కకు  తప్పుకోని  దాని వెనుక వైపుకు చేరుకున్నాను.    తన ముందు నుంచి మాయమైన నన్ను  వెతుకుతూ అది  అయోమయం లో ఉండగా ,    ఆ నిశబ్ద  నిశీధిని  చీల్చు కొంటూ  నా కంఠం  లోంచి వెలువడింది భయంకరమైన  కుంగుఫు   షౌట్.  ఆ  కేకతో పాటు గాళ్లో లేచిన  నా శరీరం  డెలివరి చేసింది ది మోస్ట్  దేడ్లిఎస్ట్  సైడ్ కిక్  ఆ భల్లూకం  వీపు మీద. 
 
యావరేజి  మనిషి మీద  అదే కిక్  డెలివరి చేసి ఉంటే , ఆ మనిషి వెన్నపూస  అతికించ డానికి  వీలు కానట్లు గా ముక్కలు ముక్కలు అయ్యి ఉండేది.  సహజ సిద్దంగా  దాని  శరీరం మీదున్న   బొచ్చు  దాన్ని సేవ్  చేస్తుండగా ఆ కిక్  కు  ఎగిరి  పక్కనున్న ముళ్ల పొద మీద పడి.  ఇంతకూ ముందు కంటే భీకరంగా ఘర్జిస్తు నా వైపు దూకింది.
 
దాని కున్న కోపం లో  దాని చేతికి దొరికితే ,  అతికిచ్చుకోవడానికి  తెగి పడ్డ  కండలు  ఆ  మట్టిలో ఎరుకోవాలి  అనుకొంటూ మరో  మారు వేగంగా పక్కకు దూకాను.  నా నడుం  దొరకాల్సిన దాని చేతికి  ఎదురుగా ఉన్న తంగేడు పొద మొదలు దొరికింది. కోపంతో  దాన్ని  వేర్లతో సహా పీకి పక్కనేసి నా వైపు చూసింది.  దాని చేతికి నా శరీరం  చిక్కి ఉంటే  ఏమయ్యోదో  ఎదురుగా  వేర్లతో సహా పెకలించ బడ్డ  పొదను చూడగానే  అర్ధం  కాగా  ఒళ్లంతా  జలదరిస్తుండగా దానికి కొద్దిగా  పక్కకు తిరిగాను
 
దీని శరీరం మీద  దెబ్బలు తగలకుండా  దాన్ని బొచ్చు కాపాడుతుంది.  దానిని దూరంగా తరమాలంటే   నిప్పు కావాలి  , లేదా   ఏదన్నా  గట్టి  బడితే లాంటి  దుంగైనా  కావాలి , కానీ  ఈ  టైం  లో  ఆ  రెండు ఎక్కడ దొరుకుతాయి  అనుకొంటూ  దాని మొహం  వైపు చూసాను.   ఎ జంతువుకైనా  మొహం  మీద  దెబ్బ పడితే  కొద్దో  గొప్పో నొప్పి ఉంటుంది అనే  ఆలోచన మనస్సులో కి రాగానే ,  షౌట్  చేస్తూ గాళ్లో  లేచి   ఇంకో డేడ్లి  కిక్ ని   దాని మొహం మీద  డెలివరీ చేసాను.   ఫట్ మని సౌండ్ చేస్తూ  దాని  మొహాన్ని  తాకింది  నా పాదం ,  ఎదో పెద్ద నల్ల రాయి  తన మొహాన్ని  తాకినట్లు ఎగిరి  4 అడుగుల దూరం లో పడి  తన మొహాన్ని  రెండు చేతులతో కప్పుకొని   గుర్రు , గుర్రు మంటూ పోర్ల  సాగింది.
 
తన బిడ్డ ఏడుపు  విని కొద్ది లెట్ గా  రియాక్ట్ అయిన  ఆ బిడ్డ తల్లి   కేకలేస్తూ  గూడెం లో  జనాల్ని  లేపి నా వెనుకే వచ్చినట్లు ఉంది.   మా పోరాటానికి  10 అడుగుల దూరం లో  భల్లూకం  విసిరిన పొద మీద  పడి ఏడుస్తున్న బిడ్డను  అక్కున చేర్చుకొని   అక్కడకు వచ్చిన జనాలతో పాటు నిలబడింది.   ఆమె ఎవరో కాదు  ఆ రోజు సాయంత్రం  నన్ను శిక్షించడానికి  తీసుకొచ్చినప్పుడు ముందు వరుసలతో  కూచుని  పిల్లాడికి పాలు తాపుతున్న  గూడెం పెద్ద   కోడలు.
 
ఎప్పుడైతే భల్లూకం కింద పది దోర్ల సాగిందో  , అప్పుడే చలనం వచ్చినట్లు  అక్కడికి వచ్చిన జానాలు అందరూ కేకలేస్తూ  తాము  తెచ్చిన కాగడాలతో భల్లూకాన్ని  బెదిరించారు. 
 
ఓ వైపు మొహం  పగిలిన బాధతో     దగ్గరగా   కాగడా వెలుగు చూసి   పోర్లగింతలు ఆపి  పొదలకు అడ్డం పడి  అడవిలోకి  పరుగెత్తింది.   దానిని తరుముతూ  ఓ  10 మంది పరిగెత్తారు కాగడాలతో.
 
గూడెం లో సంగం  మంది  అక్కడికి వచ్చారు  కళ్ళు నులుము కొంటూ  ఎం జరిగిందో  అని.    ముందుగా  వచ్చిన  వాళ్ళు   చెప్పారు   భల్లూకం తో పోరాడి   గూడెం పెద్ద  మనుమడిని  ఎలా రక్షించింది.
 
కుంటూ కుంటూ నడుస్తున్న  నన్ను చూసి. "నీకేం   కా లేదుగా  అబ్బీ"  అంటూ  నా దగ్గరకు  వచ్చాడు ఆ గూడెం  పెద్ద.
భల్లూకం  మొహం మీద  డెలివరీ  చేసిన కాలు  బండి చక్రం కింద  నలిగితే ఎలా  సలుపుతుందో  అలా సలుపుతూ  ఉండగా ,   వాళ్ళ  అమ్మ రొమ్మును కరచుకొని  పాలు తాగుతూ , ఇంకో  రొమ్ముతో  ఆడుకుంటూ ఉన్న పిల్ల గాడిని చూడగానే  ,ఆ  నొప్పి   గాళ్లో  మాయమైనట్లు  ఫీల్  అవుతూ  ఆ పిల్లాడి మొహం మీద  నవ్వును చూస్తూ "నాకేం కాలేదు లే , పిల్లోడి కేం  కా లేదుగా " అన్నా  వాళ్ళ అమ్మ వైపు చూస్తూ. 
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:04 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 25 Guest(s)