Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
197.1

 
"మీరు పడుకోండి , నేను వెళుతున్నా"  అంటూ నారి   అక్కడ నుంచి వెళ్లి పోయింది.
 
తను  వెళ్ళగానే ,  నా దగ్గరకు  వచ్చి "సారీ   శివా   నేను పిచ్చి దాన్ని , నిన్ను  నానా మాటలు అన్నా,   ఓ నిమిషం  నేను ఎం మాట్లాడుతున్నా నో  నాకే తెలియడం లేదు , ఇక్కడ  వీళ్ళకు దొరికి పోయాము అనే బాధ  నన్ను అలా మాట్లాడించింది.  ఇప్పటి నుంచి నా  నోటిని అదుపులో ఉంచు కోవడానికి ప్రయత్నిస్తాను." అంటూ  నన్ను గట్టిగా కౌగలించు  కొని ఏడవ సాగింది.
 
 
కసేక్కిస్తున్న తన రొమ్ములు  నా  ఛాతికి  గుచ్చు కొంటుండగా  తనను  నా భుజం మీద తల పెట్టి  నన్ను  కరచుకొని  కుచోంది  నాకు దగ్గరగా.  
"తొందరలో నోరు జారడం ఆ తరువాత నువ్వే  ఏడవడం,  సారీ  చెప్పడం  నీకు బాగా అలవాటు అయ్యింది,  ఇంకా  రా పడుకుందాము "  అంటూ శ్రీ  పడుకోండి పోయింది.
 
"నేను వస్తున్నాలే నువ్వు పడుకో అక్కా " అంటూ తను  నాకు ఇంకా దగ్గరగా జరిగింది. 
 
"ఇంక పడుకో పో"
"పొద్దున్నే  ఎం జరుగుతుందో  తలచు కొంటే  భయం వేస్తుంది , మనం ఇక్కడ నుంచి తప్పించు కో లేమా"
"తెల్లవారని  , ఎదో ఒకటి చేద్దాం, పారిపోలేము  కానీ  వాళ్ళను  వొప్పించి ఎలాగోలా   బయట పడదాము లే "
"నాకైతే  భయంగా ఉంది , ప్లీజ్  ఎదో ఒకటి చేసి ఇక్కడ నుంచి క్షేమంగా  బయట పడేటట్లు చెయ్యి" అంటూ  దీనంగా నా వైపు  చూసింది.
 
వెన్నల వెలుతురులో   నిగ నిగా మెరుస్తున్న తన పెదాలను   ముద్దపెట్టు కోవాలని కోరిక పుడుతుంటే    దాన్ని అదుపులో పెట్టుకొని  "పడుకో  తెల్ల వారనీ  అప్పుడు ఎం చేయాలో చూద్దాం "  అంటూ  తనను తన  స్లీపింగ్ బ్యాగ్ దగ్గరకు పంపాను.
 
అలాగే గుంజకు అనుకోగా నిద్ర పట్టేసింది , ఉదయపు  సూర్య కిరణాలు  మొహం  మీద పడుతుంటే  లేచి వాళ్ళ ఇద్దరినీ  లేపాను.        నేను లేచిన కొద్దిసేపటి కి  నారి వచ్చి మమ్మల్ని  ఉరి బయటకు తీసుకొని వెళ్ళింది, ఉదయం పూట  కార్యక్రమాలు ముగించు కొని   గూడెం లోకి వచ్చాము.  తను  వెళ్లి చిన్న ముంతల్లో  మేక పాలు తెచ్చింది వాటిలో తేనే  కలిపి  , రోజు  తాగే  పాలకంటే  కొద్దిగా  టేస్ట్  వేరుగా ఉన్నా అందులో తేనే కలపడం  వల్ల తియ్యగా ఉన్నాయి. 
 
"ఈరోజు సాయంత్రం  పోటీలు  జరుగుతాయి ,  అంత లోపల నేను మా నాయనను  వొప్పిస్తాను నువ్వు నాకోసం పోటిలలో  కొట్లాడతావని "  అని చెప్పి  వెళ్ళింది.
 
"దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే  ఈ గూడెం లో  సెటిల్  అవుతున్నా వా ఏంటి " అంది వర్షా
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:07 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 10 Guest(s)