Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
197.3

 
రచ్చ బండ దగ్గర నుంచి   మా గుడిసె లోకి రాగానే  వర్షా  ఏడుపు మొదలు పెట్టింది.   "నా  జీవితం  ఈ  అడవిలోనే  ముగిసేటట్లు ఉంది, వీళ్ళల్లో ఎవరికో ఒకడికి పెళ్ళాం గా  ఉండాల్సి వస్తుంది.  ఎన్ని అనుకోని వచ్చాను ,  ఎం జరుగుతుంది ఇక్కడ మనల్ని   రక్షించే వాల్లే లేరా ? " అంటూ ఏడవ సాగింది.
 
"అవును శివా , ఇంకో  రెండు  గంటల్లో  పోటీలు జరుగుతాయి  ఆ తరువాత మనం చేసే ది ఎమీ  లేదు ,  ఎదో ఒకటి చెయ్యి ,  నాకు కుడా ఇప్పుడు  భయంగా ఉంది " అంటూ  తనకు వత్తాసు పలికింది శ్రీ
 
"పోటీలు జరగ నీ  ,   ఎదో  ఒక దారి దొరుకుతుంది  , మనం  పారిపోవాలంటే  ఇక్కడ  వీళ్ళు కాదు , వాళ్లకు  తెలిసినట్లు మనకు అడివి తెలియదు తొందరగా దొరికి పోతాము , ఆ తరువాత  శిక్ష  మరణమే , దాని కంటే  ఎదో ఒక దారి దొరుకుతుంది  అంత వరకు ఓపికగా ఎదురు చూడాలి"
 
"ఎన్ని రోజులు ఎదురు చూడాలి ,  ఈ లోపునా మాకు  వీళ్లతో పెళ్లి అయ్యి పిల్లలు కూడా  పుట్టే ట్లు  ఉన్నారు."
 
"అంత వరకు అవసరం లేదు  ఈ పోటీలు కానీ  ,  ఈ లోపున ఎదో  దారి  దొరకక పొతే  అప్పుడు  గన్   కి పని చెప్దాం"  అంటూ     పడకేసాను.      రాత్రి  మేలుకోవడం  వలన  వెంటనే  నిద్రలోకి  జారుకున్నాను.
 
ఓ  రెండు గంటల సేపు నిద్రపోయా క     నారి వచ్చి  "పోటీలు  జరిగే  సమయం అయ్యింది  పదండి  అక్కడికి వెళ్దాం అంటూ మమ్మల్ని తొందర పెట్ట సాగింది."
 
మేము తెచ్చిన రంగు రంగుల  పూసలు ,  మిగిలిన వాటిని ఒక బ్యాగ్  లో పెట్టి శ్రీ కి ఇచ్చి  తన దగ్గర పెట్టుకొని  పోటిల  దగ్గరకు  తీసుకొని రమ్మన్నాను.
 
ముగ్గురం తన వెంట  అక్కడికి వెళ్ళాము. 
 
రచ్చ బండ పక్కన ఓ చిన్న  బాక్సింగ్ ఏరినా  లా తయారు చేసారు ,    చుట్టూ   తాడు కట్టారు ,  కింద పడినా  తగలకుండా  ఇసుక వేసారు. 
 
గూడెం లో జనం అంతా  అక్కడే  ఉన్నారు.    పెళ్లి కోసం  వచ్చిన అమ్మాయిలు  కొద్దిగా ప్రత్యేకంగా  రెడీ అయ్యారు.   వీళ్ళు ఇద్దరినీ నారీ  తనతో పాటు తీసుకొని వెళ్లి  వాళ్ళ ఆచారం  ప్రకారం   మొహానికి ఏవో రంగులు పూసి  తయారు చేసింది , వీళ్ళు వేసుకున్న బట్టలు మాత్రం  టచ్  చేయలేదు.
 
మొత్తం 6 గురికి పోటీ  ,    వాళ్లలో  మొదటి ముగ్గరికి పెద్ద పోటీ లేనట్లు ఉంది.   అందులో ఒక అమ్మాయి  చాలా సన్నగా ఉంది   ఆ అమ్మాయి కోసం  ఇద్దరు మాత్రమే పోటికి వచ్చారు.  ఇంకో టి   మద్య రకంగా ఉంది  తన కోసం   6 మంది పోటీ లో ఉన్నారు  , ఇంకో  అమ్మాయి  కొద్దిగా లావుగా ఉంది   తన కోసం  ఎవ్వరు పోటీలో  లేరు  ఒక్కడే అబ్బాయి ,  వాడికి పోటీ లేకుండా  అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:08 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)