Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
197.4

వారి  తరువాత గూడెం  కూతురు కోసం దాదాపు   12 మంది పోటిలో  ఉన్నారు  నాతొ కలిపి.   గూడెం పెద్దలు నిర్ణయిస్తారు ఎవరు ఎవరు ఎరినాలోకి దిగాలి అనేది.     వర్షా కోసం , శ్రీ కోసం  ఎంత మంది వస్తా రో ఇంకా  తెలియడం లేదు , బహు శా  వీళ్ళ పోటీలు ముగిసిన తరువాత ఈ ఇద్దరి కోసం ప్రత్యేకంగా   పోటీలు నిర్వహించే టట్లు ఉన్నారు.
 
మొదటి పోటీ  కి రెడీ అయ్యారు ,   గోదాలోకి దిగే ముందు  అక్కడ ఓ   పెద్దాయన ఉన్నాడు రెఫరీ  అన్నట్లు గా.   వాళ్ళను ఇద్దరినీ లోపలి పంపాడు.   ఇద్దరు దాదాపు ఒకే వయసులో  , ఒకే  సైజులు ఉన్నారు.   చిన్న  బెల్  లాంటిది  కొట్టి   స్టార్ట్ చేసాడు. 
 
వాల్లు  ఏవిధంగా  పోటీ పడతారు అని  చూడ సాగాను.   
 
ఒకరి కొకరు  పట్టుకొని కింద  పడే వేయడానికి చూస్తున్నారు , మద్యలో   ఒకరి కొకరు ముష్టి ఘాతాలు  విసురు కో సాగారు.
 
ఓ  10 నిమిషాలు  ఒకరు కొకరు ముష్టి ఘాతాలు  విసురు కొని   ,   అందులో ఒకడు టెక్నిక్  గా రెండో వాడిని కింద పడేసి వాడి మీద కుచోన్నాడు భూమికి  అనగ బట్టి.   రెండో వాడు   వొడి పోయినట్లు  చేయి ఎత్తగానే   పోటీ  అయిపోయినట్లు  ప్రకటించారు.
 
గెలిచిన  వాన్ని   అందరూ పొగుడుతూ ఉండగా ,  వాడిని వరించే అమ్మాయి వాడి దగ్గరకు  వచ్చి అడివి పూలతో చేసిన దండ  వాడి మేడలో  వేసి  తన వెంట తీసుకెళ్లింది.
 
ఆ  తరువాత  batch  రింగ్ లోకి దిగింది.    బెల్ కొట్టిన రెండో నిమిషం లో  అందులో ఒకడు రెండో వాడిని  తన  వీపు మీద వేసుకొని గిర గిరా  రింగు అంతా  తిప్పి   నెల విసిరేశాడు.    కింద పడ్డ వాడు  తిరిగి లేయలేదు.
 
తరువాత బ్యాచ్  వచ్చింది   ఇద్దరు  హోరా  హోరిన  కొట్టు కొన్నారు ఓ 8  నిమిషాలు సేపు.  9 నిమిషం లో   ఒకడు రెండో వాడిని  రెజ్లింగ్  లో లా  భూమికి నొక్కి పట్టి వాడి కాళ్లు చేతులు రెంటిని  తన అదుపులో పెట్టుకొని  వాడి వీపు మీద తిష్ట  వేసాడు.     ఓ నిమిషం పాటు  గమనించిన  రెఫరీ     పడుకున్న వాడికి ఓడిపోయినట్లు ప్రకటించాడు. 
 
ఆ బ్యాచ్  లో   చివరికి  3  మిగిలారు ,    పెద్దలతో మాట్లాడి   వాళ్లలో  ఇద్దరినీ లోపలికి పంపారు  వాళ్లలో గెలిచిన  వాడు   బయట ఉన్న వాడితో   పోటీ పడతాడు. , కానీ లోపల గెలిచిన  వాడికి  కొద్దిగా టైం  ఇవ్వబడుతుంది  పోటికి.
 
లోనకు వెళ్ళిన వాళ్లలో  ఒకడు  తొందరగా లొంగి పోయి బయటికి వచ్చేశాడు.   చివరలో మిగిలింది  ఇద్దరే  వాళ్ళకు ఇద్దరికీ  ఇంకో  గంట తరువాత పోటీ పెడతారు . 
 
ఈ లోపున నారికి పోటికి వచ్చిన వాళ్ళను  గోదాలోకి పంప సాగారు బ్యాచ్  లు పరంగా.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:10 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: ashxan123, Rockyyash, 10 Guest(s)