Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వివేకవతి - రంకు
#13
(20-01-2024, 09:50 AM)k3vv3 Wrote: రోబియర్తో గారు.
మీరు ఆంగ్లంలోని కథని తెలుగులోకి అనువాదించాలని చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు.
మీ కృషి అభినందనీయం. banana
మీ ఉత్సాహానికి జోహార్లు. congrats
మీరు కథను తర్జుమా కాకుండా, స్వేచ్ఛానువాదం చెస్తే బాగుంటుంది.
మీ ఈ అనువాద కథ అక్కడక్కడా అర్ధం చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నది. కొద్దిగా కృషి చేస్తే మరింత రసమయంగా, పాఠకులకు చదవడానికి సదుపాయంగా ఉంటుంది.

సార్, 


 మీ లాంటి మేటి రచయిత మంచి మాటలకు, అమూల్యమైన అభిప్రాయానికి,  ప్రోత్సాహానికి మిక్కిలి ధన్యవాదాలు అండీ.

ఉక్కిరి బిక్కిరి అవుతున్నానంటేనే కరెక్టేమో.

మీ వద్దనుండి పలకరింపు, అభినందనలు, మరియు స్పందన నాకు చాలా సంతోషం కలుగజేసింది. ఎంతో స్పూర్తి కూడా కలుగజేసింది.

మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం. కారణం, శృంగారం లేకుండా, తక్కువపాళ్ళలో, కనబడీ కనపడనట్లు వ్రాయగలగడం మీకే సాధ్యం. మీ భాషా పఠిమ అమోఘం. పురాణాలగురించి మీ విఙ్ఞానం...నాకు మాటలు రావడం లేదు.  clps

నేను శృంగార రాతలోనూ, అనుభవంలోనూ, చివరకు భాషలోకూడా బుడతను. Iex

మీరు శెలవిచ్చినట్లుగా, స్వేచ్ఛానువాద ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా పాఠకులను రంజింపజేసే ప్రయత్నం తప్పక చేస్తాను.

ధన్యుడను.

మీరు నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ... Namaskar

మీ రోబియర్తో
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 3 users Like Roberto's post
Like Reply


Messages In This Thread
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:10 AM
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:11 AM
RE: రంకు - by Paty@123 - 16-01-2024, 12:37 PM
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:52 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 04:39 PM
RE: రంకు - by sarit11 - 17-01-2024, 11:28 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 04:33 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 11:08 PM
RE: వివేకవతి - రంకు - by Roberto - 21-01-2024, 08:52 AM



Users browsing this thread: 1 Guest(s)