Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
19 8 .1

నేను కుడా నా ప్లేస్ నుంచి   వాళ్ళ  ఉన్న  దగ్గరి కి వెళ్లాను .  నాతో  పోటీ పడే  వాడితో జత కలిపి  పక్కన కుచో మన్నారు.     నాతో  రింగ్ లోకి దిగే  వాడు  నా కంటే  దిట్టంగా   ఉన్నాడు.  నా వైపు కోపంగా చూస్తూ  , నారి వైపు చేతిని చూపిస్తూ  అది నాది అన్నట్లు  సైగ చేసాడు  వాడి మాటలకు  నవ్వుతూ , సరే  అన్నట్లు నవ్వుతూ  వాడి వైపు చూస్తుండి  పోయాను.   వాడి పేరు  బాలన్న   అని  తెలిసింది
 
చూస్తుండగానే   మా వంతు వచ్చింది  గోదాలోకి వెళ్ళడానికి , ఇంతకూ ముందు  వాళ్ళు   పోరాడే విధానం తెలియడం వలన  నా మనస్సులో  ఒక విదమైన  టెక్నిక్  రూపు దిద్దుకొంది  ఆ  రింగ్ లోంచి  గెలుపుతో బయటికి రావడానికి.
 
మేము ఇద్దరం లోపలి కి వెళ్తుండగా  చాలా మంది  వెనుక నుంచి కేకలు వేయసాగారు.    మిగిలిన వారు ఆసక్తితో ఎదురు చూడసాగారు  ఎం జరుగుతుందో  అని. 
 
రెఫరీ బెల్ కొట్టి  కొట్టగానే ,  మత్తెక్కిన  మత్తే భం లా నా మీదకు  దూకాడు  బాలన్న.    అలాంటిది ఎదో చేస్తాడని ఊహించడం  వలన  వెంటనే పక్కకు దూకాను.  హుంకరిస్తూ  నా వైపు  రాసాగాడు.  వాడి చేతులకు అందకుండా  రింగు చుట్టూ రౌండ్  వెయసాగాను.  వాడు కోపంతో నన్ను పట్టుకొని ఇసుకలో తొక్కి పెట్టాలని నా  వెంట పరిగెత్త సాగాడు.     5 రౌండ్స్ కి వాడికి ఆయాసం రాసాగింది ,  ఇంకో రౌండ్ వేసి వేగంగా నా వెనుకే వస్తున్న  వాడి కాళ్ల మీద పోకస్ పెట్టి  కాళ్ల మీద కిక్  కొట్టాను కింద కూచుని.
 
ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక  నేను కొట్టిన  కిక్ వాడి కాళ్లను అన్ బాలన్స్  చేస్తుండగా   ముందుకు  బోర్లా పడి  ఓ పల్టి  కొట్టాడు.  తన  నోరు ముక్కు నిండా  ఇసుక దొరకిపోయి  వాడికి  ఉపిరి అడ్డం కష్టం  అయిపోయింది.      
 
వాడి  దగ్గరకు వెళ్లి  వాడి చేతిని పట్టుకొని పైకి లేపి   వాడి   ని   కొద్దిగా  ముందుకు  వంచి  వాడి  నోటిలోకి , ముక్కులోకి పోయిన  ఇసుకను  విదిలించే  సరికి    కొద్దిగా  ఆయాసం తగ్గి ఊపిరి పీల్చుకోసాగాడు.
 
రెండో మాట మాట్లాడకుండా  తను ఏరినా నుంచి బయటకు వెళ్ళిపోయాడు.   రెఫరీ  ఆ బ్యాచ్ లో నన్ను విజేతగా ప్రకటించగా బయటకు వచ్చాను.
 
ఆ తరువాత  ఓ  5  batch ల లోంచి 5 గురిని సెలెక్ట్ చేయడానికి దాదాపు  45 నిమిషాలు పట్టింది.        గెలిచినా 6 గురిని  3 batch లుగా విడగొట్టి  మరో మారు  రింగు లోకి పంపారు.
 
నా  టర్న్ చివరగా వచ్చింది.   రెండో సారి నాతొ పోటికి వచ్చిన వాడు ఇంతకూ ముందు వాన్ని  రెండే నిమిషాలలో బయటికి పంపాడు తన ముష్టి ఘాతాలతో.  అది గుర్తుకు పెట్టుకొని  లోనకు దిగాను.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:10 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)