Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
198. 2

 
ఇంతకూ మునుపు నేను పోరాడిని విధానము వాడికి అర్థం అయినట్లు ఉంది. బెల్ కొట్టగానే  నన్ను కార్నర్ చేసి నా పైన ముష్టి ఘాతాలు విసర సాగాడు.  వాడి పంచ్ లను  గాళ్లో  అడ్డపెడుతూ  ఛాన్స్ కోసం వెయిట్ చేయసాగాను.
 
డిఫెన్స్  లో  వాడి దెబ్బలు కాచుకోం టు  వాడిలో కోపాన్ని రెచ్చ కొట్టే సరికి  వాడికి  ఆవేశం  ఎక్కువ  అయ్యి  బా లెన్స్  కోల్పోయాడు.    ముందుకు పంచ్  లు విసిరేటప్పుడు  వాడి బరువు అంతా  కుడి కాలు మీద ఉండడం  చూసి  వడుపుగా  నా కాలుతో  వాడి కుడి కాలు మీద కొట్టాను.   ఫట్  మంటూ  కాలు   విరిగింది ఆ  కిక్  కు .  వాడు కింద పడి  తిరిగి పైకి లేయలేదు. 
 
రెండో రౌండ్  విజేతగా బయటకు వచ్చాను. 
తరువాతి   రౌండ్స్  లో  విజేతలతో  అందరూ బలంగా  బాగా పోరాట పటిమతో గెలుపొందారు.   
 
చివరి  రౌండ్  లో  ముగ్గురం మిగిలాము.   ఇద్దరికీ  ఓ సారి పోటీ పెట్టి  అందులో గెలిచిన  వాన్ని చివరి వాడితో పోటీ పెడతారు.  అంత లెట్ ఎందుకు అని   నారి ని దగ్గరకు రమ్మని నా మనసులో మాట తనకు చెప్పాను.    అది వెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పింది.  వాళ్ళ నాన్న రెఫరీ  ని పిలిచి   నేను ఎం చెప్పా నో అది ఆయనకు చెప్పాడు. 
 
వాళ్ళ  గూడెం లో ఎవరు ఈ విధంగా చేయలేదు అనుకుంటా  రెఫరీ  నా మనసులోని  కోరిక వెల్లడి చేయగానే అందరూ  తమలో తాము  గుస గుస  మాట్లాడుకో సాగారు. 
 
నా మనసులో  ని కోరిక కు అనుగుణంగా  నా పోటీ దారులు ఇద్దరు ఒప్పుకోగానే    అందరిలో  ఎదో చెప్పడానికి  వీలు  కానటమువంటి టెన్షన్  బిల్డుప్  కా సాగింది.
 
ముగ్గరిని  ఒకే  సారి రింగ్ లోకి దింపారు .
 
నేను  నారి  కి  చెప్పాను   వాళ్ళ ఇద్దరితో ఒకే సారి   తలపడతాను   వాళ్లకు సమ్మతమైతే  అని.   గెలుపు ఓటముల గురించి  చర్చించకుండా  ఇద్దరు ఒకరితో తలపడటం అనే  ఆలోచన వాళ్ళ ఇద్దరికీ  బాగా నచ్చి నట్లు ఉంది అందుకే  ఇద్దరు  ఒప్పుకొని బరిలోకి  దిగారు. 
ఇటువంటి  గేమ్  రెఫరీ   కుడా ఎప్పుడు చూచినట్లు లేదు  కాబట్టి  మమ్మల్ని లోనకు వదిలేసి   ఎం జరుగుతోందా  అని గూడెం ప్రజలతో కలిసి పోయాడు. 
 
ఇద్దరు ముందే మాట్లాడు కొన్నట్లు   కుడి వైపు ఒకడు ఎడం వైపు చేరి ఒకడు   నా మీదకు రాసాగారు.   
 
రెండో రౌండ్లో నా కాలి  దెబ్బ తిని  కాలు విరగ్గొట్టు కొన్న వాడి  స్థితి బాగా దగ్గర్నుంచి చూచినట్లు ఉన్నారు , నా కాలికి అంద నంత దూరం లో ఉంటూ   నా మీదకు ముష్టి ఘాతాలు విసర సాగారు.  
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:11 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)