Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తీరం చేరెనా
#7
హాల్లో ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్దాం

 సుమారు మధ్యాహ్నం 2గంటల అలా నడుచుకుంటూ బయటికి వెళ్తున్న మన రిషి అలియాస్ రసికరాజ తన స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాడు. తనకి దారిలో తెల్లటి వర్ణంతో ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న అమ్మాయి అలా రిషిని చూసి నవ్వుతూ చేయి ఊపి వెళ్తుంది. అనుకోని ఈ హఠాత్ పరిణామంతో ఆలోచించ సాగాడు అసలు ఎవరు ఈ అమ్మాయి నన్ను చూసి ఎందుకు నవ్వుతూ చెయ్యి ఊపింది అని ఎంత ఆలోచించినా తెలియట్లేదు అలా ఆలోచిస్తూ స్నేహితుడి ఇంటికి చేరుకుంటాడు రార రిషీ నీకోసమే ఎదురుచూస్తున్నా. అవునా ఎందుకురా  నాకోసం అని అనగానే లోపలి నుంచి హర్ష వాళ్ళ అమ్మ రా రిషినెప్పుడు వచ్చావ్ కూర్చో అని అంటాధి ఎలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లోకి ఒక అమ్మాయి వస్తుంది తను ఎవరో కాదు దారిలో రిషి చూసిన అమ్మాయి  తనని చూసి ఒక్కసారిగా మైకంలో  కి వెళ్తాడు తను చాల తెల్లగా కొంచం లడ్డుగా ఎత్తుకు తగిన పర్సనాలిటీ తో వెలిగి పోతుంది ఇంతలో హర్ష అరేయ్ రిషి తను నా చెల్లి ప్రేరణ గుర్తుపట్టలేదరా తను ప్రేరణ అని అన్న హర్ష మాటలకి ఈ లోకం లోకి వచ్చిన మన రిషి హేయ్ ప్రేరణ ఎప్పుడో చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నావ్ అని కన్ను కొట్టాడు ప్రేరణ మొఖం లో కాస్త సిగ్గు బీడియం తో బావున్నా అన్నా అని అంటుంది. ఇంతలో హర్ష వాళ్ళ అమ్మ మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను జ్యూస్ తెస్త అని లోపలికి వెళ్తుంది మేము మాట్లాడుకుంటూ తన స్టడీస్ గురించి అడుగుతున్న తను కూడా చెప్తుంది ఇంతలో హర్ష గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో నేను ఇప్పుడే వస్తా అని వెళ్తాడు.

ఇంతలో  హా చెప్పండి రిషిగారు ఎలా ఉన్నారు.
 నాసంగతి పక్కన పెట్టు నేను ఎలా తెలుసు నీకు.
మీరో పెద్ద మైసూర్ మహారాజు మరి గుర్తు పట్టడానికి ఎదో మా అన్న వాట్సప్ స్టేటస్ లో చూసా నిన్ను 
అన్నా అని పిలిచావ్ కానీ నీ పిలుపుకి బయట నువ్వు చూసిన చూపుకి సంబంధం లేదు అని రిషి అనగానే
ఓ అది అది అది అని..... బొటన వేలు నెలకి రాస్తూ సిగ్గు పడుతుంటే  
వెంటనే రిషి ఫ్లోర్ అరగదీసింది చాలు ముందు చెప్పు అనగానే 
నీ బాబు సొమ్ము పోసి కట్టించింది ఏం లేదు అని కోపం గా లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది.
చి వెధవ తు నీ బతుకు ఒక అమ్మాయి సిగ్గు పడుతుంటే ఏం మాట్లాడాలో తెలిధార రిషి అని తనని తాను తిట్టుకుంటన్నాడు.
 ఇంతలో హర్ష వల్ల అమ్మ జ్యూస్ తీసుకొని వచ్చి అయ్యో హర్ష ఒక్కడినే వదిలేసి వెళ్ళారా వీళ్ళు మారారు ఇగో జ్యూస్ తీస్కో అనగానే తీసుకొని తాగి సరే ఆంటీ నేను వెళ్తాను అని వెళ్తాడు.

సమయం రాత్రి 8గంటలు వాట్సప్ లో హాయ్ అని మెసేజ్ న్యూ నంబర్ నుంచి......?
మీ రసికరాజ horseride
[+] 9 users Like Rasika raaja's post
Like Reply


Messages In This Thread
తీరం చేరెనా - by Rasika raaja - 08-02-2024, 10:21 PM
RE: తీరం చేరేనా - by sri7869 - 09-02-2024, 11:15 AM
RE: తీరం చేరేనా - by Bittu111 - 09-02-2024, 03:59 PM
RE: తీరం చేరెనా - by Rasika raaja - 10-02-2024, 11:21 PM
RE: తీరం చేరెనా - by sri7869 - 11-02-2024, 01:18 PM
RE: తీరం చేరెనా - by utkrusta - 11-02-2024, 05:31 PM
RE: తీరం చేరెనా - by Uday - 15-02-2024, 06:53 PM
RE: తీరం చేరెనా - by sri7869 - 15-02-2024, 07:22 PM
RE: తీరం చేరెనా - by sri7869 - 20-02-2024, 08:15 PM
తీరం చేరెనా - by Rasika raaja - 08-02-2024, 11:03 PM



Users browsing this thread: 1 Guest(s)