Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 239. కదిలి వచ్చిన అదృష్టం.
జరిగిన కథ :
స్వప్నా నేను ఇద్దరం ,  ఆశ్రమానికి దగ్గరగా ఉన్న  ఉరు రావడం ,అక్కడ నాయుడి గారి ఇంట్లో దిగడం ,  స్కూల్  లో జాయిన్ కావడం జరిగింది,  ఆశ్రమం లో ఉన్న అకౌంట్స్ ఆఫీసర్ కి ఆక్సిడెంట్ జరగడం మేము అతన్ని సేవ్ చేయగా  అతని  ప్యామిలీ కొద్దిగా మాకు దగ్గర అయ్యింది.    నాయుడి పిల్లలు , అకౌంట్స్ ఆఫీసర్ కూతురు నా దగ్గర  కంప్యూటర్ నేర్చుకోవడానికి  రాసాగారు.   నాయుడి పెద్ద కూతురు నేను స్వప్నాతో ఉండగా తను చూడాలి అనుకొంటుంది.  తనకు ఆ అవకాశం  కల్పిస్తూ  శనివారం మద్యానం  బెడ్ రూమ్ కి  హాల్ కి మద్య ఉన్న  కిటికీ  బొక్కకు ఉన్న అడ్డంకి  తీసి వేశాను.    మా  సుధీర్గ శృంగార యాత్ర మొత్తం తను చూసింది.  
జరగబోయే ది  చదవండి.
లేచేసరికి   సాయత్రం  5.30  అయ్యింది.   ఇద్దరం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాము.
ఏదైనా హోటల్ కి వెళ్లి  స్నాక్స్ తీసుకొని  టీ తాగి వద్దాము అనుకొంటూ  బైక్  ఎక్కాము. 
కస్తూరి నుంచి ఫోన్ వచ్చింది,  వాళ్ళ అంతా  ఆశ్రమానికి వెళ్ళాలి అనుకొంటూ ఉన్నారు ,  మమ్మల్ని కుడా   రమ్మని   చెప్పడానికి  కాల్ చేసింది. 
కరెక్ట్  టైం కి కాల్ చేసింది అనుకొంటూ బైక్ ను  వాళ్ళ ఇంటి వైపు తిప్పాను.
“టీ తాగుతారా  శివా, మీకోసం మేము కుడా తాగకుండా  ఉన్నాము” అంటూ పెళ్ళానికి టీ తీసుకొని రమ్మని  చెప్పాడు రావుా.
 ప్లేట్  లో  కొన్ని చేగోడీలు  , ఇంకొన్ని తిను బండారాలు తీసుకొని వచ్చింది కస్తూరి.
“ఇంత వరకు ఇంట్లో తిన్న ప్లేట్ కుడా ఎత్తలేదు , మీ సర్  వచ్చారు అని  ప్లేట్  లో పలహారాలు కుడా తీసుకొని వస్తునావు” అన్నాడు రావుా  తన కూతురు ప్లేట్ తేవడం చూసి.
“నాన్నా” అంటూ  కూతురు  తండ్రి దగ్గర గారాలు పోయింది.
“ఎం  చెప్పారు సర్ ,  దీంట్లో చాల మార్పు వచ్చింది, ఇంత వరకు మగ రాయుడిలా ఉండేది,  మీరు పరిచయం అయిన దగ్గర నుంచి అమ్మాయిలా  కనబడుతుంది”  అన్నాడు.మేము ఇద్దరం నవ్వి ఉరుకోన్నాము  తన మాట  వింటూ
“సారూ పుణ్యమా అని  నాకు ఇంట్లో సాయం చేస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా” అంది  వసుమతి టీ  తీసుకొని వస్తు. 
“మీరు ఫ్రీ నే కదా ,  మీకు ఆశ్రమం  పరిచయం చేస్తాను, అందుకే రమ్మన్నాను,  నేను సోమవారం నుంచి రెగ్యులర్ గా ఆఫీస్ కు వెళతాను, ఈరోజు వెళ్లి   స్వామీ గారిని కలిసి వస్తాను, మీరు కుడా వస్తే పరిచయం చేస్తాను” 
“మాకు ఎం పని లేదు , ఎప్పటి నుంచో  అక్కడికి వెళ్ళాలి అనుకొంటూ ఉన్నాము , మీరు  ఉన్నారుగా ఇప్పుడు మాకు పనులు ఈజీ  అవుతాయి”  అంది స్వప్నా.
“శివా , కార్  నువ్వే నడుపు , సోమ వారం డ్రైవర్ ను  రమ్మంటా”
అందరం కలిసి  ఆశ్రమానికి వచ్చాము.    ఎంట్రెన్స్ లో    కార్ చెక్ చేస్తున్నారు ,  కానీ  రావుా  కారును చెక్ చేయకుండా   లోపలి కి   రానిచ్చారు.   ఎంట్రెన్స్  కు  ౩౦౦ మీటర్ల దూరం లో  కట్టడాలు ఉన్నాయి, ముందు ఓ  పెద్ద  హాల్   దాని పక్కని చిన్న చిన్న  కుటీరాలు,  ఆ హల్  వెనుక  దాదాపు  ఓ  20  గదులు   దానికి  వెనుక   సర్వెంట్ క్వార్టర్స్  లాగా  వరుసగా   ఓ  40  ఇల్లు ఉన్నాయి ,  వీటి అంతటి కీ 6  అడుగుల పైన కాంపౌండ్ వాల్ దాని పైన  ఎలక్ట్రిక్  ఫెన్సింగ్.     లోపలి కి రావడానికి , బైటికి వెళ్ళడానికి  ఒక్కటే ద్వారం,   అక్కడ  సెక్యూరిటీ  వాళ్ళు గన్స్ తో ఉన్నారు ,  వచ్చే వాళ్ళను చెక్ చేసి వాళ్ళకు టాగ్స్ ఇస్తున్నారు ,  వెళ్ళేప్పుడు ఆ టాగ్స్ తీసుకొంటున్నారు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
239. కదిలి వచ్చిన అదృష్టం. - by siva_reddy32 - 26-02-2024, 11:42 PM



Users browsing this thread: Subbarao123, 29 Guest(s)