Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
అందరికీ గుడ్ నైట్ చెప్పి  ఇంటి దారి పట్టాము.   దారిలో  స్వప్నాను  అడిగాను ఏంటి అంత సేపు ఎం  మాట్లాడావు తనతో.
“ఏముంది , తన ఫ్యామిలీ గురించి చెప్పింది, తనకు చిన్నప్పుడే పల్లి చేసారంట,పెళ్లి అయిన కొద్ది రోజులు  బాగానే చూసుకొన్నాడు , కానీ తను ప్రెగ్నెంట్ కాగానే తన మీద ద్యాస తగ్గి పోయింది అంట, ఎదో మొక్కుబడిగా పడుకోంటాడు  అంట రాత్రిళ్ళు ,  ఇప్పటికి  రెండు నెలలు అయ్యింది అంట తనతో సెక్స్  లో పాల్గొని,  తను  వయస్సు  పెద్దగా  ఎం లేదు నాకంటే ఓ రెండు సంవత్సరాలు పెద్దగా ఉంటుంది అంతే,  మా సంగతి సరే గానీ  వాడు ఏమైనా చెప్పాడా  అక్కడి విషయాలు”
“అయ్యకి ఓ రెండు పెగ్గులు పడితే అన్నీ బయటకు వస్తాయి ,   ఇంత వరకు ఎవ్వరు తోడూ దొరకలేదు అనుకొంటా మాట్లాడానికి , అక్కడ ఆశ్రమం లో పెద్దగా  తనతో  క్లోజ్ గా మాట్లాడే వాళ్ళు లేదు అనుకొంటా” 
మేము మాట్లాడుతూ ఉండగా  ఇల్లు వచ్చేసింది.    డ్రెస్ మార్చుకొని బెడ్ ఎక్కాము. రేపు ఎలాగు ఆదివారం  రాత్రి  ఫుల్ గా తన  రెండు బొక్కలు నింపి  పడుకోండి పోయాను. 
ఉదయం  లేచేకొద్దీ    6 అయ్యింది.  ఫ్రెష్ అయ్యి  తను పెట్టిన టీ  తాగి  “నేను జాగింగ్  కు  వెళుతున్నా,  వస్తావా?” అని  అడిగాను స్వప్నాను.
“నువ్వు వెళ్లి రా , రేపటి నుంచి వస్తా , కావాలంటే  ఏకాంత  తో  వెళ్ళు” అంటూ తను కిచెన్ లోకి వెళ్ళింది. 
నేను గేటు దగ్గరకు వచ్చే సరికి ఏకాంత  జాగింగ్ డ్రెస్ వేసుకొని  బయటకు వచ్చింది , నన్ను ఒక్కడినే చూసి “అక్క రాలేదా?”  అంది
“తనకు ఎదో పని ఉంది అని చెప్పి రాలేదు , వస్తున్నావా , ఇంకా లేట్ అయితే ఎండ వస్తుంది” అంటూ గేటు తీసుకొని రోడ్డు మీదకు వచ్చాను.  తను నా వెంటే  వచ్చింది   ఇద్దరం  కాలేజీ గ్రౌండ్స్  కి వెళ్ళాము  ఓ  10  రౌండ్స్ వేసి  ఓ రౌండ్ స్లో గా వాక్ చేయ్యసాగాము.
“రాత్రి , ఎన్ని రౌండ్స్ అయ్యాయి ఏంటి?”  అంది
“ఎం రౌండ్స్  గురించి నువ్వు మాట్లాడేది”
“అదే  రాత్రి అక్కను ఎన్ని సార్లు  దెంగావు” అంటున్నా
“ఏయ్ , ఏంటి  సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు”
“అన్నీ చూపిచ్చి , ఇంకా  ఏముంది నీ దగ్గర సిగ్గు పడడానికి”
“అమ్మాయివి కదా”
“నేనేం చిన్న పిల్లను కాదులే”
“రెండు సార్లు”
“నా కేప్పుడో ఆ అదృష్టం” అంటూ సన్నగా  గోనిగింది నా నుంచి కొద్దిగా దూరం జరుగుతూ  తన నోట్లో నే  అనుకొన్నట్లు గా
మన చేవినుంచి ఆ మాటలు దాటి పోలేవుగా.
“నాకు వినబడింది లే , కావాలంటే చెప్పు  ఎప్పుడో  ఒక సారి స్టార్ట్ చేద్దాం” అన్నాను.
నవ్వుతు   ఇంటి దారి పట్టాము.
ఆ రోజు సాధారణంగా  గడిచి పోయింది.  సాయంత్రం   స్వప్నా కు ఫోన్ వచ్చింది, తన అమ్మమ్మ  పోయింది  పొద్దున్నే  రేపు ఉదయం దహన సంస్కారాలు చేస్తారు , తనను రమ్మని  ఆ ఫోన్ సారాంశం.
తనని  రాత్రి బస్సుకు ఎక్కించి  3 రోజులు అయ్యాక రమ్మని చెప్పి పంపాను.
నాయుడి గారి ఇంట్లో అందరికీ తెలిసింది స్వప్నా బయలుదేరేటప్పుడు తను ఉరికి వెళుతుంది అని.   ఇంట్లో అందరు తనకి  bye  చెప్పి సాగనంపారు నేను తనని  బస్సు ఎక్కించడానికి  బస్సుస్టాండ్  కి వెళుతూ ఉండగా.
తనను డ్రాప్ చేసి వచ్చి ,   మద్యానం తను వండిన వాటినే వేడి చేసుకొని  తింటూ ఉండగా  ఏకాంత వచ్చింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 26-02-2024, 11:43 PM



Users browsing this thread: 20 Guest(s)