Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“రేయి  ముందే చెప్తున్నా , మర్యాదగా  వెళ్ళండి ,లేదంటే  ఇక్కడ నుంచి వెళ్ళడానికి  కుడా  ఎవరన్నా సాయం  తీసుకోవాల్సి ఉంటుంది” అన్నాను  వార్నింగ్ ఇస్తుననట్లుగా.
“ఎంది  రా  వాని మాటలు  వినేది  కుమ్మండి  కొడుకుని” అన్నాడు  అందరికంటే  వెనుకన ఉన్న వాడు.
అక్కడ ఎదో  గొడవ జరుగుతుంది అని తెలిసి లోపల నుంచి మరో ఇద్దరు lecturers వచ్చారు. 
ఆ  ఏడుమంది లో ఒక్కడు ఎవ్వరో  బలిసిన వాళ్ళ అబ్బాయి , మిగిలిన అందురు వాడి మీద బతికే parasites  అని చూడగానే తెలుస్తుంది ఎవ్వరికైనా. 
అందురు గుంపుగా వచ్చారు మీదకు.    ఓ  round half,  ఓ  సైడ్ కిక్, ఓ హామ్మర్ బ్లో, ఓ  అప్పర్ పంచ్ , మొదటి  దానికి  ఒకడికి  కాలు ఫ్రాక్చర్ అయ్యింది , సైడ్ కిక్  తగిలన వాడు  గాజు పెంకులు నమిలినట్లు  నోట్లోంచి ఎర్రని రక్తం కారుతూ ఉండగా  తనపొట్ట  పక్కన పట్టుకొని 3 అంకెలు వేసుకొని మూలగ సాగాడు.  మూడో పంచ్ తిన్న వాడు ముక్కు  మొఖానికి  అతుక్కొని పోగా రెండు చేతులు మొఖం కప్పుకొని చతికిల బడి పోయాడు.   వాళ్ళ అందిరిలో లీడర్ లాంటి వాడికి అందరికంటే ఎక్కువ తగిలింది, మోచేత్తో  వాడి గడ్డం  కింద కొట్టాను  కింద పళ్ళు  పై  దవదలోకి  దూరి పోయింది  అందులోంచి వచ్చే రక్తం  వాడి నోట్లోంచి జారి వాడి షర్టు మీద పడుతూ ఉంటె వాడు రెండు చేతులను నోటికి అడ్డం పెట్టుకొన్నాడు అరవడానికి కుడా  చేత కాక పోవడం వల్ల.
“రేయి , వీళ్ళను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్లేందుకు మిమ్మల్ని  వదిలేస్తున్నా  లేదంటే మీకు కుడా  వేళ్ళకు పట్టిన గతే  పడుతుంది, దొబ్బెయండి ఇక్కడ నుంచి” అంటూ నా బైక్  ని  తీసి  స్చూల్  కి  వెళ్లాను.
ఆ రోజు ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్లతో బిజీ అయ్యాను. లంచ్ లో   కాలేజీ  PD  అన్నాడు  , “పొద్దున్న ఎవరో  ఉతికారంట  కదా ,   వాళ్ళకు నేను కూడా  ఓ సారి వార్నింగ్ ఇచ్చాను , కనీ అందులో ఒకడు  ZPTC  చైర్మెన్  కొడుకు, అందుకే అక్కడితో  ఆపేశాను, మంచి పని చేశారు  వాళ్ళకు బుద్ది  చెప్పి”.
“వాళ్ళకు అప్పటికీ చెప్పాను  , వెళ్ళండి అని  ఎదో నీలిగారు , నాలుగు పీకాను అంతే”  మా సంభాషణ అక్కడితో ముగిసింది.
ఈరోజు ముగ్గురు వచ్చారు,  అందులో ఒకరు  స్టేట్ లెవెల్ అథ్లెట్,  మిగిలిన ఇద్దరు టీచర్స్ ,   అథ్లెట్ కుడా   టీచర్ గానే చేస్తుంది.   ఈరోజు   ఆ అథ్లెట్ మాత్రమె చెప్పుకో తగ్గ కాండిడేట్  అనిపించింది.    రేపు  రావాల్సిన 4 గురిలో  ఇద్దరు డ్రాప్ అయ్యారు.  రేపు ఉదయం  10 కి ఒకరు 11 కి  ఫిక్స్ చేసి  ఈరోజు వర్క్ కంప్లీట్ చేసాము,   తనకి కుడా   అథ్లెట్  నచ్చాడు.   రేపు మిగలిన ఇద్దరినీ చూసి ఆ తరువాత ఎవరిని తీసుకోవాలి అనేది నిర్ణయించాలి.   అందులో ఒకరు అమ్మాయి అయితే బాగుండు అని ప్రిన్సిపాల్ ముందే చెప్పి ఉంచారు.   మేము కుడా అలానే అనుకొన్నాము.
 స్కూల్ లో దుకాణం సర్దేసి  కౌముదిని పిక్ చెసుకుందాము అని  PD  సర్ తో కలిసి కాలేజీ  కి వెళ్లాను.  అప్పుడే కాలేజే వదిలినట్లు ఉన్నారు. సరిగ్గా మేము లోపలి కి వెళ్ళే సరికి  బెల్ కొట్టారు  అందరు బయటికి  వస్తున్నారు.     అందరు నన్ను ఎదో వింతగా చూస్తున్నారు.  “ఏమైంది సర్, వీళ్ళకి” అన్నాను  తనతో స్టాఫ్ రూమ్ వైపు నడుస్తూ.
“పొద్దున్న మీరు చేసిన ఫైట్ అందరికీ తెలిసినట్లు ఉంది, అందుకే అందరు మిమ్మల్నే చూస్తున్నారు”
“స్టాఫ్ రూమ్ లోకి ఇంతకూ ముందు వచ్చాను , అప్పుడు ఎదో ఫోర్మలటీస్   కి  పరిచయం అయ్యారు అందరు అందులోనా  వాళ్ళు జూనియర్ కాలేజీ  lecturers  నేను స్కూల్ టీచర్ , చాలా మందికి ఆ  భావం ఉంటుందిగా  ఈ టీచర్ గాడితో ఏంటి మాట్లాడేది అని.  కనీ  ఇప్పుడు అందురు   పలకరింపుగా నవ్వుతు ఉన్నారు.  ఈ లోపున   అటేండర్  వచ్చి  ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు మిమ్మల్ని అంటూ నన్ను  ప్రిన్సిపాల్ రూమ్ వైపు తీసుకొని వెళ్ళాడు.
“గుడ్ ఈవెనింగ్ సర్”
“గుడ్ ఈవెనింగ్ శివా, థాంక్స్ ఫర్ అల్ వాట్ యు డిడ్  ఇన్  ది  మార్నింగ్”
“అదెం పెద్ద విషయం కాదులెండి సర్ , మొన్న   నేను నాభార్య , కౌముది వస్తుంటే  ఎదో లో అని  వదిలేశా , కానీ ఈ రోజు  గేటు  కు అటువైపు, ఇటువైపు  కోతుల్లా  కుచోన్నారు , అక్కడికీ  వార్నింగ్ ఇచ్చాను , కానీ   నా మీదకు వచ్చారు , ఇంకా తప్ప లేదు.”
“మా  lecturers  , కొందరు పిల్లలు కుడా చూసారు ,  నాకు చెప్పారు , అందులో మీ తప్పు ఎ మాత్రం లేదు అని,  వాళ్ళే  మీ మీదకు వచ్చారు  అని, ఎందుకైనా మంచిది మీరు కొద్దిగా జాగ్రత్తగా  ఉండండి”
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 26-02-2024, 11:44 PM



Users browsing this thread: 30 Guest(s)