Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“దేనికి  సర్ , అందులో ఒక అబ్బాయి  ZPTC  కొడుకు అనా?, రానీయండి సర్ అప్పుడు చూద్దాము”.
“అది కాదు , వాళ్ళు స్కూల్  లో ప్రిన్సిపాల్  ను  బెదిరించి మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించి వేస్తారు ఏమో అని”
“హ హ హ , మీరు  దాని గురించి వర్రీ కాకండి  సర్ ,  ZPTC  నే కాదు  , ఈ నియోజక వర్గం MLA , MP , Minister  వచ్చినా ఎం పీకలేరు, నా దారులు నాకు ఉన్నాయి ,  కూల్  సర్”
మరో సారి  అయన థాంక్స్ చెప్పగా ,  bye  చెప్పి బయటకు వచ్చాను. 
కౌముది నా కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు ,  స్టాఫ్ రూమ్ దగ్గర   ఉంది ,  తన  ఫ్రెండ్స్  లేదా  క్లాసు మేట్స్  తెలీదు ఓ  10 మంది అమ్మాయిలూ   తన పక్కనే ఉన్నారు ,    వాళ్లకు కొద్ది దూరం లో   ఇంకో  బ్యాచ్ అబ్బాయిలు ఉన్నారు .
నేను  లోపలి నుంచి రాగానే  తను నాతొ పాటు  బయటకు వచ్చింది  నాకు అనుకొంటూ.  బైక్  స్టార్ట్ చేస్తూ ఉండగా    “అంకుల్  మీరు మా కాలేజీ లో హీరో అయిపోయారు , ఈ రోజు మొత్తం  మీ గురించే కాలేజీ లో ,  lecturers  కూడా  మీ గురించే మాట్లాడు కొన్నారు”
“నువ్వు లోపలి కి వేల్లావుగా , నీకు ఎవరు చెప్పారు ఏంటి”
“ఒక్కరా  ,  మీరు  వాళ్ళను  ఉతికే టప్పుడ  మా క్లాస్మేట్స్  ఇద్దరు అప్పుడే లోపలి కి వస్తూ ఉన్నారు.  వాళ్ళు మిమ్మల్ని కొట్టేదానికి వచ్చినప్పుడు  వాళ్ళు భయపడ్డారు అంట మీకు ఎం  అవుతుందో అని, వాళ్ళు  మా ఫ్రెండ్స్ ను కుడా  ఏడిపిస్తూ ఉంటారు రొజూ, అందుకే వాళ్ళను మీరు తంతూ  ఉంటి  అక్కడే  ఉండి  చూసారు ,  లోపలి కి వచ్చి అందరికీ   70  సినిమా స్కోప్  లో చెప్పారు, దానికి తోడూ   బోటని  మేడం  అక్కడే ఉంది , మేడం కూడా  మీ గురించి  కనపడిన వాళ్ళకు అందరికీ చెపుతూనే ఉంది.  నేను మిస్ అయ్యాను   ఆ ఫైటింగ్ చూసే చాన్సు” అంది బండి మీద కుచోంటు.
“నువ్వు అక్కడ ఉంటె , రేపు నేను లేనప్పుడు నిన్ను ఏమైనా అంటారు అని , నువ్వు లోనకు వెళ్ళగానే వాళ్ళను అక్కడ నుంచి వెల్లమన్నాను , వాళ్ళు వెల్ల లేదు అందుకే నాలుగు పీకాను”
“పీకడం ఏంటి , వాళ్ళు  ఇంక  10  రోజులు బెడ్ మీద నుంచి కూడా లేవలేరంట, మద్యానం లంచ్  కి వెళ్ళిన మా ఫ్రెండ్ చెప్పింది.”
“నువ్వు ఈ విషయం ఇంట్లో ఎం చెప్పకు, మీ  అమ్మా నాన్న  ఏమైనా నన్ను రౌడీ  వెధవ అనుకొంటారు నన్ను”
“నేను చెప్పాలా ఏంటి ,  ఊర్లో అందరికీ తెలిసి పోయింది  మీరు చేసిన హీరోఇజం.  చూడండి  అందరు ఎలా చూస్తూ ఉన్నారో మిమ్మల్ని”  అంది    గడ్డాన్ని నా భుజం మీద ఆనిస్తూ.
పక్కకు  చూసాను  “ రోడ్డు  మీద  నిజంగా  నా బుల్లెట్  ని నన్ను చూస్తున్నారా , లేక అదొక బ్రమా” అనుకొంటూ  బుల్లెట్  ని కొద్దిగా స్పీడ్ పెంచుతూ  మరో  10 నిమిషాల్లో ఇల్లు చేరుకొన్నాము.
అందరు ఇంట్లోనే ఉన్నారు, నేను  ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతూ ఉండగా  కౌముది వచ్చి , “నాన్న  టీకి  రమ్మన్నాడు” అంటూ నవ్వుతు నిలబడింది.
“చెప్పావుగా , వస్తున్నాలే”  అంటూ ఉండగా  ఓ సారి వాళ్ళ ఇంటి వైపు చూసి  అక్కడ ఎవ్వరు  కనబడక పొతే  నా మీదకు  వరిగి నా పెదాల మీద  తన పెదాలతో అద్ది  నేను  తేరుకోక ముందే  వాళ్ళ ఇంట్లోకి   పరిగెత్తింది.
నేను  వాళ్ళ ఇంట్లోకి  వెళ్ళగానే   ఏకాంత  టీ తీసుకొని వచ్చింది   పక్కనే ప్లేట్ లో  కొన్ని  జంతికలు , కజ్జికాయలతో.
“చిన్న దాన్ని ఎదో అన్నాడు అని ఆ  ZPTC  కొడుకును బాగా పీకావంట”
“ఎవ్వరు , కౌముది చెప్పిందా ? మీకు”  
“అది ఇప్పుడే గా వచ్చింది ,  మాకు  10  గంటలకే న్యూస్ వచ్చింది, ఇప్పుడు దాన్ని అడిగితె   ఉ  అని ఉకోట్టింది అంతే  దాన్ని గురించి ఎం చెప్పలేదు.”
“వాళ్ళకు  వార్నింగ్  ఇచ్చాను కానీ  ఎవ్వరు  మాట  వినకుండా  మీదకు వచ్చారు, ఇంక తప్పలేదు”
“మంచి పని చేశావు , వాళ్ళ  బాబులు  బాగానే ఉంటారు , ఈ  పిల్ల నా కొడుకులకే  గోరోజనం  వాళ్ళ బాబుల  పదవులు చూసి, నువ్వేం భయపడమాక, ఒక వేల ఎవరన్నా  వస్తే నాకు ఫోన్ చెయ్యి , వెళ్ళు అందరూ  నాకు తెలిసిన వాళ్ళే”
“అంత  అవసరం రాదను కొంటా , ఒక వేల వస్తే తప్పకుండా మీకు ఫోన్ చేస్తా లెండి”
“నాకు చాలా గర్వంగా ఉంది , నిన్ను  ఇంట్లో పెట్టుకోవడం,  మా వాడు చెప్పినప్పుడు ఎదో అనుకొన్నా, కానీ  మా వాడు నిన్ను  కరెక్ట్ గానే ఎన్నుకొని పంపాడు”
“అంత ఎం లేదులెండి సర్ , మీ ముందు మేము ఎంత చెప్పండి”
“నిజమే శివా , మాకు అన్నీ  చేతిలో ఉంటాయి , అందులోనా అక్కడ మేము ఒక్కరమే  కాదుగా వెళ్ళేది , ఓ  strategy ఉంటుంది మా పోరాటానికి , ఇక్కడ అలా కాదుగా, ఏడుమంది  ఎదురుగా ఉంటె  కన్ను ముసి తెరిచే లోపల  వాళ్ళను  కింద పడుకో బెట్టడం  సామాన్యమైన విషయం కాదు ,  అంత మందికి ఎదురు వెళ్ళడానికి గుండె  ధైర్యం  కావాలి, నాకు చాల సంతోషం గా ఉంది”
“సర్ , మీరు సర్డుకోన్నారా,   మీకు  బస్సు కి టైం అవుతుంది” అన్నాను    వాచీ వైపు చూస్తూ.
“శివా , నాకు మాట  మార్చడం ఎలాగో బాగా తెలుసు, సరే  ఓ  ఆటోను  పిలు”  అంటూ  తను లోపలి కి వెళ్ళాడు రెడి అయ్యి రావడానికి. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 26-02-2024, 11:44 PM



Users browsing this thread: 7 Guest(s)