Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్స్ దెంగులాట ::--
శృతి హస్సన్ దెంగులాట :

[Image: 19e277c5e60ffcfae7d79da82737602c.jpg]
crying img


2021:

డ్యూటీలో జాయిన్ అయిన వారంలోనే 5 ఎన్కౌంటర్లు... పెండింగ్ లో ఉన్న పెద్ద పెద్ద కేసులన్ని సగం వరుకు క్లోజ్ చేసేసింది... పూనె లో శృతి హస్సన్ పేరు చెప్తేనే రౌడీలకి దడ.... అలా ఒక నెలలోనే క్రైమ్ రేట్ ని 70% తగ్గించేసింది..

ఇంతలోనే ముంబై ట్రాన్స్ఫర్..

రాజకీయాలు ఉన్న చోట మనం ఎంత కష్టపడినా మనకి చివరకి వచ్చేది ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. లేదా సస్పెన్షన్ ఆర్డర్స్ మాత్రమే... వాలా వెనకాలే ఉంటూ వారు చెప్పింది చేసే వారికే ప్రొమోషన్స్ వస్తాయి...

శృతి హస్సన్ ముంబై ప్రయాణం అయిపోయింది... దాంతో పూనె రౌడీలు ఊపిరి పీల్చుకున్నారు...

ఇంకో పక్క కృష్ణ, సునీల్ హిందీ పూర్తిగా నేర్చుకున్నారు..అందులో చోటు అనే అబ్బాయితో స్నేహం మొదలైంది... ఇప్పడు వారు ఇద్దరు కాదు ముగ్గురు..

కృష్ణ, సునీల్, చోటు...

చోటు చెప్పినదాని బట్టి ఇది ఛత్తీస్‌గఢ్ లో ఒక అడవి ప్రాంతం అని తెలిసింది..

కృష్ణ : సునీల్, చోటు... నా ప్లాన్ వినండి.. రోజులాగే ఈరోజు కూడా మనల్ని అడివిలోకి తీసుకువెళ్తారు... మన ముగ్గురు కి ఒకే చోట పని ఇస్తారు అనే నమ్మకం నాకు లేదు... ఇకపోతే మనకి కళ్ల గంతలు తీసి పని మొదలు పెట్టడానికి పావుగంట పడుతుంది..ఒక్కసారి మనం దుంగలు కొట్టడం స్టార్ట్ చేస్తే ఉదయం మూడింటి దాక చేస్తూనే ఉండాలి... మనకి కాపలాగా 20 గార్డ్స్ ఉండేనేఉంటారు... ఒక అరగంట తరువాత నేను చిన్నగా పిట్టల అరుస్తాను.. మీకు సిగ్నల్ ఇస్తాను... అప్పుడు మీరు నా దగ్గరకు రండి...

మిగతా ప్లాన్ అక్కడ చెప్తా...

[Image: MESFFUI_t.jpeg]

అనుకున్నట్టుగానే రాత్రి అడివిలో  వాళ్లు పని  చేసెదగ్గర రాధా కృష్ణ సునీల్ ని... చోటుని పిలిచాడు వాళ్లు వచ్చారు..

సునీల్ : ఇంతకీ ఏంటి మన ప్లాన్.....?

కృష్ణ : మన చుట్టూ అయిదు దార్లు ఉన్నాయి... బాగా పరిశీలిస్తే ఇక్కడ లారీ టైర్ గుర్తులు ఉన్నాయి.. అంటే మనల్ని ఇటు నుండే తీసుకువచ్చారు కాబట్టి మనం ముగ్గురం మిగిలిన నాలుగు దారులు చెక్ చేయాలి... మనకి ఉన్నది మూడు గంటల సమయం మాత్రమే...
చోటు నువ్వు ఈ దారిన వేళ్ళు... సునీల్ ఈ దారిన వేళ్ళు..

సునీల్ : అలాగే రా...

చోటు : టీకే బాయ్...

ఇంతలో కృష్ణ  సునీల్ ని అపి రేయ్ జాగ్రత రా అని కౌగిలించుకున్నాడు...

సునీల్ కూడా కౌగాలించుకొని... ముగ్గురు మూడు దారులో వెళ్లారు...

కృష్ణ వెళ్లిన దారిలో అడవి తప్ప ఏమిలేదు... బాధగా వెనక్కి వచ్చేసాడూ..

[Image: images-47.jpg]

చోటు ఇంకా సునీల్ రాలేదు...

ఒక అరగంట తర్వాత సునీల్ వచ్చాడు....

కృష్ణ : రారా  ఏమైంది...?

సునీల్ : ఏమి లేదు అడివే .....

కృష్ణ : సరే చోటు రానీ...

ఒక  పది నిముషాలు తరువాత చోటు వచ్చాడు

చోటు : బయ్యా బయ్యా... అక్కడ నేను రైల్వే ట్రాక్ చూసాను

[Image: MESFG8E_t.jpeg]

కృష్ణ : నిజంగానా...?

చోటు : హ బయ్యా...

ముగ్గురు చాలా సంతోషించారు...

సునీల్ : కాని ట్రైన్ ఏ టైం లో వస్తుందో మనకి తెలీదు కదా...

సునీల్ మాటతో కృష్ణ ఆలోచనలో పడ్డాడు...

కృష్ణ : అరేయ్ చోటు ఒకటి చెప్పు

చోటు : హ బయ్యా..

కృష్ణ : నువ్వు ఇక్కడ నుండి ట్రాక్ దగ్గరకి వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది..?

చోటు : 30 నిముషాలు బయ్యా..

కృష్ణ : అంటే ట్రైన్ ఎ టైం లో వస్తుందో తెలిస్తే మనం ఒక అరగంట ముందు అక్కడ ఉండాలి....

సునీల్ : కానీ అదెలా...

ఇంతలో దూరంగా ట్రైన్ శబ్దం వస్తుంది... కృష్ణ ఆ ట్రైన్ శబ్దాని బాగా ఆలకించాడు... ఆ శబ్దని బట్టి అది ఎంత వెగంగ వెళ్తుందో అంచనా వేసాడు..

కృష్ణ (మనసులో ): అది గూడ్స్ బండి.... నెమ్మదిగా వెళ్తుంది... మమల్ని ఇక్కడకి 11.00 గంటలకు తీసుకోవచ్చారు.. మేము ఇక్కడ నుండి ఒక అరగంట తర్వాత బైటకి వెళ్ళాం... అంటే 11.30 కి... నేను వెళ్లి రావడానికి సునీల్ వెళ్లి రావడానికి ఒక గంట పట్టింది..
అంటే 12.30 దాని బట్టి అది ఒంటిగంటకు ఇక్కడికి వస్తుంది.... అంటే మేము కనీసం 12.00 తర్వాత ఇక్కడనుండి బయలుదేరి అక్కడ ఉంటే కానీ ట్రైన్ ని అందుకోలేము...ఇందులో ఇంకో చిక్కు ఉంది అది ఇదే టైం కి వస్తుంది అని అనుకోవడానికి లేదు రేపు కూడా ఒకసారి గమనించాలి...

సునీల్ : రేయ్ కృష్ణ ఏమయిందిరా...?

కృష్ణ : మరో మూడు రోజులో మనము ఇక్కడ నుండి వెళిపోతున్నాము...

సునీల్ : కానీ ఎలా

కృష్ణ : చెప్తా..


కృష్ణ : అన్నట్టు రేయ్ ఈరోజు నుంచి నన్ను కృష్ణ అని పిలవకు...

సునీల్ : మరి...?

కృష్ణ : రాకి అని పిలువు...

సునీల్ : అదేంటి...?

కృష్ణ : రాధా కృష్ణ.. రాకి అయ్యాడు...ఇక నుంచి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాము...

చోటు : రాకి బహుత్ అచ్చ..

ముగ్గురు మళ్ళీ ఎవరికీ తెలియకుండా ఖైదీలతో కలిసిపోయారు...


సశేషం :
[+] 5 users Like dorasam's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్స్ దెంగులాట ::-- - by dorasam - 09-03-2024, 07:27 AM



Users browsing this thread: 9 Guest(s)