Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్స్ దెంగులాట ::--
శృతి హస్సన్ దెంగులాట :

[Image: 421044247-766110965541838-9086973590212011582-n.jpg]

అడవి లోంచి తప్పించుకున్నా కృష్ణ, సునీల్, చోటు, ముగ్గురు ట్రైన్ లో అలసిపోయి పడుకున్నారు..

రేయ్ కృష్ణ రేయ్ కృష్ణ లెగు అంటూ లేపుతున్నా జానకమ్మ పిలుపుతో నిద్ర మెలుకున్నాడు...

కృష్ణ : ఏంటమ్మా....?

జానకమ్మ : మీ మావయ్య వచ్చారు...రాజి ని తీసుకువెళ్లడానికి... ధా ఒకసారి వచ్చి కనపడు..

కృష్ణ : కళ్ళు తుడుచుకుంటూ కిందకి వచ్చాడు...

అక్కడ రామూర్తి మావయ్య టీ తాగుదు నాన్నతో మాట్లాడుతున్నారు..

కృష్ణ ని చూడగానే గబా గబా దగ్గరకి వచ్చి కృష్ణ చేతులు పట్టుకొని ఏడుస్తూ  చాలా థాంక్స్ కృష్ణ... రాజి ని కాపాడినందుకు అంటూ ఏడుస్తున్నాడు..

జానకమ్మ : అయో ఏంటన్నయ్య చిన్నపిల్లాడిలా...

రామూర్తి : లేదమ్మా.. లక్ష్మి పోయిననప్పటి నుంచి నేను బ్రతుకుతున్నది కేవల రాజి కోసమే దానికి ఏమైనా అయితే నా గుండె తట్టుకోగలదా..

నాన్న ఏడవడం చూసి రాజి కూడా ఏడవడం మొదలు పెట్టింది..

రాఘవయ్య : ఏంటి బావ ఊరుకో... అంటూ సముదాయిస్తున్నాడు..

మావయ్య ఏడవడం చూసి నాకు కుడా బాధేసింది...

ఆ తర్వాత రామూర్తి  మాయ రాజి ని తీసుకొని వెళిపోయాడు..

కృష్ణ కి కొట్లాటలో దెబ్బలు తగలడంతో ఈరోజుకి కాలేజీ కి వెళ్లొద్దని తండ్రి రాఘవయ్య చెప్పడంతో కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు..

ఆరోజు కృష్ణ కాలేజీ కి రాకపోవడంతో తన మీద కోపం తో రాలేదు అని శృతి అనుకుంది...

సాయంత్రం వసంతని చూసే నెపంతో కృష్ణ ఇంటికి వచ్చింది.. అదే సమయంలో రాఘవయ్య జానకమ్మ బైటికి వెళ్లారు... ఇంట్లో వసంత, కృష్ణ మాత్రమే ఉన్నారు...

శృతి ని చుసిన వసంత ఏంటీ వదినగారు ఇలా వచ్చారు నాకోసమా లేకపోతే మా తమ్ముడి కోసమా...

శృతి : ఆపవే నీ పరచకం.... కృష్ణ ఈరోజు కాలేజీకి రాలేదు ఎందుకో కనుకుందామని..

వసంత : ఆబ్బో ఒక్కో రోజు చూడకుండా ఉండాలేపోతున్నావు రేపొద్దున నీకు పెళ్ళై వెళిపోతావు అప్పుడు ఎలాగా...?

వసంత ఆ మాట అనగానే శృతి కళ్ళలో నీరు తిరిగాయి...

[Image: MESFPAV_t.jpeg]

శృతి కళ్ళలో నీళ్లు చూసి

వసంత : అయ్యో ఏడుస్తున్నావా.... నేనేదో సరదాకి అన్నానే ప్లీజ్ ఏడవకు..

శృతి : లేదే సరదాగా అన్న కూడా అదే నిజం కదా... అయిన నేను నీ తమ్ముడ్ని ఎందుకు ప్రేమించాలి.... వద్దు వద్దు అంటునే వాడి ప్రేమలో పీకల దాక  పడిపోయాను...అసలు ఎప్పుడు పడ్డానో నాకే తెలీదు... వాడ్ని చూడకుండా ఒక రోజు కూడా ఉండాలేపోతున్నాను...

వసంత : ప్రేమంటే అంతేనె దానికి వయసుతో పని ఉండదు పదో తరగతి నుంచి పండు ముసలి వరుకు అందరూ ఈ ప్రేమ అనే నీటిలో మునగాల్సిందే..

శృతి హస్సన్ (కళ్లు తుడుచుకుంటూ ) : ఇంతకీ కాలేజీ కి ఎందుకు రాలేదు నీ తమ్ముడు...

వసంత : అది వాడికి ఒంట్లో బాలేదు..

శృతి : కంగారుగా వొంట్లో బాలేదా అంటూ పరుగేతుకుంటూ పైన తన గదికి వెళ్ళింది...

తన వెనకే వసంత వెళ్ళింది...

కృష్ణ తన గదిలో పడుకొని ఉన్నాడు...శృతి ని చూడగానే హేయ్ నువేంటి ఇక్కడ..?

కృష్ణ  మొహం మీద చేతుల మీదా దెబ్బలు చూసి ఏమైంది రా అని కంగారుగా అడిగింది..

వెనక వచ్చిన వసంత ఏదో చెప్పా బోయింది.. ఇంతలో కృష్ణ వద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేసి... రాత్రి ఇంటికొస్తుంటే బైక్ స్కిడ్ అయ్యి పడిపోయా అని చెప్పి వసంత ని కిందకి వెళ్ళమన్నాడు....

వసంత ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయింది..

శృతి : సోరి రా..

కృష్ణ : దేనికి...?

శృతి : నిన్న నీ పై కోపడినందుకు...

కృష్ణ : అది నేనెప్పుడో మర్చిపోయా....

శృతి హస్సన్ కృష్ణ చెరో చెంపపై చేరో చేతిని వేసి దగ్గరకి తీసుకొని తన పెదాలని కృష్ణ పెదాలతో మూసేసింది...

శృతి అలా ముద్దు పెట్టగానే కృష్ణ కి ఎం చేయాలో తెలియలేదు... మొదటిసారి ఒక అమ్మాయి ఆధారామృతని ఆస్వాదిస్తున్నాడు...

ఆ వెచ్చని చూంబనం... కాస్త ఒకరి ఎంగిలి మరొకరు మార్చుకొనే దాక సాగింది..

కాసేపటికి వారి పెదాలు విడిపోయాయి.....

కృష్ణ : ఇలా ముద్దు ఇస్తావని తెలుసుంటే బైక్ మీద నుంచి ఇంటర్లోనే పడే వాడ్ని

శృతి : హ పడతావ్ పడతావ్....

కృష్ణ : నిన్న నేను అడిగితే కోపడ్డావ్...?..

శృతి : మా అమ్మయిలు అంతే మీరు అడిగినప్పుడు ఇవ్వరు మాకు ఇవ్వాలని అనిపించినప్పుడు ఇస్తారు... సర్లే కానీ ఇంతకీ ఎవరు కొట్టారు...?

శృతి ప్రశ్నతో కృష్ణ కంగు తిన్నాడు...

కృష్ణ : కొట్టడం ఏంటి...?

శృతి : బండి మీద నుంచి పడ్డ దెబ్బలు... మనిషి కొట్టె దెబ్బలు ఎలా ఉంటాయో నాకు తెలుసు... కాబట్టి ఏమైందో చెప్పు...

కృష్ణ : ఎంతైనా కానిస్టేబుల్ కూతురివి కదా ఆ మాత్రం ఉంటుంది... అని జరిగినదంత చెప్పాడు..

ఇంతలో వసంత కిందా నుంచి అమ్మా వాళ్లు వస్తున్నారు అని చెప్పింది.. దాంతో శృతి కిందకి వెళ్ళబోయింది.... వెళ్ళబోతున్న శృతి ని ఆపి ఇంకో ముద్దు ఇవొచ్చు కదా...

కృష్ణ అడగడం తో శృతి కృష్ణ దగ్గరకు వచ్చి తన బుగ్గుల పై ముద్దు పెట్టింది..

[Image: images-53.jpg]
share picture

కృష్ణ అలిగినట్టు మొహం పెట్టాడు శృతి నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయింది..

జానకమ్మ : శృతి నువ్వు ఎప్పుడొచ్చావుమ్మా....?

శృతి : ఇందాకే వచ్చా ఆంటీ.. కృష్ణ కి ఆక్సిడెంట్ అయ్యిందని వసంత అంటెను...

జానకమ్మ : ఆక్సిడెంట్ ఆ....?

వసంత కలగజేసుకొని ఆ ఆక్సిడెంట్ అని కళ్ళతో సైగ చేసింది..

జానకమ్మ : ఆ  ఆవునవును  ఆక్సిడెంట్..అంటూ లోపలకి వెళ్ళిపోయింది..

ఆ తర్వాత సునీల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు..

సునీల్ : రేయ్ కృష్ణ కృష్ణ....

రాఘవయ్య : రేయ్ రేయ్ ఏందిరా ఆ కంగారు.. ఏమైనాది...?

సునీల్ : ఆ మాయ కృష్ణ లేడా ఎదో గోడవైనాధంట కదా..?

రాఘవయ్య : గొడవ...! నీకెవరు చెప్పేరు...?

సునీల్ : అమ్మా చెప్పినాది... అమ్మకి అత్త చెప్పినాది...

రాఘవయ్య : మీ అత్తకి ఎం పనిలేదు.. ఊరంతా చెప్పుది రేపటినుంచి దండోరా పని మీ అత్తకి ఇవ్వాలి..


సునీల్ : యో మాయ అత్తనేం అనబాకు..

రాఘవయ్య : ఓయబ్బో అత్తని అనేసరికి రోషం పొడుచుకొచ్చేస్తుందే..సర్లే వాడు పైన ఉన్నాడు పోయి చూచి రా..

సునీల్ : సరే అంటూ పైకి వెళ్ళాడు..

కృష్ణ : రారా...

సునీల్ : రేయ్ నీకివిష్యం తెలుసు...

కృష్ణ : దేనిగురించి...?

సునీల్ : ఈరోజు బస్సు లో శృతి ని ఎవరో కొంతమంది ఏడిపించ్చారంట...

కృష్ణ ఆవేశంగా ఎవరా ఎవరు...?

నాకు పూర్తిగా తెలీదు... నాకు మన జూనియర్ ప్రకాష్ గాడు చెప్పాడు..

ఎవరా నా కొడుకులు నా పిల్లనే ఏడిపిస్తారా...

సునీల్ : రేయ్ నువేమి ఆవేశ పడకు కచ్చితంగా వాళ్లు ఎవరో కనిపెడదాం...

ఇంతలో జానకమ్మ రావడం గమనించి... మాట మార్చేశాడు సునీల్...

సునీల్ : సరేరా నేన్ వెళ్తాను....

జానకమ్మ : ఏమిరా సునీల్ అప్పుడే పోతున్నావా...

సునీల్ : హా అత్త ఇంట్లో అమ్మ ఒక్కతే ఉన్నాది ... కృష్ణ కి బాలేదంటే ఓ చూరి చూచి పోదామని వచ్చిన...

జానకమ్మ : రేయ్ అగు... ఇంట్లో ఈ పొద్దు చేపల పులుసు చేసాను... కొద్దిగా బాక్సలో ఏసిస్తానూ....అమ్మకి పట్టుకుపో...

సునీల్ : అలానే అత్త.... రేయ్ కృష్ణ రేపు కాలేజీలో కళ్లుదాం..అనుకుంటు వెళ్ళిపోయాడు...

కృష్ణ కి మాత్రం వాలీవరో అని ఆలోచన లో పడ్డాడు.. కానీ వెంటనే శృతి ఇచ్చినా ఆ తీపి ముద్దు గుర్తొచ్చి అలానే పడుకుండిపోయాడు...

సశేషం :
[+] 6 users Like dorasam's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్స్ దెంగులాట ::-- - by dorasam - 09-03-2024, 09:37 PM



Users browsing this thread: 9 Guest(s)