Thread Rating:
  • 3 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కలియుగ ద్రౌపదులు
 
అదేదో   దివినుంచి  తమ ఫంక్షన్  కోసం     ఓ దేవత వచ్చిందా అన్నట్లు లింగం ఫీల్ అవుతూ ,  రూపా  మీద ఓ కన్నేసి   అవసరం ఉన్నా లేక పోయినా మాటి మాటికి తను ఎక్కడుంటే అక్కడ  అన్నీ  సౌకర్యంగా ఉన్నాయా  లేదా అన్నట్లు చూడ సాగాడు.  
 
మొదట కొద్దిగా  విసుగు అనిపించినా   రాను రాను తను  రూపా మీద చూపుతున్న శ్రద్ద కు  ఒకింత  ఫిదా  అవుతూ తనను కొద్దిగా  తేరిపార చూసింది.
 
లింగం  వీరయ్య కంటే  ఓ  two years  చిన్నోడు , కానీ   రోజు  ఫ్రెండ్స్ తో కల్సి ఓ గంట  ఎదో ఒక గేమ్ ఆడుతూ బాడీని ఫిట్ గా ఉంచు కోవడం వలన  మ్యాన్ లీ  గా కనిపిస్తాడు.    లింగం  కు తన భార్య  సులోచన అన్నా చాలా ప్రేమ.   తను కూడా   లింగానికి అన్ని విధాల సహకరిస్తూ తనను ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించెది.
 
అదే  మొదటి సారి ఒకరి  కొకరు చూసుకోవడం ,  కానీ  ఆ ఫంక్షన్  వాళ్ళ ఇద్దరికీ  మొదటి పరిచయం తో ముగియక  అది  ఇద్దరి  కలియకకు నాంది  అయ్యింది.    సులోచన కూడా  రుపాతో బాగా కలిసి పోయింది.  అప్పటి నుంచి వాళ్ళ ఇంటి మద్య రాక పోకలు ఎక్కువ అయ్యాయి.     సరిగ్గా లింగం  ఊర్లో ఉన్నప్పుడే  రూపా  వాల్ల ఇంటికి వస్తు ఉండేది.
 
లింగం ఉద్యోగం  టౌన్ లో ఉండడం వళ్ళ  వారానికి రెండు  లేదా మూడు రోజులు టౌన్ లోనే ఉండాల్సి వచ్చేది. అందుకని  ఎప్పుడు  ఉండడానికి  ఓ చిన్న  గెస్ట్ హౌస్ లాంటి ఇల్లు తీసుకున్నాడు , అందులో  ఒక చిన్న సంసారం ఉండటానికి కావలసిన విధంగా  అన్నీ సమకూర్చు కొన్నాడు. తను ఎప్పుడన్నా నిలబడాలి అంటే  ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు  గెస్ట్ హౌస్ ఉండడం వలన.
 
ఫంక్షన్ జరిగిన  ఓ రెండు నెలలకు   అంగన వాడి  ఉద్యోగులకు  ఓ రెండు రోజులు ట్రైనింగ్ సెషన్  ఏర్పాటు చేసారు టౌన్ లో.    వీరయ్యా ఇంట్లో పిల్లలను చుసుకోనేట్లు , రూపా మిగిలిన కొలీగ్స్  తో  కలిసి ఆ ట్రైనింగ్  కు వెళ్లి వచ్చే ట్లు మాట్లాడుకున్నారు.
 
ఆ ఊరి నుంచి టౌన్  కో ఒకే  ఒక్క బస్సు ఉండేది  ఉదయం  8  గంటలకు  రాత్రి  6 గంటలకు.    పొద్దున్నే  లేచి అన్నీ   సర్ది  సాయంత్రం బస్సుకు వస్తాలే అని   చెప్పి   8 గంటల బస్సు ఎక్కింది  ట్రైనింగ్ ప్రోగ్రాం  కి.  
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: కలియుగ ద్రౌపదులు - by Cool Boy - 04-03-2019, 10:43 PM
RE: కలియుగ ద్రౌపదులు - by tsubbarao360. - 21-03-2019, 11:39 AM
RE: కలియుగ ద్రౌపదులు - by siva_reddy32 - 18-06-2019, 06:12 PM



Users browsing this thread: 2 Guest(s)