Thread Rating:
  • 26 Vote(s) - 3.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పల్లెటూరు కుర్రాడు పట్నం కి వస్తే
(09-03-2024, 07:42 AM)Sumanthreddy Wrote: రూమ్ అంతా, ఇల్లు అంతా వెతికినా నరసింహ కి బ్యాగ్స్ కనపడలేదు. కవిత ని అడిగితే అసలే కవిత కి చెప్పకు అన్నాడు, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నరసింహ కి అసలు అందులో ఎంత డబ్బు ఉంది కూడా తెలియదు. పుణె లో నరసింహ కి తెలిసిన ఒకే ఒక్కడు భాషా, ఇక భాషా కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. డబ్బులు ఎంత ఉన్నాయి అందులో అని అడిగాడు. 3 కోట్లు, డబ్బులు నాకే తెచ్చి ఇవ్వమన్నాడు, సాయంత్రం హవాలా లో హైదరాబాద్ కి పంపాలి అన్నాడు. నరసింహ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్ అని బ్రతిమాలాడు. ఫస్ట్ నువ్వు రా అని ఒక అడ్రస్ చెప్పాడు. నరసింహ టెన్షన్ తో స్టార్ట్ అయ్యాడు. బాషా చెప్పిన అడ్రస్ కి వెళ్ళాక బాషా నరసింహ తో ఇంత సడెన్ గా అంత అమౌంట్ ఎలా సెట్ చేయాలి అన్నాడు. చూడు భయ్య ఎలాగోలా, నీకు తెలుసు కదా సార్ గురించి అన్నాడు. తెలుసు సాయంత్రం వరకు మేనేజ్ చేయవచ్చు, అప్పటి లోగా సెట్ చేయాలి అని ఆలోచిస్తూ, చూడు నరేష్, మనకి స్పాట్ లో 3 కోట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే పని చేయాలి, 3 కోట్లు ఇస్తున్నారు అంటే పని ఎంత రిస్క్ ఉంటుందో ఆలోచించు అన్నాడు. ఎంత రిస్క్ అయినా పర్లేదు, డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాడు, రిస్క్ చేసి చచ్చిపోతే అయినా బాగుంటుంది కదా అన్నాడు. సరే వెళ్దాము అని ఒక పెద్ద బంగళా కి తీసుకెళ్ళాడు. బంగ్లా బయట ఫుల్ సెక్యూరిటీ ఉంది. అక్కడే ఉండు అని భాషా గేట్ దగ్గరకి వెళ్లి ఏదో మాట్లాడి వచ్చాడు. నరసింహ దగ్గరకి వచ్చి పిలుస్తారు వెయిట్ చెయ్యాలి అన్నాడు. సరే అన్నాడు నరసింహ. అప్పుడే భాషా కి ఫోన్ చేసాడు సురేష్. సురేష్ తో భాషా నేను సాయంత్రం లోగా అతనిని కలిసి తీసుకుంటాను, బయట కొంచెం పనిలో ఉన్నాను సార్, మీరు అతని నంబర్ పంపండి అన్నాడు. సరే అని చెప్పి సురేష్ నరసింహ కి ఫోన్ చేసాడు. ఇంట్లోనే ఉండు, సాయంత్రం నీకు భాషా అని ఒకడు ఫోన్ చేసాడు, వాడు చెప్పిన ప్లేస్ కి వెళ్లి డబ్బులు ఇచ్చి రా అన్నాడు. సరే సార్ అన్నాడు నరసింహ. భాషా నరసింహ తో డబ్బులు అయితే ఇస్తారు స్పాట్ లోనే, కానీ రిస్క్ చాలా ఉంటుంది అన్నాడు. ఎంత రిస్క్ అయినా ఒకే నాకు అంటాడు. నీ ఇష్టం వాళ్ళు పిలిచెలోగా మళ్లీ అలోచించుకో అని ఫోన్ తీసుకుని పక్కకి వెళ్తాడు. నరసింహ భయ పడుతూ ఎంత కష్టం అయినా సరే పని చేయాలి అని ఫిక్స్ అవుతాడు. కొద్దిసేపటికి గేట్ దగ్గర ఉన్న వాళ్ళు పిలుస్తారు. నరసింహ భాషా ని పిలిచి లోపలకి వెళ్తారు. గేట్ నుంచి లోపలకి వెళ్ళగానే అది ఒక ఇంద్ర భవనం లాగా ఉంది. ముందు అంతా గార్డెన్ అసలు సినిమా లో చూపించే ఇల్లు లాగా ఉంది. నరసింహ కి భయం ఇంకా ఎక్కువ అయింది. అక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒకడు భాషా దగ్గరకి వచ్చి, ఇతన్ని నమ్మవచ్చా అన్నాడు. నమ్మచ్చు అన్నాడు భాషా. పది నిమిషాల పాటు కూర్చోండి, సార్ వస్తారు అన్నాడు. నరసింహ, భాష అక్కడ ఉన్న సోఫా లో కూర్చున్నారు. బాషా నరసింహ తో ఇప్పటికీ ఏమీ కాలేదు, వెల్లిపొదామా అన్నాడు. నీకేమి కాదు, సాయంత్రం మూడు కోట్లు ఎలా నాకు అన్నాడు. వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక అతను వచ్చి, సార్ వస్తున్నాడు అన్నాడు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్న అతను స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. ఆయన వచ్చి కూర్చుని భాషా తో ఏరా ఎప్పుడూ చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తావు, ఇంత పెద్ద డీల్ కి వచ్చావు అంటే ఏదో ఉండి ఉంటుంది, ఏంటి అన్నాడు. బాషా అదేమీ లేదు సార్, ఇతను నా ఫ్రెండ్ నరేష్, నాకు బాగా తెలుసు, నాకు బిజినెస్ లో సహాయం చేస్తూ ఉంటాడు. కొంచెం అర్జెంట్ గా డబ్బులు అవసరం అయ్యాయి అందుకే సార్ అన్నాడు. నమ్మకస్తుడే కదా అన్నాడు. నమ్మచ్చు సార్ అన్నాడు. అన్నీ చెప్పావా అన్నాడు. చెప్పాను అన్నాడు. సరే అయితే ఎంత కావాలో అన్నాడు. భాషా మూడు కోట్లు అని చెప్తుంటే నరసింహ ఆపి, రిస్క్ పని అని చెప్పాడు కానీ పని ఎంటీ అని చెప్పలేదు, మీరు పని చెప్తే దానిని బట్టి అడుగుతాను అన్నాడు. అందుకు ఆయన నవ్వుతూ చాలా హుషారుగా ఉన్నావు బాబు నువ్వు, మన సరుకు పంజాబ్ లో ఉంది, అక్కడ నుంచి తీసుకుని ఇక్కడకి తీసుకురావాలి, తెచ్చావో సరకు రేట్ లో 2% నీకు, తీసుకు రాలేదో ఉన్నాడు కదా నీ ఫ్రెండ్, వాడిని చంపేసి, బాడీ పార్ట్శ్ అమ్ముకుంటాను, మధ్యలో సెక్యూరిటీ అధికారి లకి దొరికినా, దొంగతనం జరిగినా మాకు సంబంధం లేదు, ఇక్కడకి రావాలి సరకు తో, లేదంటే నీకు నీ అనే వాళ్ళు ఎవరూ మిగలరు అన్నాడు. నరసింహ కి భయం వేసినా, కొంచెం ధైర్యం తెచ్చుకుని, సరకు వాల్యూ ఎంత సార్ అన్నాడు. 400 కోట్లు అన్నాడు. సరే సార్ నాకు ఓకే అన్నాడు. జాగ్రత్త ఇప్పటికే మా వాళ్ళ మీద నిఘా ఉంది, అందుకే కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాము, మిగతావి మా వాళ్ళు మాట్లాడుతారు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు. నరసింహ, భాషా లని ఒకడు ఒక రూమ్ లో కూర్చోపెట్టి, ఇక్కడే ఉండండి మేడం వస్తుంది అని చెప్పి వెళ్ళాడు. భాషా నరసింహ తో ఎరా నీకు హెల్ప్ చేయాలని చూస్తే నన్నే ఇరికిస్తావా అన్నాడు. నువ్వు చెప్పి ఉంటే మూడే వచ్చేవి, ఇప్పుడు 8 వస్తాయి. నాకు కావలసిన మూడు పోతే ఐదు లో సగం సగం తీసుకుందాం, ఎలాగూ రిస్క్ చేస్తున్న కదా అన్నాడు. ఈ తెలివికి తక్కువ లేదు, కానీ దొరికిపోయావు అనుకో నేను అయిపోతాను అన్నాడు. నమ్ము భయ్యా ఒక్క రిస్క్ జీవితం లో సెటిల్ అయిపోతాను అన్నాడు. నీకు చెప్పినా అర్థం కాదు కానీ జాగ్రత్త గా చేసుకుని రా అన్నాడు. సరే అని నరసింహ అంటూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. భాషా తో ఏంటి భాషా అంతా ఓకేనా అంది. భాషా ఓకే మేడం అన్నాడు. నరసింహ ని చూస్తూ నరేష్ కదా అంది. భాషా మీకు ఎలా తెలుసు అన్నాడు. తెలుసు లే కానీ ఇంత అమాయకుడైన వాడిని తెచ్చావు అంది. అమాయకుడు ఏమీ కాదు అన్నాడు. సార్ కూడా అదే అన్నాడు, నాకు ముందుగానే తెలుసు అంది. నరసింహ తన్య కదా అన్నాడు. అవును అంది. ఇప్పుడు గుర్తోచ్చానా అంది. కొంచెం టైమ్ పట్టింది అన్నాడు. సరే అది అంతా పక్కన పెట్టు, విషయం చెప్తాను, పంజాబ్ లో బరేఖా అనే ఊరిలో మన సరకు ఉంది, అక్కడ నుంచి తీసుకుని రావాలి, నాలుగు రోజుల టైమ్, అడ్వాన్స్ 1 కోటి రూపాయలు అంది. నరసింహ అలా కాదు సగం పేమెంట్ కావాలి అన్నాడు. అలా కుదరదు అంది. అలా అయితేనే చేస్తాను అన్నాడు నరసింహ. సార్ తో మాట్లాడుతాను అని ఫోన్ చేసి చెప్పింది. ఆయనకి కూడా చాలా ఎమర్జెన్సీ ఉంది, కొంచెం మాట్లాడు, ఒప్పుకోకపోతే భాషా ని మన దగ్గర పెట్టుకుని, డబ్బులు ఇవ్వు అన్నాడు. సరే అని తన్య విషయం చెప్పింది. నరసింహ సరే అన్నాడు. భాషా ఒప్పుకోలేదు. నరసింహ భాషా నీ పక్కకి తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడ ఉన్న ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా అన్నాడు. నాకు ఒక పని ఉంది రెండు రోజుల్లో అన్నాడు. పోస్ట్ పోన్ చేసుకో, డబ్బులు నీకు కూడా వస్తాయి కదా అన్నాడు. మరి సురేష్ సర్ కి డబ్బులు ఎలా పంపుతావు అన్నాడు. అవును కదా ఎలా అన్నాడు నరసింహ. అందుకే ఒప్పుకోక అన్నాడు. ఒప్పుకోకుంటే డబ్బులు రావు కదా అన్నాడు. అనవసరంగా నీకు సహాయం చేయాలని వచ్చాను, బాగా ఇరికించావు నన్ను అని, సురేష్ కి ఫోన్ చేసి సార్ నేను వెళ్ళలేకపోయాను, నా తమ్ముడు తీసుకెళ్తాడు, వాడే హవాలా చేస్తాడు అని చెప్పాడు. ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా అన్నాడు. లేదు అన్నాడు. సరే మీ తమ్ముడికి మా వాడి నంబర్ ఇవ్వు, ఫోన్ చేసి తెచ్చుకో అని చెప్పు అన్నాడు. సరే సార్ అన్నాడు. నరసింహ తో నీకు అబ్దుల్లా అనే వాడి నంబర్ ఇస్తాను, వాడికి డబ్బులు ఇవ్వు, నేను బయటకి వెళ్ళాను ఒక వారం రాను అని చెప్పు అన్నాడు. థాంక్స్ ఇంత సహాయం చేస్తున్నావు అని హగ్ చేసుకున్నాడు. ఇది అంతా వచ్చాక చెప్పు, ఇప్పుడు అయితే డబ్బులు తీసుకుని, అబ్దుల్లా కి ఇచ్చి, జాగ్రత్తగా సరకు తీసుకుని రా అన్నాడు. సరే అన్నాడు. ఇక తన్య దగ్గరకి వెళ్లి అంతా ఓకే అన్నారు. తన్య డబ్బులు ఇచ్చి, ఒక ఫోన్ ఇచ్చింది. నువ్వు ఈ ఫోన్ మాత్రమే వాడాలి, ఇందులో ఒకే నంబర్ ఉంటుంది, దానికి మాత్రమే ఫోన్ చేయాలి, అది కూడా నువ్వు పంజాబ్ వెళ్ళాక, ఎప్పుడు వెళ్తావు అంది. రేపు ఉదయం వెళ్తాను అంది. సరే పంజాబ్ వెళ్ళాక ఫోన్ చేస్తే సరకు ఎక్కడ ఉందో చెప్తాము అని చెప్పింది. సరే అన్నాడు నరసింహ. డబ్బులు తీసుకుని, భాషా కి థాంక్స్ చెప్పి, బయటకి వచ్చాడు. అబ్దుల్లా కి ఫోన్ చేసి వాడు చెప్పిన ప్లేస్ కి వెళ్లి డబ్బులు ఇచ్చేసి, సురేష్ కి ఫోన్ చేసి చెప్పాడు. మిగిలిన కోటి రూపాయలు ఉంచుకుని, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. మంచి ప్లాన్ చేయాలి, సెక్యూరిటీ అధికారి లకి దొరకకూడదు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు.
[+] 1 user Likes srk2222's post
Like Reply


Messages In This Thread
RE: పల్లెటూరు కుర్రాడు పట్నం కి వస్తే - by srk2222 - 10-03-2024, 12:04 AM



Users browsing this thread: Kamandalam, 12 Guest(s)