Thread Rating:
  • 14 Vote(s) - 3.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సింధు - మీ పక్కింటి అమ్మాయి
(27-02-2024, 03:30 PM)siva_reddy32 Wrote: హాయ్ భార్గవీ  , చాలా రోజులు అయ్యింది సైట్ కి వచ్చి ,  ఈరోజు  నీ  కథ చూస్తా , ఏకధాటిగా  చివరి వరకు చదవకుండా  ఉండలేక పోయా , చాల బాగా రాస్తున్నావు.
కథకు సిందు పేరు పెట్టి  హారిక  కథ రాశావు చాలా వరకు , ఇంకా నుంచి సింధు  కథ ముందుకు సాగుతుంది అనుకొంటా, లేదంటే  సింధు ని  ఈ కథలోంచి వేరు చేసి వేరే కథ రాస్తూ ఉంటె  బాగానే ఉంటుంది. 
చివరికి  అంతా నీ చేతుల్లోనే ఉంటుంది ,  ఆ ఫ్రీడం ఉన్నది నీకే ,  ముందు ముందు   విక్రం , వాళ్ళ బ్యాచ్  మన హెరాయిన్ తమ్ముడికి ఎందుకు భయపడుతున్నారు ,  శోభా  ఓపెనింగ్ ఎలా అయ్యింది ,  సిందు తమ్ముడికి   అందురు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాలు తెలిసేట్లు రాసుకొంటూ పోతూ ఉండు.   అల్ ది  బెస్ట్ గుడ్ లక్ డియర్


మీ విలువైన కామెంట్ కి చాలా కృతజ్ఞతలు శివ గారు. 

ఈ కథ 100 % సింధు గురించే. సింధు, హారిక ఉత్తరం, దక్షిణ ధ్రువాలలాంటి వాళ్లు. హారిక కి జరిగినవి తెలుసుకొని, సింధు తన లైఫ్ ని మలుచుకుంటుంది. ఇక నుంచి సింధు గురించే ఉంటుంది. ఇక్కడ నుంచి కథ కొంచెం రొమాన్స్ వైపు మారుతుంది. కిరణ్, విక్రమ్ వచ్చినపుడు మాత్రమే హార్డ్ గ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ సింధు గురించి మాత్రమే ఉంటాయి.
ఇట్లు మీ 
భార్గవి రెడ్డి 


సింధు - మీ పక్కింటి అమ్మాయి || వయసులో తప్పులు

Fictional story.. not intended to hurt any one’s feelings. Any resemblance is pure coincidence.
[+] 4 users Like bhargavi reddy's post
Like Reply


Messages In This Thread
RE: సింధు - మీ పక్కింటి అమ్మాయి - by bhargavi reddy - 10-03-2024, 07:33 AM



Users browsing this thread: 3 Guest(s)