Thread Rating:
  • 10 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica సరోజా!! వద్దమ్మా వద్దూ (Completed)
#56
ఆది కి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు ఉంది...రమణ విషయం లో నే అమ్మ ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని అనుకున్నాడు కాని...వరసగా సాంబ సీను అంకుల్ మళ్ళా కొత్తగా రమేష్ అన్న....రమేష్ అన్న విషయం లో అయితే అమ్మ చెయ్యి దాటేసింది ఎమో అనిపించింది....అందరి తో జస్ట్ మాటల వరకే ఉన్న అమ్మ అన్న తో ఏకంగా చీర మార్చుకుని ఉన్న పిక్ షేర్ చేసింది అంటే... ఆది బుర్ర గిర్రున తిరిగి పోతుంది.....

ఇదేం చాలదు అన్నట్లు ఇప్పుడు ఎమ్ జరగ బోతుందొ చూడండి...

ఆది బెడ్ రూం లో ఉన్నాడు...బయట హాల్ లో కోడలా అన్న పిలుపు కి ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా...

ఎవరై ఉంటారబ్బా అని నీరసంగా బయటకి వచ్చాడు...అప్పుడే సరోజ కూడా చీర సర్దుకుని హాల్ లోకి వచ్చింది...

వచ్చింది మాధవ రావు.... ఇంటి వొనర్...నెల కి ఒకసారి అయినా ఇంటికి వస్తాడు... వయసు 60 పై బడి ఉంటాయి... ముసలోడే కాని మహానుభావుడు టైప్...సరోజ నీ వరసకి కోడలా అని పిలుస్తాడు...ఎందుకు అంటే కూతురు అని పిలవటానికి మనసు రాక

సరోజ : రండి మావయ్య రండి...

మాధవరావు ఆది నీ చూసి ఏంటి వీడు బడి కి పోలేదా...అని అడిగాడు..

సరోజ : హా కొంచమ్ జ్వరం గా ఉంటే ...ఇంట్లో నే ఉన్నాడు..మీరు కూర్చోండి..ఇప్పుడే వస్తాను..

సరోజ వెళ్ళ బోతుంటే...చెయ్యి పట్టుకుని ఆపాడు...

ఆది కి మళ్ళా గుబులు మొదలయింది...ఏకంగా చెయ్యి పట్టుకుని లాగాడు ఎంటా అని అలా బిత్తర పోయి చూస్తున్నాడు...

సరోజ కి కూడా ఆది ముందు ఆయన. చెయ్యి పట్టుకోవటం అంత గా నచ్చలేదు...కాని మొహమాటానికి అయ్యో ఎమ్ అయ్యింది మావయ్య అని అడిగింది...

మాధవరావు : మరేం లేదు ఇప్పుడు టీ లు కాఫీ లు ఎమ్ వద్దు కాని రా కాసేపు కూర్చుని మాట్లాడు చాలు అని...మరింత చనువు గా భుజం మీద రెండు చేతులు వేసి కుర్చీ లో కూర్చో బెట్టాడు...

సరోజ ఇబ్బంది పడుతు నే... ఏదో ఒకటి తాగొచ్చు కద మావయ్య అని అంది ఆది నీ చూస్తూ...

మాధవరావు : ఎంటే కోడలా ఉన్న కాసేపు కూడా నువ్వు వంట గది లోకి కనిపించ కుండా పోతే ఎలా చెప్పు అని..సరోజ పక్కనే సోఫా లో.. భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నట్లు గా కూర్చుంటూ...భుజాన్ని నొక్కాడు ..

సరోజ ఆది నీ చూసి నీకు బాలేదు కదరా వెళ్లి పడుకో కాసేపు అని అంది...

ఆది వెళ్ళను అన్నట్లు గా తల ఊపాడు..

సరోజ కి ఎమ్ అనాలో తెలీక...ఇంకేంటి మావయ్య అత్తయ్య బాగుందా అని అడిగింది...

మాధవరావు: మీ అత్త కి ఎమ్ తక్కువే ఊరంతా రంకు మొగుడు లు...నన్ను పట్టించు కోవడమే మానేసింది...

సరోజ ఆ మాటకి నవ్వి అయ్యో అల అంటారు ఏంటి మావయ్య..

మాధవరావు : నిజమే నే ఈ వయసు లో కూడా టిప్పు టాపు గా రెడీ అయ్యి అదిగో ఆ కుర్రాడు సైట్ కొడుతున్నాడు అండి...ఈయన లైన్ వేస్తున్నాడు అండి అని నన్ను చూడమంటాది..

సరోజ అవునా అని నవ్వుతూ వింటుంది...ఆయన మాటలు

మాధవరావు : నాకు ఒక్కోసారీ కోపం వస్తె ఎమ్ అంటాను తెలుసునా...

సరోజ : ఎమ్ అంటారు...

మాధవరావు : నా కోడలు సరోజ దగ్గర నువ్వు ఎమ్ పనికొస్తావే... నీది ఒక అందమే నా అంటాను...అని నవ్వుతున్నాడు పక పక..

సరోజ  నవ్వుతూ మీరు భలే వారు మావయ్య గారు అలా అంటారా నిజంగా

మాధవరావు : ఎమ్ భయమేముంది నిజమే గా నేను అన్న మాట ... నీ సోకు ముందు అది దిగదుడుపే సరోజ ....అంటూ మరోసారి సరోజ భుజం మీద చెయ్యి వేసి నొక్కుతాడు...

సరోజ కాస్త ఇబ్బంది పడుతు ఆది వైపు చుస్తాది....ఆది దీనంగా చూస్తు వుంటాడు.... వాడి పోయిన కళ్ళ తో...

సరోజ కి ఇంక ఎమ్ చెయ్యాలో తెలీక...మీరు ఉండండి మావయ్య కాఫీ తెస్తాను అని లేచి వంట గాడి లోకి పారిపోయింది...

మాధవరావు ఎంత చెప్పినా వినిపించుకోలేదు...

మాధవరావు వంట గది వైపు చూసి వెళ్ళాలా వద్దా అన్నట్లు గా చూస్తూ... ఆది వైపు చూస్తాడు...

మాధవరావు : నేను ఎప్పుడు వచ్చినా నువు బడి కి పోతున్నావు రా ఇన్ని రోజుల కి కనిపించావు అని నవ్వాడు ..

ఆది ఎదురుగా కూర్చుని హ్మ్మ్ అన్నట్లు గా చూస్తున్నాడు...

మాధవరావు : మీ అమ్మ లా నువ్వు పొడుగే రా

అంత లో సరోజ కాఫీ తో బయటకి వచ్చి...హా నా పోలికే అని అంది..

మాధవరావు : నీ పోలిక వస్తె ఇంకేం సరోజ తిరుగు ఉండదు అని ఎగాదిగా చూసి చెప్పాడు...

సరోజ నవ్వుతూ కాఫీ తీసుకోండి అని ఇచ్చింది...

మాధవరావు కాఫీ అందుకుంటూ...నా చేతుల కి ఏదో పని చెప్పాలని కాఫీ కప్పు చేతిలో... పెడుతున్నావు కదే అని అడిగాడు.. అదో రకంగా...

సరోజ : హహహ అయ్యో అలా ఎమ్ కాదు మావయ్య తీసుకోండి అని...ఇచ్చింది...

కాసేపు మాధవరావు కాఫీ తాగుతూ సరోజ అందాలు చూస్తూ ఆ మాట ఈ మాట మాట్లాడుతు కాఫీ కంప్లీట్ చేశాడు...

మాధవరావు లేవ బొతు మరి నేను వెల్లోస్తానే  అని అన్నాడు..

సరోజ రెంటు డబ్బులు మాధవరావు కి ఇచ్చింది...

మాధవరావు లెక్క పెట్టుకో కుండా పట్టుకుని ఇంక వుండలేక అయ్యో నా కోడలి దగ్గర నేను డబ్బులు తీసుకుంటా అని బాధ ఎప్పుడు ఉంటాదే నాకు అని దొంగ ఆప్యాయతను నటిస్తూ...అమ్మ నీ బలవంతంగా కౌగిలించుకోవటంతో ఆది  నిశ్చేష్టుడయ్యాడు.....

అంతే కాకుండా సరోజ నడుము మీద చెయ్యి వేసి ఎమ్ చేయమంటావు అని కపట మాటలు మాట్లాడుతు ఒంటి మీద తడుముతోంటే....మాధవరావు కౌగిలి లోంచి మొహమాటం గా సరోజ ఆది వైపు చూస్తుంది...

సరోజ : అయ్యో వదలండి మావయ్య మీరు తీసుకోక పోయినా అత్తయ్య ఊరుకోదు అని తెలుసు లెండి అని బలవంతంగా వదిలించుకుంది...

మాధవరావు కి కాసేపు అయినా దూల తీరింది ఎమో సరోజ నీ వదిలాడు మెల్లగా..

మాధవరావు : ఎంటో ఈ రోజు తెగ మొహమాటం గా ఉన్నావు అమ్మాయి...కుర్రాడు ఉన్నాడు అనా అని అడిగాడు...

సరోజ నవ్వుతూ అదేం లేదు లెండి అని అంది...

మాధవరావు : సరే నీకు ఒకటి చెప్పనా అని సరోజ వంక ఆది వంక చూసాడు...

సరోజ : చెప్పండీ మావయ్య

మాధవరావు ఆది దగ్గరకి వచ్చి కుర్రాడి కి పాకెట్ మని ఎంత అవసరమో...(అని ఆది జేబు లో ఒక వంద నోటు పెట్టీ)...సరోజ దగ్గర కి వచ్చి ఆడ దానికి జాకెట్ మని కూడా అంతే అవసరం అని సరోజ జాకెట్ పట్టుకుని వెయ్యి నోటు మడిచి లోపల కి తోసాడు...

ఆది గుండె గుబేల్మంది....

సరోజ : అయ్యో ఎందుకండీ ఇప్పుడు

మాధవరావు : నేను నీకు ఎప్పుడు జాకెట్ మని ఇస్తాను అని తెలుసు కదే కొత్తగా ఎందుకు అంటావ్ ఏంటి...మంచి చీర జాకెట్టు కొనుక్కో...ఉంటాను అని అమ్మ భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ వెళ్ళిపోయాడు...

ముసలోడు వెళ్ళగానే ఆది ఏడుపు అందుకున్నాడు...

సరోజ ఇంట్లో కి వచ్చి ఆది నీ చూసి ఎమ్ జరగనట్టు ఎం అయ్యింది రా అని అడిగింది...

ఆది ఏడుస్తూ రూం లోకి పోయి బెడ్ మీద పడుకుని గుక్క పెట్టీ మరి ఏడుస్తున్నాడు...

సరోజ కి విషయం అర్థం అయ్యి వెళ్లి ఆది పక్కన కూర్చుని ఆది ప్లీజ్ రా ఏడవకు... ఇప్పుడు ఎమ్ అయ్యింది అని అంత లా ఏడుస్తున్నావు...

ఆది కి ఏడుపు తప్ప నోటి వెంట మాట రావట్లేదు....

సరోజ : అబ్బా ఊరుకో రా ప్లీజ్...చెప్తున్నా కదరా...అని తల పట్టుకుంది..

ఆది అమ్మ వంక చూస్తూ ఏడుపు ఆపట్లేదు...

సరోజ ఆది నీ అల చూస్తూ...ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అడిగింది...

ఆది గుక్క పెడుతూ ఊ ఊ అని రాగాలు తీస్తున్నాడు...

సరోజ : ఆది ఎమ్ అయ్యింది రా..అని తల మీద నిమిరింది...

ఆది : ఆయన నీతో అల ఉంటే ఏడుపు వస్తుంది నాకు అని ...మొత్తం గా ఉన్న ఏడుపు నీ ఒక్క మాట లో చెప్పలేక చెప్పి ఏడుస్తున్నాడు...

సరోజ : అబ్బా అందుకే నేను ముందే లోపలకి వెళ్లి పడుకో మని చెప్పా కదరా నువ్వు ఫీల్ అవుతావు అని తెలుసు కానీ...ఆయన అంతే అలాగే ఉంటారు...

ఆది  అంతే ఎంటి అంతే ...అని లేచి కూర్చుని ఏడుస్తున్నాడు...

సరోజ : నేను అంటే ఇష్టం రా... కోడలా అని ప్రేమగా మాట్లాడుతారు...నువ్వు ఉన్నావు అని ఇంకా సరిగ్గా మాట్లాడలేదు...

ఆది : అంటే...

సరోజ మరో సారీ తల పట్టుకుని పెద్ద వాడు రా...

ఆది : అల అని నిన్ను పట్టుకోవాలా

సరోజ ప్రేమగా ప్లీజ్ రా ఆయన కూతురు వయసు రా నాది అల తప్పుగా మాట్లాడకు...

ఆది ఆ మాటకి షాక్ అయ్యి ఏడుపు తగ్గించాడు...

అమ్మ అబద్ధం చెప్తుంది అని తెలుసు ఆది కి...

సరోజ : అయినా ఇలా ఎప్పుడు మారావు రా నువ్వు...ముందు బాగానే ఉండే వాడివి కదా..

ఆది : ఇప్పుడు అల లేను...నాకు నచ్చట్లేదు..

సరోజ నవ్వి నన్ను ఎవరైనా ముట్టు కుంటే ఒప్పుకోవా...అని అడిగింది..

ఆది : హ్మ్మ్ అని చిన్నగా ఏడుస్తున్నాడు...

సరోజ కొడుకు ప్రేమ కి పొంగి పోయి...జాకెట్ లో మాధవరావు పెట్టిన వెయ్యి నోటు తీసి... ఉంచుకో అని జేబు లో పెట్టింది..

ఆది కి ఆ విషయం కూడా గుర్తుకు వచ్చి అది నీ జాకెట్ మని అంట కదా అని అన్నాడు కోపం గా

సరోజ నవ్వుతూ ఆయనకి అల అలవాటు ప్రతిసారీ తిరిగి ఎంతో కొంత డబ్బులు నా జాకెట్ లో పెట్టడం...అని చెప్పింది...

ఆది అమ్మ వైపు కోపం గా చూస్తున్నాడు...ఏడ్పు మానేసి...

సరోజ : తెలుసు నీకు అది కూడా నచ్చదు అని... కాని ఆయన వయసు కి నేను చాలా చిన్న దాన్ని...ఆయనకి తప్పు అనిపించదు...నువ్వు ఎక్కువ ఆలోచించక...

ఆది ఇంకా కోపం గా చూస్తున్నాడు...

సరోజ నవ్వుతూ చాలా ఎదిగి పోయావు రా అన్ని అర్థం అవుతున్నాయి నీకు...అని తల నిమిరింది...

ఆది సరోజ చెయ్యి విసిరి కొట్టాడు...

సరోజ : ఎందుకు రా అంత కోపము నేనంటే

ఆది : వస్తుంది ఈ మధ్య నిన్ను చూస్తుంటే

సరోజ నవ్వి ఇష్టం ఉంటేనే అల కోపం వస్తుంది...అని అంది...

ఆది : ఎందుకు అమ్మా అల చేస్తున్నావు అని మరోసారి ఏడుపు మొహం పెట్టాడు...

సరోజ : అబ్బా మళ్ళా మొదటికి వచ్చావ్ రా...వెళ్లి ఆ ఫోన్ చూస్కో...నాకు పని ఉంది..

ఆది : నాకు నీ ఫోన్ వద్దు..

సరోజ : మంచిది పడుకో...

ఆది : నాకు టాబ్ కావాలి...మా ఫ్రెండ్స్ అందరి దగ్గరా టాబ్స్ ఉన్నాయి...నాకు కొనిపెట్టు...

సరోజ ఆది వైపు చూసి టాబ్ కావాలా అని అడిగింది...

ఆది : హ్మ్మ్ అని తల ఊపాడు నిలువగా..

సరోజ : కొనిస్తె ఏడుపు మానేస్తావా

ఆది: మానేస్తాను...

సరోజ : నాన్న దగ్గర సరిగ్గా ఉంటావా...ఆయన ముందు నువ్వు సరిగ్గా ఉండట్లేదు..రెండు మూడు రోజుల నుంచి...

ఆది మళ్ళా తలందించుకుని ఉన్నాడు...

సరోజ : చెప్పు అల అయితే కొంటాను...నా మాట వింటావా..

ఆది కి టాబ్ కోనిస్తా అన్న మాటకి కాస్త సంతోషం అనిపించింది...

ఆది : హ్మ్మ్ ఉంటా లే

సరోజ : సరే కొంటాను...బుద్దిగా పడుకో....అని ఆది నీ పడుకో బెట్టి ఫోన్ తీసుకు వెళ్ళింది...

ఆది కి తెలుసు అమ్మ కి ఛాటింగ్ కి టైమ్ అయ్యింది అని...తర్వాత ఎవరితో చేసిందో చదవాలి అని ఆది దుప్పటి కప్పుకుని పడుకున్నాడు......

****************

సాయంత్రం ఎప్పుడో యుట్యూబ్ చూస్తా అని అమ్మ దగ్గర ఫోన్ తీసుకుని రూం లోకి వచ్చాడు ఆది...

వాట్సప్ ఓపెన్ చేసి చూస్తే అమ్మ రమేష్ అన్న తో మాట్లాడింది కాని తన నుంచి వచ్చిన కొత్త మెసేజ్ లు ఉన్నాయి అవి ఓపెన్ చేస్తే అనుమానం వస్తాది అని...దాని కింద ఉన్న రమణ చాట్ ఓపెన్ చేశాడు...

అమ్మ : ఒరేయ్... బ్రెడ్ కి ఎంత అయ్యింది...

రమణ : హేయ్ ఊరుకోండి ఆంటీ డబ్బులు ఎందుకు

అమ్మ : లేదు రా నీకు ఇవ్వాలి....చాలా బేలన్స్ ఉన్నాను

రమణ : అబ్బా ఆంటీ మీరు అల మాట్లాడితే నాకు నచ్చదు ఆంటీ...

అమ్మ : అవునా బాబు పోని ఇంకోలా మాట్లాడ మంటావా...

రమణ : ఇంకోలా నా ఎలా...

అమ్మ : అదే తమరికి బాగా ఇష్టం కదా.... అలా

రమణ : అహా ఆంటీ ఎంటి ఎప్పుడు లేనిది ఈ రోజు మీరే టాపిక్ తెస్తున్నారు...

అమ్మ : ఎమ్ మాట్లాడకుడదా...

రమణ : అబ్బో ఆడొచ్చు ఆడొచ్చు ఆంటీ...

అమ్మ : హ్మ్మ్ చెప్పు రా

రమణ : మీరే చెప్పండి ఆంటీ

అమ్మ : చెప్పు రా అడగ కుండా నే చెప్తావు గా... దాని గుద్ద చూసా దీని గుద్ద చూసా అని...

రమణ : హహహ ఈ రోజు ఇంకా ఎవరు రాలేదు లెండి

అమ్మ : ఓహ్ అందుకే నా సైలెంట్ గా ఉన్నావు...

రమణ : హహహ

అమ్మ : రమణ నీతో కొంచమ్ మాట్లాడాలి రా ఫ్రీ నా

రమణ : హా చెప్పండీ ఆంటీ...

అమ్మ : ఎమ్ లేదురా....  ఆది తో తల నొప్పి అయిపోయింది రా నాకు బాగా...

రమణ : ఎమ్ అయింది ఆంటీ...

అమ్మ : ఊరికే అనుమానం ఎక్కువ అయ్యింది అనిపిస్తుంది రా ప్రతీది గమనిస్తున్నాడు...

రమణ : అమ్మో మళ్ళీ నా

అమ్మ : నీ విషయం లో కాదు లే రా

రమణ : మరి ఇంకెవరు ఆంటీ...

అమ్మ : ఇందాక మా ఇంటి ఓనర్ వచ్చాడు రా...ముసలోడు

రమణ : హా

అమ్మ : వాడి కి మహా పిచ్చి నేను అంటే...

రమణ : అమ్మ నా ముసలోడు అవునా...

అమ్మ : హా

రమణ : ఎమ్ అయ్యింది...అయితే

అమ్మ : ఎవరూ లేనప్పుడు వస్తాడు...ఏదో కాస్త చేతులు వేసి అల ఇలా మాట్లాడుతాడు లే...

రమణ : అహా అంత ఉందా...

అమ్మ : హ్మ్మ్ కొంచమ్ చేస్తాడు లే....నేను పెద్దగా ఎమ్ అనను ముసలోడు లే అని...

రమణ : హా

అమ్మ : ఈరోజు ఆది ఇంట్లో ఉన్నాడు కదరా... వాడి ముందు కూడా ఆయన అల చేసే సరికి చాలా ఏడ్చాడు...

రమణ : ఎమ్ చేసాడు ఆంటీ....

అమ్మ : అబ్బా పెద్దగా ఎమ్ లేదు లేరా...పట్టుకుంటూ మాట్లాడాడు...కాని వాడికి కొత్తగా ఉండటం వలన ఏదో అనుకున్నాడు...

రమణ : అంతే లెండి... ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా ఎప్పుడు నాకు చనువు ఇవ్వలేదు మీరు.....

అమ్మ : అబ్బా వాడు ముసలోడు రా.... వాడి తో ఏంటి...నువ్వు కూడా

రమణ : హ్మ్మ్ సర్లెండి.... మీరు చెప్తుంది వింటే నాకే బాధగా ఉంది...వాడికి ఉండదా...

అమ్మ : నీకు తగులుతాయి మరి వేషాలు వేస్తే....నీకు ఎందుకు రా బాధ

రమణ : అయ్యో...ఎందుకు కోపం...మీ మీద ఎవరన్నా చెయ్యి వేస్తె కోపం రాదా...

అమ్మ : ఎందుకు నేను ఏమైనా నీ పెళ్ళాన్నా....

రమణ : హహహ అయితే బాగున్ను లెండి..

అమ్మ : మానేయ్ రా...నువ్వు ఏదో ఫ్రెండ్ లా ఉంటావు అనుకున్నా కాని నీ బుద్ధి కూడా అంతే...

రమణ : అబ్బ్బా ఎమ్ అయ్యింది ఇప్పుడు..

అమ్మ : ఎమ్ లేదు లే వదిలేయ్..

రమణ : సరే సరే...నాకేం ఫీలింగ్ లేదు...సరేనా...

అమ్మ : నా కొడుకు తో నే పడలేక చస్తున్నా.. కొత్తగా నువ్వు ఒకడివి నాకు

రమణ : హహహ అబ్బా ఇంత కి విషయం ఎంటో చెప్పండీ..

అమ్మ : ఒకటి గుర్తు పెట్టుకో...నేను నీతో నే కాదు చాలా మంది తో మాట్లాడుతాను...అల అని వాళ్ళ తో ఎమ్ మాట్లాడవు అని నన్ను అడగకు ఎప్పుడు...అల అయితే నే ఫ్రెండ్ లా ఉంటా లేదు అంటే లేదు...నాకు అనుమానించే వాళ్ళు అంటే అస్సలు పడదు...

రమణ కి సరోజ మీద మంచి క్లారిటీ వచ్చినట్లు అయ్యింది...దెబ్బకి

రమణ : సరే ఆంటీ మీరు అన్ని చెప్తా అంటే ఫ్రెండ్ లా ఉంటా...

అమ్మ : అన్ని అంటే

రమణ : అబ్బా క్లోజ్ గా ఉంటారా మరి..

అమ్మ : ఉంటాను రా...అదే చెప్తున్నా కదా...అల అని నువ్వు కూడా నా కొడుకు లా అయితే మాత్రం బాగోదు అంటున్న...

రమణ : హహహ సరే అయితే ఎమ్ చెయ్యాలో చెప్పండీ.

అమ్మ : ఎమ్ లేదు రా ..ప్రతి సారి వాడు నా ఫోన్ కావాలి అంటున్నాడు...అల అయితే నీతో మాట్లాడటం కష్టం కదా..

రమణ : హా

అమ్మ : అదేదో టాబ్ అంట..అది కొని ఇస్తే ఇంక మన జోలికి రాడు అనిపిస్తుంది రా..

రమణ : ఓహ్ అంతే నా...

అమ్మ : హ్మ్మ్ అవును రా...వాడు టాబ్ కావాలి అని అనగానే నువ్వే గుర్తు కు వచ్చావ్.. రా...

రమణ : ఆంటీ ఒకటి చేద్దామా

అమ్మ : ఎంటి

రమణ : తక్కువ లో  ఉంటాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు తో ఒకటి వస్తుంది ఒకే నా...మీకోసం అనే దాచాను

అమ్మ : నిజమా రా

రమణ : హా అవును ఆంటీ

అమ్మ : హ్మ్మ్ కొని రా రమణ ప్లీజ్...

రమణ : హా సరే రేపు తెస్తా లెండి...

అమ్మ : హామయ్య థాంక్స్ రా బాబు... నీ వల్ల వాడి గోల తప్పుతుంది నాకు...

రమణ : మీకు బాగా చుక్కలు చూపించి నట్లు ఉన్నాడు...

అమ్మ : బాగా రా బాబు...నేను ఎవరితో మాట్లాడకూడదు అంట...నా మీద ఎవడు చెయ్యి వెయ్య కూడదు అంట...ఎన్ని చెప్తున్నాడో..

రమణ : హహహ

అమ్మ : లాస్ట్ కి నిన్ను ఎలాగో మంచి చేశాను అనిపించింది వాడి ముందు...

రమణ : హ్మ్మ్ థాంక్స్ ఆంటీ..

అమ్మ : అహా థాంక్స్ ఏంట్రా... ఫ్రెండ్స్ మధ్య లో

రమణ : అబ్బా అవును కదా... ఫెండ్స్ కదా సరు అని ముద్దుగా పిలవనా

అమ్మ : హా పిలుర వద్దు అన్నానా...

రమణ. : అబ్బా ఆంటీ

అమ్మ : మళ్ళా ఆంటీ

రమణ : అబ్బా సరూ

అమ్మ : హమ్!!!!! చెప్పు రా...

రమణ : మరి కొత్త జాకెట్ మోడల్ ఒకటి ఉంది... చూస్తావా

అమ్మ : పెట్టు రా

[Image: IMG-20240312-004023.jpg]

అమ్మ : హ్మ్మ్ చాలా బాగుంది రా...

రమణ : నిజంగా నా

అమ్మ : హా నిజమే రా...

రమణ : ఉఫ్!!! మీకు భలే ఉంటాది ఆంటీ...

అమ్మ : అహా

రమణ కొంటె గా స్మైల్ పెట్టాడు...

అమ్మ : కుట్టించు రా మరి..వేసుకుంటా నీ కోసం

రమణ : అహా ఆంటీ నిజమా

అమ్మ : హ్మ్మ్ నిజంగా రా...

రమణ : తలచుకుంటే నే ఏదో అయిపోతుంది ఆంటీ...

అమ్మ : అహా

రమణ : భలే మాట్లాడు తారు లెండి...

అమ్మ : నాకు నచ్చితే ఎంత వరకు అయినా మాట్లాడుతా రా...

రమణ : అబ్బో

అమ్మ : హ్మ్మ్...మరి ఎవరైనా ఆంటీ నీ తగులు కోచు కదరా... ఎన్నాళ్ళీ బ్యాచిలర్ లైఫ్...
Like Reply


Messages In This Thread
RE: సరోజా!! వద్దమ్మా వద్దూ - by Cottondora007 - 12-03-2024, 07:05 AM



Users browsing this thread: 1 Guest(s)