Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్స్ దెంగులాట ::--
శృతి హస్సన్ దెంగులాట :

[Image: Vidnoz-Ai-Face-Swap-1708664727569.png]

సునీల్ వచ్చి వెళ్లిన తరువాత రాధా కృష్ణ శృతి హస్సన్ ఇచ్చిన ముద్దుని తలుచుకుంటూ పడుకున్నాడు...

ప్రస్తుతం :

ట్రైన్ లో పడుకున్న ముగ్గురు... ఒకదగ్గర ట్రైన్ ఆగడంతో బైటకి చూసారు... అదొక స్టేషన్ కాలిగా ఉంది..పైగా  పొద్దున్న కావొస్తుంది....చిన్నగా వెళ్తూరు వస్తుంది....

[Image: MESH5DZ_t.jpeg]

ముగ్గురు మెల్లిగా ట్రైన్ దిగి ఒక చెట్టు చాటున దాకున్నారు..

కృష్ణ : స్టేషన్ కాలిగా ఉంది.. సూర్యుడు కూడా వస్తున్నాడు... ఇదే ఎ స్టేషనో తెలీదు కొద్దిసేపు ఆగితే జనాలు వచ్చే అవకాశం ఉంది  మన మెహలు చుస్తే ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉంది.... కాబట్టి మనం ఒకరి తరువాత ఒకరు బాత్రూమ్ లోకి వెళ్లి స్నానాలు ముగించుకొని.. ఈ స్టేషన్ నుండి బయటకి వెళ్ళిపోదాం...

సునీల్, చోటు అలాగే అన్నట్టు తల ఆడించారు...

కృష్ణ : చోటు ముందు నువేళ్ళు...

చోటు : హా బయ్యా..

చోటు వెళ్లిన 5 నిమిషాలకు..

కృష్ణ : అరేయ్ సునీల్...

సునీల్ : చెప్పారా...?

కృష్ణ : నువ్వు ఈ డబ్బు మూట ఒకటి తీసుకొని ఊరు వేళ్ళు

సునీల్ : మరి నువ్వు...?

కృష్ణ : నాకు ఇక్కడ హైదరబాద్ లో చిన్న పనుంది...అది చూసుకొని వస్తా...

సునీల్ : నేను నీతో వస్తా...

కృష్ణ : వద్దురా... నువ్వు ఇంటికి వెళ్ళిపో ... నేనే రెండురోజులో వస్తా... అమ్మ, అక్క ఎక్కడున్నారో కనుక్కో... శృతి ఎలాగుందో కనుక్కో... అలాగె ఆ రొయ్యలు నాయుడు, మా కాంతం అత్త ఎక్కడున్నారో కనుక్కో నేను వచ్చాక వాళ్లని నిద్రపుచూద్దాం..

సునీల్ : అలాగేరా..

ఇంతలో  చోటు స్నానం ముగించుకొని వచ్చేసాడూ.. ఆ తర్వాత కృష్ణ.... ఆ తర్వాత సునీల్ వాలా స్నానాలు ముగించుకొని స్టేషన్ బైటకి వచ్చేసారు...

బై రోడ్ వెళ్తూ దారిలో ఒక లారీ ఎక్కి బయలుదేరారు..

అలా చాలా దూరం ప్రయాణం తర్వాత.. ఒక ఊరిలో ఆగారు...

అక్కడ కొత్త బట్టలు కొనుకొని... రెండు బ్యాగ్ లు కొని... రెండు బ్యాగ్స్ లో డబ్బులు వేసేసి.. ఒక బ్యాగ్ సునీల్ కి ఇచ్చి ముగ్గురు బస్సు లో హైదరాబాద్ వెళ్ళారా... హైదరాబాద్ వెళ్ళాక సునీల్ కి రాజమండ్రి బస్సు ఎక్కించి... జాగ్రత్తలు చెప్పి పంపేశాడు...

తర్వాత తను, చోటు... ఒక లాడ్జి తీసుకొని అందులు బస చేసారు...

ఇంకో పక్క శృతి హస్సన్ ముంబై లో ఛార్జ్ తీసికుంది..

[Image: Vidnoz-Ai-Face-Swap-1708664727569.png]
picture to url

అంతేకాకుండా తనకి స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ గా కూడా నియమించారు...

ఎందుకంటే ఫారెన్ దేశాలకు weapon డీలింగ్ ముంబై నుండే జరుగుతుంది.. పైగా ఇండియాలో ప్రతి రాష్టానికి వెపన్స్ ముంబై నుండే వెళుతున్నాయి అని విశ్వసనియా సమాచారం... అందుకే శృతి హస్సన్ ని ముంబై ట్రాన్స్ఫర్ చేసారు..

ప్రస్తుతం ముంబై sp ఆఫీస్ లో మీటింగ్ కి అటెండ్ అయ్యింది శృతి హస్సన్..

పదండీ మీటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం..

Sp : ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ మీద చాలా సీరియస్ గా ఉంది..దానికి కారణం ఇక్కడ జరుగుతున్న హత్యలు, అలాగే అక్రమ ఆయుధ రవాణాలు ఒక కారణం...అందుకే ఆఫీసర్ శృతి ని ఇక్కడికి స్పెషల్ పర్మిషన్ మీద తీసుకురావడం జరిగింది..

Now ఆఫీసర్ శృతి what was your plan...?

శృతి హస్సన్ : సార్.... ఇక్కడకి రాకముందే ఇక్కడ క్రిమినల్ రికార్డ్స్ అన్ని నేను స్టడీ చేశాను...   ఇక్కడ  ప్రతి ఏరియాకి ఒక క్రిమినల్ ఉన్నాడు... జనాల్లో కూడా క్రిమినల్స్ ఉన్నారు.... ఎవరు public ఎవరు క్రిమినల్ మనకి తెలియదు...  వీలందరిని తన చూపుటి వేలుతో
చాసిస్తున్న

 ఒక పెద్ద క్రిమినల్ ఉన్నాడు సార్......

Sp : ఎవరు... శృతి...?

శృతి : ఈవిషయం గురించి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి..

Sp : ఓకే ఆఫీసర్స్ మీటింగ్ is ఓవర్...  u all leave now.

ఆఫీసర్స్    అందరు వెళ్లిపోయాక..

Sp: ఏంటి శృతి ఎందుకని పర్సనల్ గా మాట్లాడి అన్నావ్..?

శృతి :  మన   డిపార్ట్మెంట్ లో కూడా  వాలా మనషులు ఉన్నారు అందుకే...

Sp: ఓకే ఇంతకీ ఆ క్రిమినల్ ఎవరు...?

శృతి హస్సన్ : బిజినెస్ టైకూన్ సిఖిందర్ బాయ్...

Sp : సికిందర్ ఆ....?   I dont believe this....!

శృతి : yes sir..! He is the main culprit...నేను ఇక్కడకి రాకముందే నా informer ద్వారా తెలుసుకున్నాను...ముంబై లో మాఫియా ని నడిపిస్తున్నది.. సికిందర్ బాయ్.. అతని తమ్ముడు మున్నా బాయ్... అలాగె అతని అనుచరుడు రాజుబాయ్... అలాగే రాజుబాయ్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని డీటెయిల్స్ ఇంకా దొరకలేదు... వాడి గురించి కూడా ట్రేస్ చేస్తున్నం...

Sp: ఓకే.. ఇంతకీ ఎం చేయాలి అనుకుంటున్నావు...?

శృతి : చంపేదాం అనుకుంటున్నా సార్..

Sp: వాట్..?

శృతి హస్సన్ : yes సార్..!  ఇలాంటి వాలా వళ్ల మన దేశానికే చెడ్డ పేరు..

Sp: కానీ, ఎలా...?

శృతి : గుంపులో లీడర్ ని చంపేస్తే  ఆ  గుంపు  ఆటోమేటిక్ గా చెల్లా చెదురు అయిపోతుంది...కాబట్టి మన టార్గెట్ సికిందర్ బాయ్, వాళ్ళ తమ్ముడు మున్నా బాయ్... మెయిన్ స్విచ్ కటస్తే మిగితా స్విచ్లన్ని ఆగిపోతాయి...

Sp : గుడ్... క్యారీ ఆన్...

శృతి : సెల్యూట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది..


సశేషం :
[+] 6 users Like dorasam's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్స్ దెంగులాట ::-- - by dorasam - 12-03-2024, 11:28 AM



Users browsing this thread: 12 Guest(s)