Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్స్ దెంగులాట ::--
శృతి హస్సన్ దెంగులాట :

[Image: Fz-Pcg-Dla-EAAm-Nh-F-1.jpg]

ఇద్దరు అడవిలోకి వెళ్లారు... అక్కడ కృష్ణ చెప్పిన విధంగా బంధికాన ఉంది.. సైలెంట్ గా లోపలకి వెళ్లడం.. అక్కడ ఉన్న వాళ్ళని కర్రతో కొట్టి నిద్రపుచడం... వాలా లీడర్ ని కుర్చీకి కట్టేసి కైజర్ గురించి అడగడం... వాడు చెప్పడం.... అంత చక చక జరిగిపోయాయి...అవన్నీ ఫోన్లో రికార్డు చేసింది..

ఇక్కడ కృష్ణ కి తెలియని విషయం ఏంటంటే... శృతి ఎప్పుడో తన డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ చెప్పేసింది... తన చేతికి పెట్టుకున్న వాచ్ లో ట్రాకింగ్ డివైస్ పెట్టుకుంది.. వాళ్ళు శృతి వెనకే ఫాలో అయ్యారు..

అక్కడున్న వారిని విడిపించి మిగతా వారిని ఎన్కౌంటర్ చేసేసింది..

తిరిగి హైదరాబాద్ వచ్చేసారు...

శృతి : థాంక్స్ రాకి...

కృష్ణ : ఐ లవ్ యు..

శృతి : what....?

కృష్ణ : ఐ లవ్ యు.....లేకపోతే ఇంత రిస్క్ తీసుకొని మీకు ఎందుకు హెల్ప్  చెస్తాను....

శృతి : చూడు రాకి... కైజర్ ని పట్టుకొనే process లో నాకు హెల్ప్ చేసావని నిన్ను వదిలేస్తున్నాను లేదంటే... నిన్ను కూడా అక్కడే కాల్చి పడేసేదాని..

అని అక్కడ నుండి ఇంటికి జీపు లో వెళ్ళిపోయింది...

కృష్ణ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు..

ఆ తర్వాత రోజు రాత్రి పది గంటలకు కృష్ణ శృతి ఇంటికి వెళ్ళాడు...

కృష్ణ : అదేంటి ఎదో పెద్ద సెక్యూరిటీ ఉంటుందని అనుకున్నాను... ఎవరు లేరు.. ఇది శృతి ఇళ్లేనా... లేదా నేను తప్పుడు అడ్రస్ కి వచ్చానా అని అనుకోని వెనక నుండి పైప్ ద్వారా పైకి వెళ్ళాడు..

నెమ్మదిగా శృతి గదిలోకి తొంగి చూసాడు.. తను మంచం మీద కూర్చొని లాప్టాప్ లో ఎదో వర్క్ చేసుకుంటుంది...

మెలిగా లోపలకి వచ్చి తలుపు గడియ పెట్టి తన దగ్గరకి రాబోయాడు... తను వెనకకి తిరిగి ఉండడం వల్ల కృష్ణ తనకి కనపడడం లేదు..

కృష్ణ చూపు దిండు కిందా గన్ మీదకి వెళ్ళింది... ఆ గన్ తీసుకొని వెనక దోపుకొని శృతి ముందరకి వచ్చి నిలపడ్డాడు...


[Image: 0cc939ff-f7b2-40cb-820c-a50c99f66fa8.jpg]

సడన్ గా కృష్ణ ని చూసేసరికి శృతి షాక్ అయ్యింది.. వెంటనే తేరుకొని దిండు కిందా గన్ కోసం చేయి పెట్టింది..అక్కడ గన్ లేదు..

కృష్ణ : ఏంటి మేడం వెతుకున్నారు దీని కోసమా...? అని వెనక దోపుకున్న గన్ చూపించాడు...

శృతి : రేయ్ నిన్ను....

కృష్ణ : ష్... ష్... అరవకు... అరిస్తే గోళీలు గొంతులో దింపుతా అని గన్ నోట్లో పెట్టాడు..

శృతి సైలెంట్ అయ్యింది..

కృష్ణ : గుడ్... అని వచ్చి శృతి పక్కన కూర్చుని.. తన ముంగురులు వాసన చూసాడు...

శృతి చిరాకుగా మొహం పెట్టింది...

కృష్ణ  (మనసులో ) : చిరాకులో కూడా ఎంత అందంగా ఉన్నవే...

కృష్ణ : మీ గురించి స్టేషన్ లో అడిగాను పెళ్లి అయిందని చెప్పారు... అందుకే ఒకసారి మీ ఆయన్ని కళ్లుదాం అని వచ్చా... ఏరి మీ వారు..?

శృతి : im divorcy..

కృష్ణ : నాకు ఇంగ్లీష్ రాదు మేడం తెలుగులో చెప్పండి..

శృతి : విడాకులు తీసుకున్నాను..

కృష్ణ : నాకోసమేనా....

శృతి : చి చి....

కృష్ణ శృతి భుజాల పై చేతులు వేసి తన వొళ్ళోకి లాకుంటున్నాడు..శృతి గింజుకుంటుంది... గన్ తన చెంపల పై పెట్టాడు..శృతి గింజుకోవడం ఆపేసింది..

కృష్ణ : అద్ది మంచి మేడం..ఇంతకీ ఆ ఫొటోలో ఉన్న అబ్బాయి ఎవరు..? మీ అబ్బాయా..?

శృతి : శృతి కోపంగా చూసింది...

కృష్ణ : ఎంత మంది పిల్లలో తెల్సుకుందామని..చెప్పండి మేడం ఆ కుర్రాడు మీ కొడుకా..?

శృతి : కాదు వాడే నా ప్రాణం...

కృష్ణ : నిజంగానా....అంటూ ఆనందపడ్డాడు

 రాకి అలా ఆనడంతో శృతి రాకి వంక ఆశ్చర్యంగా చూసింది..

కృష్ణ వెంటనే శృతి ని  మంచం మీదకి తోసేసి అక్కడ నుండి పారిపోయాడు...

శృతి లేచేలోపు కృష్ణ వెళ్ళిపోయాడు..

శృతి : ఒరేయ్ రాకి నీ పని రేపు చెప్తాను రా...ముందు అర్జెంటు గా వేళ్ళి స్నానం చేయాలి.. నా కొడుక ఎక్కడెక్కడో చేతులు వేసాడు ఒకటి కంపరంగా ఉంది...

ఇంకోపక్క కృష్ణ... చాలా సంతోషంగా ఉన్నాడు... శృతి ఇంక తనని మర్చిపోలేదని ఇంక తనకోసమే ఎదురుచూస్తుందని  కృష్ణ కి అర్థమైంది..

తర్వాత రోజు :
            కృష్ణ ఇంట్లో అందరు టిఫిన్ చేస్తున్నారు..ఇంతలో ఇంటి ముందర ఏదో కార్ వచ్చి ఆగింది..

వసంత వెళ్ళబోయింది... కృష్ణ అపి  " నువ్వు ఉండక్క బావగారికి అమ్మకి టిఫిన్ పెట్టు నేను చూసి వస్తాను  " అని బైటకి వచ్చి నిల్చున్నాడు..


[Image: images-3.jpg]

కార్ లోంచి ఒక లేడీ యూనిఫామ్ తో దింగింది..

సంధ్య : ఇక్కడ రాకి బాయ్ ఎవడ్రా..

కృష్ణ : నేనే..

సంధ్య : నా కొడకా మా మేడం ఇంటికే వెళ్లి ఆవిడని అల్లరి పెడతావా...అని కాలర్ పట్టుకుంది...

ఇంతలో లోపల నుండి తమ్ముడు అంటూ వసంత వచ్చింది...

వసంత ని చూడగానే సంధ్య ఆశ్చర్యపోయింది...

సంధ్య : వసంత నువ్వెంటి ఇక్కడ..

కృష్ణ : మా అక్క

సంధ్య : అంటే నువ్వు కృష్ణ కదా..

కృష్ణ (ఆశ్చర్యంగా ): అవును నీకెలా తెలుసు...?

సంధ్య : ఒరేయ్ నేను రా నీకు రాజమండ్రి లో బుక్స్ కొన్నాను కదా శృతి కోసం...

కృష్ణ : అక్కాయ్ నువ్వు...

వసంత గుమ్మం  దగ్గర నుండి ఎవర్రా తమ్ముడు..

కృష్ణ ( సంధ్య చెవిలో ) : అక్కాయ్.... శృతి ఈ సిటీ కి ips ఆఫీసర్ అని అక్కకి తెలీదు.. అది కాకుండా మిగితాది మాట్లాడు...

కృష్ణ : అక్క ఎవరో గుర్తుపట్టేవా...

వసంత : కాస్త బైటకి వచ్చి... లేదు ఎవరండీ... మీరు..

సంధ్య : ఒసేయ్ వసంత నేనే సంధ్యని నీ డిగ్రీ క్లాసుమేట్ ని..

వసంత : సంధ్య నువ్వా.... చూసి చాలా ఏళ్ళు అయిపోయింది కదా అని కౌగలించుకుంది

ఇంతలో కృష్ణ కి చోటు కాల్ చేసాడు..

కృష్ణ : అక్క మీరు లోపలికి వెళ్ళండి నేను కాల్ మాట్లాడేసి వస్తా...

ఇద్దరు లోపలికి వెళ్లారు..

కృష్ణ : ఆ చెప్పు చోటు...

చోటు : బాయ్ నువ్వు చెప్పినట్టే బంధికాన లో నుండి విడుదల అయిన వారికి డబ్బులు ఇచ్చి కైజర్ స్తావరలో పనికి పెట్టాను... ఇక నుంచి కైజర్ ప్రతి అడుగు మనకి తెలుస్తుంది..

కృష్ణ : గుడ్... అలాగే మనవాళ్లకి చెప్పు కైజర్ మనుషులని ఒక్కొక్కరిగా చంపేమను..అలాగే వాడు ఎక్కడెక్కడ డబ్బులు దాచాడో వివరాలు కనుకోమని చెప్పు..

చోటు : టీకే బాయ్....

ఇంకోపక్క లోపల వసంత... సంధ్య మాట్లాడుకుంటున్నారు...

వసంత : అవునే సంధ్య నీకు నా ఫ్రెండ్ శృతి హస్సన్ గురించి ఏమైనా తెలుసా...

సంధ్య : ఏమోనే తెలీదు... శృతి గురించి ఎందుకు అడుగుతున్నావే...?

వసంత : శృతి మా తమ్ముడు ఒకరినొకరు ఇష్టపడ్డారు.. శృతి కి వాలింట్లో వేరే పెళ్లి ఫిక్స్ చేసారు.. తను పెళ్లి ఏర్పాటు కోసం వేరే ఊరు వెళ్ళింది ఇంతలో మాకు ఇలా జరిగింది..

సంధ్య : అసలు ఏమైందే వివరంగా చెప్పు..

వసంత  అంత చెప్పింది...వసంత చెప్తుంటే సంధ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి...

సంధ్య : మరి కృష్ణ కథ ఏంటి...

వసంత వాడి గురించి కూడా చెప్పింది...

సంధ్య  ( మనసులో ) : ఓహో అందుకేనా కృష్ణ శృతి కి ఆ ప్లేస్ గురించి చెప్పాడు... డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియనిది తనకేల తెలిసిందా అనుకున్నాను... ఇదానమాట సంగతి..

ఇంతలో కృష్ణ వచ్చాడు...

కృష్ణ : అక్కాయ్ వెళ్దామా..

వసంత : ఎక్కడికి అసలు మీ ఇద్దరికీ ఎలా పరిచయం..?

సంధ్య : అది అది.....

కృష్ణ : అదేం లేదక్కా బంజారాహిల్స్ లో ఒక స్థలం చూసాను.. కాకపోతే అక్కడ ఎవరో రౌడీ ఆ స్థలం కోసం గొడవ చేస్తున్నాడని అక్కడ మనుషులు చెప్పారు... ఎందుకేనా మంచిది అని స్టేషన్ కి కాల్ చేసి ఓ ఇద్దరు కానిస్టేబుల్స్ కావాలని అడిగా.. తీరా చుస్తే సంధ్య అక్క వచ్చింది..

వసంత : అంతేనా..

సంధ్య : అంతే అంతే..

కృష్ణ : సరే అక్క వస్తాను...

వసంత : జాగ్రత్త..

సంధ్య : కానిస్టేబుల్స్ మీరు స్టేషన్ కి వెళ్లిపోండి నేను తర్వాత స్టేషన్ కి వస్తాను..

కృష్ణ : అదేంటి మనం స్టేషన్ కి వెళ్లడం లేదా..?

సంద్య : లేదు..

కృష్ణ : మరి...

సంధ్య : బండేకు చెప్తాను..

ఇద్దరు కార్  మీద బయలుదేరారు..

కృష్ణ : ఏమంటుంది మా అక్క..

సంధ్య : ఏమంటుంది  మీ కుటుంబానికి మీ ఊరికి జరిగిన కథ మొత్తం చెప్పింది..అప్పడు అర్థమైంది మా డిపార్ట్మెంట్ కి కూడా తెలియని స్తావరం గురించి నీకెలా తెలిసిందో.....

సంధ్య : ఇంతకీ ఎంతమందిని చంపావు...?

కృష్ణ : పది, పనేండు.. ఏసుకో..

సంధ్య : ఏవజీవ కారాగారశిక్ష వెయ్యొచ్చు రా నీకు..

కృష్ణ నవ్వాడు.. కృష్ణ నవ్వడంతో సంధ్య కూడా నవ్వింది...

కృష్ణ : ఇంతకీ ఏమంటుంది శృతి...?

సంధ్య : రాత్రి ఫోన్ చేసి నీ గురించి చెప్పింది... పొద్దునే నిన్ను అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకురమంది..

కృష్ణ : మరి స్టేషన్ కి కాకుండా ఇంకెక్కడికి..?

సంధ్య : శృతి ఇంటికి..

కృష్ణ : ఇప్పుడు దానింటికెందుకు...?

సంధ్య : చాలేరా... నీ మటుకు నువ్వు వచ్చి తనతో సరదాలు తీర్చుకుంటున్నావు.. అది మాత్రం నిన్ను తలుచుకొని రోజు ఏడుస్తుంది..

అప్పటిదాకా నవ్వుతున్న కృష్ణ మొహం లో నవ్వు తగ్గి బాధ వచ్చింది..

కృష్ణ : తనని మళ్ళీ చూస్తా అని అనుకోలేదు అక్క.. తను తన భర్త తో పిల్లలతో హ్యాపీగా ఉండడం చూద్దాం అనుకున్న..కానీ.తనని చూడగానే తనతో నా చిలిపి రోజులు గుర్తొచ్చాయి.. అందుకే అలా చేశా ..ఇకపోతే అదింకా నన్నే తలుచుకొని ఏడుస్తుంది.. అది నన్ను ఎంత లవ్ చేస్తుందో... రాత్రి తన గదిలో నా ఫోటో చూసాక అర్థమైంది..రేపో మాపో తనకి నిజం చెప్పేద్దాం అని అనుకున్న ఇంతలో నువ్వు వచేసావు..

కృష్ణ : సరే గాని నీ దగ్గర handcuffs ఉన్నాయా..?

సంధ్య : ఉన్నాయి... ఎందుకు..?

కృష్ణ : నువ్వు నిజంగా సివిల్స్ చదివి పాస్ అయ్యావ..?

సంధ్య : రేయ్....

కృష్ణ : లేకపోతే ఏంటక్కా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తునట్టు buildup ఇవ్వాలి కదా...

సంధ్య : ఓకే ఓకే అని కృష్ణ చేతులకి బేడీలు వేసి... శృతి ఇంటికి తీసుకు వెళ్ళింది..

కార్ శృతి ఇంటి ముందు వచ్చి ఆగింది...



సశేషం :
[+] 7 users Like dorasam's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్స్ దెంగులాట ::-- - by dorasam - 29-03-2024, 07:29 PM



Users browsing this thread: Puk@876, 11 Guest(s)