01-04-2024, 04:45 AM
హలో మిత్రమా
మొదటగా మీరు ఈ కథ ఇంత అద్భుతం గా వ్రాస్తునందుకు ధన్యవాదములు.
ఇంక కథ విషయానికి వస్తే xossipy లో ఇంతవరకు ఇన్ని పాత్రలు మరియు ఇన్ని కథలను ఒకే లింక్ తో కలిపి కథ వ్రాయటం నేను చదవలేదు మీ ఆలోచనకి కదా వ్రాసే మీ ఓపికకి తెలివికి కచ్చితంగా అబినందించాల్సిదే.
గమనిక: మీరు ఇంతకు ముందు కథ లోని పాత్రలను వారి వివరాలను తెలిపి ఉన్నారు. గత భాగం లో కొన్ని కొత్త పాత్రలను పరిచయం చేసారు కావున మీరు మరొక్కసారి అన్ని పాత్రలను వివరంగా వివరిస్తే బాగుంటుంది.

Like, Comment and Give Rating.