06-05-2024, 04:06 PM
(06-05-2024, 02:03 PM)Chansai Wrote: ఉత్తమ రాతగాడికి (రచయితకు) ఉండవలసిన లక్షణాలు ఏంటి?
Don’t tell the story, show what the characters are going through.
కథ చెప్పడం కాదు, characters ఏం చేస్తున్నారో చూపించాలి.
నా కథ, గీత - (దాటేనా)
https://xossipy.com/thread-54730.html
చదివితే చదవండి లేకుంటే లేదు. కుచ్ నహీ ఫరఖ్ పడ్తా.