Thread Rating:
  • 18 Vote(s) - 2.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
[Image: GGY8018-Xk-AE-Jb8.jpg]
Mother’s day కి uterus(గర్భసంచికి) సంబంధం లేదు.

మనల్ని కన్న తల్లి కంటే కొన్ని కొన్ని సార్లు Nurturing, guidance, support and love చూపించిన వాళ్లు మనకు ఎక్కువ దగ్గర ఉంటారు మనం వాళ్ళను తల్లిలా treat చేస్తాము. పిల్లల్ని adopt చేసుకున్న వాళ్లు ఉంటారు. దూరంగా ఉండి orphan పిల్లలను సపోర్టు చేసే వాళ్ళు ఉంటారు. సమాజం “నువ్వు గొడ్రాలు” అని ముద్ర వేసి ఒక వైపు మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్న తమ అక్క చెల్లళ్ళ, అన్న తమ్ముళ్ల పిల్లలను సాకుతూ వాళ్లకు తల్లి ప్రేమను పంచుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.
Mother’s Day రోజు చాలా మంది “నవమాసాలు మోసీ కనీ” అని glorify చేసి రాస్తూ ఉంటారు కానీ నవమాసాలు మోసి కనక పోయినా చాలా మంది mother’s love and nurturing అందిస్తూ మన జీవితాల్లో ఉంటారు.
Mother’s Day is not all about uterus and flesh&blood!
It is about “Mother Figures” in our life….
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-84.html
సెక్స్ మీద అవగాహన కోసం 
https://xossipy.com/thread-49634-post-55...pid5520012
[+] 2 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
Tollywood Casting Couch - by sekharwalter - 10-01-2019, 08:33 PM
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 12-05-2024, 12:04 PM



Users browsing this thread: 4 Guest(s)