Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఖరీదైన కార్లు ,  బైక్ లో  వెళుతున్నాయి , వస్తున్నాయి తప్ప నేను   ఉహించిన  ఎటువంటి వాహనం రాలేదు.    రావుా  గారు కచ్చితంగా చెప్పారు ,  తప్పకుండా  ఈరోజు  డెలివరీ  ఉంటుంది అని , కాబట్టి  ఓపికగా  ఎదురు చూడాల్సిందే   అనుకొంటూ   కొద్దిగా  సర్దుకొని  కూచొని ఎదురు చూడ సాగాను. మరో  గంట  ఎదురు చూడగా , ఎదో పెద్ద వాహనం వస్తూ ఉన్నట్లు  సౌండ్  వినపడ సాగింది,   చేతిలోని సామాన్లను  కొద్దిగా  గట్టిగా  పట్టుకొని   వచ్చే వాహనం కోసం ఎదురు చూడ సాగాను.    ఓ  రెండు నిమిషాలకు  ఎదురుగా మలుపులో   మీడియం  సైజు కంటైనర్  కలిగిన  ఓ   కాంటర్  వస్తూ కనబడింది.  
కచ్చితంగా రావు గారు చెప్పిన  వాహనం అదే ఉంటుంది అనుకొంటూ,   రెడీ  గా  ఉన్నాను.   సరిగ్గా నేను కూచొన్న  కొమ్మ  కింద నే స్పీడ్  బ్రేకర్ ఉంది,    ఆ కాంటర్  అక్కడ  స్లో  కాగానే   కాంటర్ మీదకు సౌండ్  లేకుండా  దూకి  అడ్డంగా  పడుకోండి పోయాను. కాంటర్ ముందు బాగం  కంటైనేర్ కంటే కొద్ది గా ఎత్తులో ఉంది ,  ముందు నుంచి వచ్చే  వాహనాలకు  నేను  కంటైనర్ పైన ఉన్నట్లు కనబడదు , వెనుక  నుంచి వచ్చే వాళ్ళు స్పెసిఫిక్   గా చూస్తే తప్ప  నేను కనబడను.  
వాహనం మీదకు దిగగానే  చేతిలోని సంచిలోంచి ఓ చిన్న బాటిల్  బయటకు తీసి  అందులోని ద్రావకాన్ని  కంటైనర్ మీద  మెల్లగా   బోర్లించిన  U  షేప్  లో పోస్తూ  ఆ ద్రావకం  కంటైనర్ ఇనుమును తినేస్తు  కొద్దిగా   లోపలి  దిగడానికి దారి ఇచ్చింది.     నేను ఉన్న వైపు  పూర్తిగా  ఓపెన్ కాగా , మెటల్ షీట్  ని  గట్టిగా పట్టుకొని లోపలికి  వంచి  తొంగి చూసాను ,  దాదాపు  కంటైనర్ సగం  వరకు బాక్స్  లు  నింపి ఉన్నాయి,    నేను లోపలికి  దిగడానికి ,  వీలుగా  ఉంది.   రెండో ఆలోచన లేకుండా  ఆ వంచిన  కంటైనర్   ఖాళీ లోంచి లోపలి  కి  దిగి ఆ బాక్స్  లో ఏముంది  అని  ఓపెన్ చేసాను.
బాక్స్  నిండుగా  కరెన్సీ  కట్టలు  500  రూపాయల నోట్లు,    బాక్స్  లో  రెండు  కలర్స్  లో ఉన్నాయి ,   ఒకటి  గ్రీన్  ఇంకోటి రెడ్ కలర్   గ్రీన్ కలర్ బాక్స్ లో  500  , రెడ్ కలర్  బాక్స్ ఓపెన్ చేస్తే  అందులో  US  Dollar’s  ఉన్నాయి అన్నీ  100  dollar’s  నోట్లు , కానీ   ఆ బాక్స్  లు  కొన్నే  ఉన్నాయి ,  గ్రీన్ కలర్ బాక్స్  లు మాత్రమె  కంటైనర్ నిండా ఉన్నాయి,   రెండు బాక్స్  ల లోంచి   ఓ రెండు కట్టలు తీసుకొని  నా  బ్యాగ్ లో  సర్దుకొని, ఒక్కో నోటుని జాగ్రత్తగా పరిశీలించాను , సరిగ్గా చూస్తే తప్ప అవి  నకిలీ నోట్లు అని  తెలియవు ,  అచ్చు  కొత్త నోట్లు లాగానే  ఉన్నాయి ,  బహుశా  బ్యాంక్  వాళ్ళు కుడా సరిగా గుర్తించ లేరు అనుకొంటా , వీటిని ల్యాబ్ కి పంపితే తెలుస్తుంది లే అనుకొంటూ,  నేను తెచ్చిన  ఐస్  బాక్స్ లోంచి   తడి గుడ్డలో చుట్టిన చిన్న  చిన్న ఉండలని   కంటైనర్ మొత్తం  పెట్టి , మరో మారు నేను చేసిన పని చూసుకొని మెల్లగా  కంటైనర్ పైకి చేరుకొని  నేను వచ్చిన రేకును  అలాగే పైకి లాగి  చుట్టూ  చూసాను , దాదాపు   45  నిమిషాలు పట్టింది నాకు  లోపల  , ఈ లోపల కంటైనర్ నేను ఉన్న టౌన్ దాటి  ఓ చిన్న కొండ మీదకు ఎక్కుతూ ఉంది.   కొద్ది సేపు వెనుక వైపు  ఎటువంటి వాహనాలు రాక పోవడం చూసి మెల్లగా పాక్కోంటు  వెనుక  వైపుకు చేరి  కంటైనర్ కొండ ఎక్కేటప్పుడు కొద్దిగా  స్పీడు తగ్గడం చూసి , వెనుక నుంచి  కిందకు దూకి  , కొద్దిసేపు అక్కడే ఉండి  కంటైనర్ రివ్యూ మిర్రర్ కు అందనంత దూరం  వెళ్ళగానే  రోడ్  సైడ్  కి  వెళ్లాను  ఎవరి  కంటా  పడకుండా  ,  పైన  ఎండ దంచేస్తుంది.    రోడ్డు మీదకు  వెల్ల ఉండ  రోడ్డు పక్కన పొలాల్లో   కొద్ది దూరం  వెళ్లి   అక్కడ  నుంచి   రోడ్డు మీదకు  చిన్న దారి ఉంటె ఆ దారి  గుండా  రోడ్డు మీదకు చేరుకొన్నాను.
ఆ  చిన్న దారి పక్కనే  ఎదో  ఓ చిన్న పల్లెకి  వెళుతూ ఉంది.     కొద్ది సేపు అక్కడ  ఆగి  ఆ  పల్లె నుంచి టౌన్ లోకి  వస్తున్నా  share  అటో పట్టుకొని  టౌన్  కి వచ్చాను.    ఆ టైం లో  బైక్ తేవడం ఎవరికంటైనా  పడితే ఇబ్బంది అనుకొంటూ  రాత్రికి తెచ్చు కొందాము లే  అనుకోని  అక్కడ నుంచి డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ కి చేరుకొని నేను  కంటైనర్  లోంచి తెచ్చిన  నోట్ల కట్టలలో  సగం  సగం  ఓ  కవర్ లో పెట్టి నీట్  గా ప్యాక్ చేసి  మల్లి కార్జునకు  స్పీడ్ పోస్ట్ లో పంపాను  తన ఇంటి అడ్రస్ కి, అక్కడ నుంచి తీరికగా ఇంటికి వచ్చాను. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-05-2024, 06:56 PM



Users browsing this thread: 9 Guest(s)