Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“మీరు వచ్చి ఎంత సేపు అయ్యింది” అన్నాడు అప్పుడే వచ్చిన రావుా
“ఇప్పుడే  ఓ  20  నిమిషాలు అవుతుంది,  సాయి కి ఏవో డౌట్స్ ఉన్నాయి అంటూ ఉంటె  చెపుతూ ఉన్నా , మీరు వచ్చారు.”
“ఈ ఆఫీస్ గొడవలతో  చాల  టెన్షన్ గా ఉంటుంది , ఈ రోజు ఎం జరిగిందో  కానీ ,  మేము పంపిన  పార్సిల్ మధ్యలోనే కాలిపోయింది , ఇక్కడ  వర్షం లేదు , కానీ అక్కడ చాల పెద్ద వర్షం పడింది ,  కాలిన  తరువాత  వర్షం పడ్డట్లు ఉంది ,  అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు  దొరక లేదు మా వాళ్లకు ,  ఎవరు చేసారో  కూడా  తెలుసుకోలేక పోతున్నారు , దానికి తోడూ సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు వచ్చి మా మీద పడ్డారు , ఎం పంపారు దాంట్లో  అని , పెద్దాయన్  పలుకుబడి ఉపయోగించి ఆ గొడవ  తప్పించు కొన్నాము కానీ  ఇదంతా ఎవరు చేశారు అనేది మాత్రం  పెద్ద  ప్రశ్నగా మిగిలి పోయింది”
ఇద్దరికీ  రెండు లార్జ్ పెగ్గులు కలిపాను ,   నేను  దాంట్లో వాటర్ పోయకుండానే తను  గ్లాస్ కంప్లీట్ చేశాడు.    నా గ్లాస్ లో నీళ్ళు పోసుకొని  తనకు ఇంకో లార్జ్ కలిపాను.  తను ఆఫీస్ లో బాగా disturb అయినట్లు ఉన్నాడు , రెండో పెగ్ కూడా  నీళ్ళు కలప కుండా   తాగేసాడు, “మీరు కొద్దిగా  స్లో చెయ్యండి సర్”  అంటూ   తన గ్లాస్ లో పోయకుండా బాటిల్ ని చేత్తో పట్టుక్కోన్నాను .
“సరే శివా,  స్లో చేస్తాలే”, అంటూ గ్లాస్ నా ముందు పెట్టాడు     తనకు మరో పెగ్గు పోసి అందులో వాటర్ కలిపి , నా గ్లాస్ తీసుకొని  సిప్ చేయసాగాను.
తను కూడా  కొద్దిగా స్లో చేశాడు.  
“ఇంతకూ అందులో ఎం ఉంది సర్, అంత  ముక్యమైన సరుకు, చాలా విలువైనదా ఏంటి ?”
“వద్దులే శివా, నువ్వు తెలుసుకోక పోవడమే బెటర్, తెలిస్తే లేని పోనీ తిప్పలు నీకు , నేనే  ఇందులోంచి బయటకు రావాలని అనుకొంటూ ఉన్నాను , కానీ ఎలా రావాలో  తెలియడం లేదు”
“నేనేమన్నా హెల్ప్ చెయాలా చెప్పండి, కానీ  మీకు ఇష్టం అయ్యే కదా అక్కడ చేరింది”
“నేను చేరినప్పుడు బాగానే ఉండేది  శివా, కానీ ఇప్పుడు అక్కడ అంతా తారుమారు అయ్యింది”
“నేను ఏమైనా చేయగలను అనుకుంటే చెప్పండి” అంటూ  ఖాళీ అయిన  గ్లాస్  లు  నింపాను.
“నా కూతురు ,  నా పెళ్ళాం  గురించే నా బాధ అంతా ,  వాళ్ళకు ఎం ఇబ్బంది రాకుండా ఉంటె చాలు , నాకు అదే కావలసింది”
“వాళ్ళకు ఎం కాదులే సర్, అయినా ఇప్పుడు ఎం అయ్యింది అని మీరు అంతలా  టెన్షన్ పడుతున్నారు,   ఎదో  దురదృష్టం కొద్దీ  ఆ సరుకు కాలి పోయింది , దానికి మీరు ఎలా బాద్యులు అవుతారు”
“నన్ను ఎవ్వరు ఎం అనలేదు , కానీ  అక్కడ అంతా  టెన్షన్ వాతావరణం, ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియడం లేదు , రెండు రోజులు భక్తులకు దర్శనం కూడా  రద్దు చేశారు స్వామీజీ”
“అదేదో accidental గా జరిగిందే గా, దానికి అంతగా రియాక్ట్ కావాలా ఏంటి”
“నువ్వు , నేను  అయితే అలానే ఎదో ఆక్సిడెంట్ అని పట్టించు కొము  , కానీ తను స్వామీజీ  తను చేసే పనులు అన్నీ అలానే ఉంటాయి, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటాడు”
“మరి ఇప్పుడు ఎం చేస్తాడు అంట, అది ఎలా జరిగిందో  తెలిసిందా? ఏంటి”
“వర్షం  రాకుంటే  తెలిసేది ఏమో , కానీ వర్షం వచ్చి కాలిన రేకులు తప్ప  ఎం మిగల లేదు అక్కడ ,
“సరే లెండి,  వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారు , మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి”  అంటూ  మరో పెగ్ fix  చేసాను.
మరో రెండు పెగ్గులు పోసేసరికి తన మాటలు ముద్దు ముద్దుగా రాసాగాయి.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-05-2024, 06:56 PM



Users browsing this thread: 30 Guest(s)