Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
49.91%
263 49.91%
వొద్దు
15.75%
83 15.75%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
34.35%
181 34.35%
Total 527 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
మేడం రేయ్ నిన్నేరా అని మళ్ళీ అంది. అంతలో కాలేజ్ రాగానే, మేడం బైక్ దిగి నా వంక చూసి ఎరా మాట్లాడవ్ అని అంటూ అవును మరిచిపోయా అని హాండ్ బాగ్ లో  నుండి ఏదో దారం తీసి, నా చేతికి కడుతూ ఇది హిమ మొగుడు దేవస్థానం నుండి తెచ్చాడంటరా, అది నాకు  ఇచ్చింది, కట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంట అని చెప్తూ కడుతూ ఉండగా నేను తన వంక చూసి ఈ దొంగ ప్రేమలే వద్దు అని అన్నా, మేడం ఆశ్చర్యం తో నన్ను నా వంక చూసింది నేను తనని పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసి, పార్కింగ్ లోకి వెళ్ళా, వెళ్ళేటప్పుడు సగం కట్టిన మేడం తాడు ఊడి కింద పడింది. నేను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి బైక్ పార్క్ చేశా.

 బైక్ పార్క్ చేసి బయటకు వస్తూ ఉంటే, మేడం ఇంకా అక్కడే నిలబడి నన్ను కోపంగా చూస్తూ ఉంది, నేను తన దగ్గరకు వెళ్ళా, మేడం నా వంక సీరియస్ గా చూస్తూ సారి చెప్పు అని అంది. నేను తన వైపు చూడకుండా సరే సరే పద వెళదాం అని అన్నా. మేడం నన్ను తన వైపుకు తిప్పుకుని అంటే నాది దొంగ ప్రేమనా ? నీకు దొంగప్రేమ చూపిస్తున్నానా ? అంది కోపంగా. నేను లేదులే పద వెళదాం అని చెప్పా. మేడం నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు కావాల్సిందేలే నా కొడుకు ని నా కూతురిని వదిలేసి నిన్ను ఎక్కువగా ప్రేమించా కదా అందుకే నాది దొంగ ప్రేమ అయ్యింది అని సీరియస్ గా కొంచెం ఏడుపు గొంతుతో అంది. నేను చుట్టూ చూసి ఇక్కడ వద్దు పద వెళదాం అని చెప్పా. మేడం కోపంగా నన్ను చూసి అంటే నాది దొంగ ప్రేమ అని అంటున్నావా అని అంది, నాకు నిన్న రాత్రి జరిగింది గుర్తు వచ్చి మరి దొంగ ప్రేమ కాకుంటే ఇంకేంటి ఇదంతా నన్ను వదిలించుకుందాం అనే కదా మాకు తెలీదా నీ దొంగ నాటకాలు అని చాలా హార్ష్ గా చెప్పా. ఐదు సెకండ్స్ మౌనం తరువాత మేడం కంట్లో  నీటి పొర ఒకటి తళుక్కుమని మెరిసింది, అది చూడగానే  స్ అబ్బా అని అనుకుంటూ  మేడం వంక చూసి, చ, మీ ఆడవాళ్ళ బ్రహ్మఆస్త్రం ఇదే కదా, అని అన్నా. అంతలో మేడం ఎడమ కంట్లో నుండి నీటి చుక్క ఒక్కటి కిందకు జారీ తన బుగ్గ మీద పడి మెల్లిగా కిందకు వెళ్తూ ఉంది, నేను మనసులో అబ్బా ఇదొకటి అని అనుకుంటూ మేడం వైపు చూసి తుడ్చుకో లేకపోతే మేకప్ పోతుంది అని అన్నా. మేడం నేను అంటున్నది పట్టించుకోకుండా అలాగే నిలబడి ఇంకో కన్నీటి బొట్టును రాల్చింది, అది చూడగానే, ఇక తప్పక మేడం ని చూస్తూ  మీ ఆడవాళ్ళది ఒక్క వేడి కన్నీటి బొట్టు చాలే, ఎంత పెద్ద మంచు పర్వతం అయినా టక్కున కరిగి పోవడానికి అని అంటూ, తనను చూసి, సరే సారి అని అన్నా చిన్నగా, మేడం అయినా పలక కుండా అలాగే నిలబడి ఉంది. నేను మేడం వంక చూసి, చెప్పా కదా ఇక పద అని తన చెయ్ పట్టుకుని ముందుకు లాగా, మేడం నా చెయ్ విడిపించుకుని అలాగే నిలబడింది, నేను తనను చూసి, ఇంకా ఎం కావాలి, అందరూ చూస్తున్నారు వెళ్దాం  పద అని అన్నా,.మేడం అయినా కదలని చెట్టులా నిలబడి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ జీర బోయిన గొంతుతో, ఈ దొంగ ప్రేమ చూపించే దాంతో నీకేం పని నువ్వు వెళ్ళు అని అంది. నేను ఇక ఎం చేయాలో తెలీక మేడం ముందు మోకాళ్ళ మీద కూర్చుని మేడం ని చూసి, తప్పు గా మాట్లాడాను నన్ను క్షమిచండి టీచర్ గారు అని అన్నా. మేడం నా వంక చూసి కోపంగా నన్ను చెంప మీద కొట్టి అదే కోపంతో ముందుకు నడిచి, అక్కడ పడి ఉన్న తాడు ని తీసుకుని వచ్చి నా చేతికి కట్టి నన్ను చూడకుండా ముందుకు నడిచింది.  నేను హమ్మయ్య అని అనుకుంటూ లేచి మేడం వెనుక నడిచా. మేడం ముందు వెళ్తూ ఉంటే, నేను తనతో నీకో విషయం తెలుసా,  అని అన్నా. మేడం ఎం పలకాకుండా అలాగే నడుస్తుంది, నేను తనతో మీ ఆడవాళ్లు చాలా గ్రేట్ తెలుసా, తప్పు మీదైన మాతోనే సారి చెప్పిస్తారు అని అన్నా. మేడం వెంటనే నా వంక తిరిగి ఎం తప్పు చేసారా చెప్పు చెప్పు అని అంది నా మీదకు వస్తూ సీరియస్ గా, నేను తన వంక చూసి అమ్మో నేను ఏదో కాసువల్ గా అన్నా నిన్ను అనలేదు తల్లీ, మీరు వెళ్ళండి అని చెప్పా..  మేడం నా వైపు కోపంగా చూసి, అక్కడ నుండి స్టాఫ్ రూమ్ లోకి నడిచింది. నేను వామ్మో ఈ ఆడవాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం రా బాబు అని అనుకుంటూ నా చేతికి మేడం కట్టిన దారాన్ని ముద్దు పెట్టుకుని నా క్లాస్ వైవు నడిచా...

  క్లాస్ లు బాగా జరుగుతున్నాయి. ప్రియ వచ్చిందేమో అని చూసా, కానీ తను కాలేజ్ కు రాలేదు. అప్పుడు మేడంతో ఏదో చెప్పి వెళ్ళింది ఎం చెప్పిందో తెలీదు డెఫినెట్ గా నామీద లవ్ ఉంది అని చెప్పే ఉంటుంది విషయం తెలుసుకుందాం అంటే మేడం ఎం చెప్పలేదు ఇక ప్రియ అయిన చెప్తుందా అంటే తనేమో కాలేజ్ రాలేదు, నేను తనతో అనొసరంగా హార్ష్ గా చెప్పినట్లు ఉన్నా నాకు ఇష్టం లేదు అని ఛ, ఈ మధ్య నేను చాలా హార్ష్ అవుతున్నా, పాపం ప్రియ కు సారి అయినా చెప్త్దాం అని అనుకుంటూ పోయి ప్రియ గురించి, హారికను అడిగా ఏంటి తను రాలేదు అని, హారిక నాకు కూడా తెలీదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నువ్వు నో చెప్పక తను చాలా బాధ పడింది రా  బహుశా అందుకే వచ్చి ఉండదు అని అంది. నేను సరే అని చెప్పి అక్కడ నుండి నా ప్లేస్ లోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉండగా  నిన్న మేడం తో ప్రియ మాట్లాడడం గుర్తు వచ్చి మేడం ను గట్టిగా అడిగితే  ఏమైనా చెప్తుందేమో అని అనిపించి మేడంను కలుద్దామని బయటకు వెళ్ళా. మేడం స్టాఫ్ రూమ్ లో లేదు, ఎక్కడుందా అని చూస్తూ ఉండగా స్టాఫ్ రూమ్ పక్కన ఉన్న లాబ్ దగ్గర నిలబడి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది నేను ఎవరికై ఉంటుంది అని మేడం కు కనిపించకుండా లాబ్ దగ్గరకు వచ్చి తన మాటలు వింటున్న. చుట్టూ ఎలాంటి సౌండ్స్ లేకపోవడంతో ఫోన్ లో అవతల వాయిస్ కూడా లైట్ గా వినిపిస్తుంది. 

మేడం :: నువ్వు కూడా ఏంటే బిందు.., వాడిని సపోర్ట్ చేస్తావ్, నీకు తెలీదా నా పరిస్థితి ?
బిందు :: ఏంటే నీ బొంద వాడు అంతగా వెంట పడుతూ ఉంటే ఛాన్స్ ఇవ్వాల్సింది పోయి, మీ ఆయనకు పోయి వాడు నిన్ను కోరుకుంటున్నాడు అని చెప్తావా ?  అస్సలు సిగ్గు లేదే నీకు, అయినా అలా ఎలా చెప్పావే ?
మేడం :: హిమ సారీ నే, నేను నీకు అబద్దం చెప్పా
బిందు :: ఏంటి ?
మేడం :: అవునే, నువ్వు అన్నట్లు నేను మా ఆయనకు నా విషయం చెప్పలేదు 
బిందు :: మరి ?
మేడం :: ఇదే పరిస్థితిని మా ఆయనకు  చెప్తూ నా బదులు నిన్ను, ఇంకా భరత్ గాడి బదులు కాలేజ్ లో ఒకడు అని అబద్దం చెప్పి, నాకు భరత్ కు మధ్య జరుగుతున్న విషయాలు అన్ని మీ ఇద్దరి మధ్య జరిగినట్లు అబద్దం చెప్పి, సలహా అడిగా
బిందు :: దొంగ దాన ఎంత నాటకం ఆడావే ?
మేడం :: మరి ఇంకేం చేయమంటావ్ చెప్పు నిన్ను ఏదైనా సలహా అడిగితే నన్ను ఇంకా దిగజార్చే ఐడియా ఇస్తావ్ అందుకే ఇలా చేశా 
బిందు :: మరి నా పేరు ఎందుకు చెప్పావే
మేడం :: తెలిసిన వాళ్ల గురించి అయితే కేర్ ఎక్కువ ఉంటుంది ఇంకా సొల్యూషన్ కూడా కొంచెం డీప్ గా ఆలోచించి చెప్తారు అని, నీ పేరు చెప్పా, మరి నాకు బెస్ట్ నువ్వే కదా అందుకే
బిందు :: అందుకని నన్ను ఇరికిస్తావా ? 
మేడం :: పోనేలేవే ఒక మంచి పని కోసమే కదా
బిందు :: ఏంటి మంచి పని, భరత్ గాడికి వేరే అమ్మాయిని తగిలించడమా ?
మేడం :: ఛ, వేరే అమ్మయిని ఎందుకు తగిలిస్తా, నేనెలాగో వాడికి దక్కను, నా కూతురు అయినా వాడితో ఉంటే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది,
బిందు :: ఎంత అమాయకంగా కనిపిస్తావే మరీ ఇన్ని ఆలోచనలా ? అది సరే కానీ ఎవరో వచ్చి భరత్ ని లవ్ చేస్తున్నా వాడు లేకపోతే చచ్చిపోతా అని అంది అన్నావ్ కదా మరి ఆమె సంగతి ?
మేడం :: ఓహ్ ప్రియ నా ? దాని మొహం దానికి అంత సీన్ లేదు అయినా దానికి వీడకి లవ్ ఏంటి ? బాడ్ పెయిర్, పైగా నా కూతురు అంత అందగత్తె ఎం కాదు ఇక మగాళ్ల బుద్ది ఎలాగో తెలిసిందే కచ్చితంగా నా కూతురుని వీడు లవ్ చేస్తాడు పైగా వీళ్లిద్దరి జత కూడా సూపర్ ఉంటుంది.
బిందు :: అవునులే మేఘ భరత్ సరైన జతే
మేడం :: మ్మ్, ఏమోనే భరత్ గాడి విషయం లో ఎం చేద్దాం అన్నా భయంగా ఉంది
బిందు :: ఎం ?
మేడం :: (పొద్దున జరిగింది చెప్తూ ఉంది)
బిందు :: అవునా ? అసలు ఎందుకు అలా సడెన్ గా అంత మాట అన్నాడు ?
మేడం :: అదేనే భయం ఎప్పుడు ఎలా చేస్తాడో తెలీదు
బిందు :: ఏమైనా వాడికి కొంచెం తిక్క ఉందిలే,
మేడం :: తిక్క కాదు ఎం కాదు పాపం వాడి వయసు ప్రభావం అంతే
బిందు :: వాణ్ణి ఒక్కమాట కూడా అన్నివ్వవా ? సరే భరించు నీకు అంత జిలాగా వాడితో అనిపించుకోవాలి అని ఉంటే నాకేం 
మేడం :: ఛి ఏంటి ఆ మాటలు ?
బిందు :: ఒసేయ్ పిచ్చిదానా, అయినా వాడు నిన్ను వదిలేసి వేరే అమ్మాయిని తగులుకుంటాడు అని ఇంకా నువ్వు నమ్ముతున్నవా ? వాడు చస్తే నిన్ను వదలడు, వాడు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు, అయినా నీకెందుకే ఈ పట్టుదల, ఏదో టైం వచ్చినప్పుడు చాటుగా ఒక ఛాన్స్ ఇస్తే వాడే మూసుకుని పడుంటాడు కదా
మేడం :: ఏంటే అలా మాట్లాడతావ్, ఒక్క విషయం చెప్పు, ఎవడో వచ్చి భరత్ గాడి వాళ్ళ అమ్మను కూడా ఇలాగే గోకుతుంటే వీడికి ఎలా ఉంటుంది ? ఆ ఊహ నే వీడికి పట్టరాని కోపం తెప్పిస్తుంది, మరి వాడికో రూల్ నా పిల్లలకు ఒక రూల్ ఆ ?
బిందు :: అంటే నీ పిల్లల కోసం వాడిని దూరం చేసుకుంటున్నవా ? మరి సిద్దు గాడే భరత్ గాడికి హెల్ప్ చేస్తున్నాడు నీ విషయం లో అని  చెప్పావ్ కదే మరి నీ కొడుకుకె ఎమ్ ఇబ్బంది లేనప్పుడు నీకెందుకు ?
మేడం :: చ వాడు ఏదో పిల్ల వయసు వల్ల భరత్ గాడికి హెల్ప్ చేసాడు ఎంత హెల్ప్ చేసినా వాడికైనా అనిపించదా మా అమ్మ వేరే వాడితో ఉంది అని. వీడికి అనిపించకపోయినా మేఘ కు అనిపించదా ?
బిందు :: నువ్వేం అందరికి తెలిసేలా పబ్లిక్ లో వాడికి ఛాన్స్ ఇస్తావా ?  ఏదో అలా చాటుగా జరిగిపోతుంది.
మేడం :: ఎవరికో తెలుస్తుంది అని కాదే, నా మనసు నన్ను నిలదీస్తుంది దానికి నేను ఎం సమాధానం చెప్పాలి ? నా మొగుడికి పిల్లలకి మోసం చేసిన దాన్ని అవ్వనా ?
బిందు :: ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ అనుకుంటా, నీకు మరీ అంత పట్టుదల ఉంటే వాడిని పూర్తిగా దూరం పెట్టు అంతే కాని ఇలా పక్కనే పెట్టుకుంటే వాడికి మాత్రం కోరిక పుట్టదా ?
మేడం :: ఎందుకో తెలీదే, ఒక్కోసారి వాడు లేకుండా ఉండలేనేమో అనిపిస్తుంది.  వాడు నన్ను ఎమన్నా కూడా వాడినే చూడాలి అనిపిస్తుంది, వాడితో మళ్ళీ పొట్లాడాలి అనిపిస్తుంది, వాడితో మళ్ళీ మాట్లాడాలి అనిపిస్తుంది, ఒక్కోసారి నా పిల్లల గురించి కన్నా వీడి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నా అనిపిస్తుంది, వీడు రెండు రోజులు కనిపించక పోతే నేనేమైపోతానో అనిపిస్తుంది, వాడిని పూర్తిగా వదిలేస్తే ఉండగలనా అని అనిపిస్తుంది, అందుకే వాడు ఎం చేసినా ఏమనలేక పోతున్నా. వాడు నన్ను షెడ్యూస్ చేస్తున్న ప్రతి సారి వాడికి నన్ను పూర్తిగా అర్పించాలి అని అనిపిస్తుంది, కానీ అలా చేస్తే ఒక టీచర్ గా తప్పు చేసినా దాన్ని అవుతా, ఒక భార్యగా ఒక తల్లిగా తప్పు చేసిన దాన్ని అవుతా అందుకే వాడి విషయం లో ముందు అడుగు వేయలేక పోతున్నా, ఆ దేవుడి దయ వల్ల వీడికి మేఘాకు పెళ్లి జరిగి సంతోషంగా ఉంటే నాకు అదే చాలే..
బిందు :: (ఆమె చెప్పేది సరిగ్గా వినిపించలేదు)
  
   అంతలో అటు వైపు ఎవరో వస్తుంటే నేను వెంటనే అక్కడ నుండి వచ్చేశా, నాకు అత్తకు మధ్య జరిగినవి నా మామకు తెలీదు అని అనగానే మనసు కొంచెం హాయిగా ఉంది. మేడం కు నా మీద ఉన్న ప్రేమ దొంగ ప్రేమ కాదు అన్నమాట నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మేడం పరిస్థితి అర్థం అవుతుంది, తనకు నా మీద కోరిక ఉంది కాని ఈ కట్టుబాట్ల వల్ల ముందడుగు వేయలేక పోతుంది, మేడం వ్యూలో చూస్తే తన పరిస్థితి కూడా నిజమే అనిపిస్తుంది. పాపం మేడం నాతో క్లోస్ గా ఉన్నప్పుడు సిద్దు గాడికి రెడ్ హాండెడ్ గా దొరికింది.. మొదట్లో అలా దొరికినప్పుడు మేడం నాతో మాట్లాడలేదు, నన్ను కొట్టి వెళ్ళింది, తరువాత చాలా సార్లు మధ్య మధ్యలో చెప్పింది, నేను నీతో ఇలా క్లోస్ గా ఉండడం చూసి నా కొడుకు నా గురించి ఏమనుకోవాలి ? ఇంకా ఇలా నీతో నేను ఉంటే నేను మా ఆయనను పిల్లలను మోసం చేసిన దాన్ని అవుతా కదా అని, బహుశా అందుకే నెమో మేడం నన్ను ఈ ఒక్క విషయం లో మాత్రం దూరం చేసుకోవాలి అని చూస్తుంది. మేడం ఈ సమాజానికి భయపడి నన్ను దూరం పెట్టాలని చూస్తుంది, నాకు తన కూతురితో తొలి అనుభవం జరగాలి అని కోరుకుంటుంది, మేడం అనుకుంటూ ఉన్నదాంట్లో తప్పు లేదు కానీ నేను ఇన్ని రోజులు కలలు కన్న దానికి ఫలితం ఇది కాదు, మేడం కోసం ఇలాంటి త్యాగం చేయడానికి నేను సిద్ధంగా లేను చూద్దామ్ ఎం జరుగుతుందో.....
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 4 users Like dom nic torrento's post
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by dom nic torrento - 23-06-2019, 08:44 PM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM



Users browsing this thread: 26 Guest(s)