Thread Rating:
  • 14 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#15

(15)

నేను తినేసి లోపాలకి వచ్చి ప్రియ పక్క సీట్ లో కూర్చున్నాను.

"ఇప్పుడు ఓకేనా ??" అని అడిగింది

నేను అవును అని తల ఊపాను.

ప్రియ తో "నీకు భయం వేస్తే, నా చేయి పట్టుకో...."

"సంజు......అందుకోసమేనా నన్ను ఈ సినిమాకి తీసుకొని వచ్చింది"

"భయపడటానికే గా దయ్యం సినిమ చూసేది"

"సంజు.....నువ్వు కావాలనే తీసుకొని వచ్చావ్"

"అబ్బో మీ చేయి ఇంగ్లాండ్ రాణి చేయి, పట్టుకుంటే కందిపోతుంది" అని అన్నాను.

నన్ను భుజం పైన సరదాగా కొట్టింది. ఇద్దరం నవ్వుకున్నాం.

నేను "స్వీటీ, ఇక్కడున్న అందరికి దయ్యం సినిమా అంటే భయమే, అందుకే చూడటానికి వచ్చారు"

"మాటలు మాత్రం బాగా తెలివిగా మాట్లాడతావ్ ..... సంజు నువ్వు"

"నేనెప్పుడూ నా గురించి నేను ఆలా అనుకోలేదు"

"సంజు......ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు కావాలనే సినిమా కి తీసుకొని వచ్చావ్ కదా ?? అందుకే సినిమా పేరు చెప్పమంటే పొద్దున్న నుంచి చెప్పలేదు నువ్వు"

"అవును నేను కావాలనే నిన్ను ఈ సినిమాకి తీసుకొని వచ్చాను. నేను నా లైఫ్ పార్టనర్ తో కలసి సరదాగా చెయ్యి పట్టుకొని, సినిమా కలసి చూస్తూ ఇద్దరం భయపడుతూ ఎంజాయ్ చేయటానికి.......అయితే ఏంటి స్వీటీ గారు??"

"ఛి.....నాకసలు మాటలు రావటం లేదు" అని కొంచెం నవ్వుతు కోపంగా చెప్పింది.

"ఎందుకు ??" అని నవ్వుతు అడిగాను.

"అది అంతే" అని చెప్పింది.

"స్వీటీ, నీకు నా పై కోపామ్ పడాలో లేక పడకూడదో తెలియటంలేదు కదా ??" అని అడిగాను.

"అవును" అని నెమ్మదిగా చెప్పింది.

"ఏంటి??"

"అవును" అని మాములుగా చెప్పింది.

"సరే నీ ఇష్టం స్వీటీ, నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోదాం, ఓకేనా ??"

ఈ లోపల థియేటర్ లో నేషనల్ అంతెం మొదలయింది. అందరం లేచి నిల్చున్నాం.

అది అయ్యాక "తను కూర్చుంది"

నేను కూడా కూర్చొని "వెళ్దామా ?? ఉందామా??"

తను "సినిమా స్టార్ట్ అయ్యింది గా, చూసేసి వెళ్దాము"

"నువ్వు ఏది డైరెక్ట్ గా చెప్పవ్ కదా స్వీటీ ??" అని నవ్వుతు అడిగాను.

తను నన్ను చేయి మీద కొట్టింది. తనలో ఒక దాగున్న చిరునవ్వు.

"అంత సిగ్గు పడక్కర్లేదులే" అన్నాను.

తను నవ్వేసింది "సంజు.... ఇక నా వైపు చూసింది చాలు....సినిమా అటు వైపు"

ఇక సినిమ మొదలయింది. మొదటి పది నిమిషాలు బాగానే గడిచాయి. ఇక హారర్ మొదలయింది. సడన్ ఒక భయంకరమైన సీన్ రావటంతో నా చేయి ప్రియ గట్టిగా పట్టుకుంది. సినిమా మొత్తం సీన్ వచ్చినప్పుడల్లా నా చేయిని బాగా గట్టిగ పట్టుకుంది.

ఇంటర్వెల్ వచ్చింది.

"స్వీటీ గారు, మీరు బాగా భయపడినట్లున్నారు"

"నేను చెప్పానుగా, నాకు చాలా భయం అని. ఈ రోజు రాత్రి కొన్ని మంత్రాలు చదువుకొని నిద్ర పోవాలి. మరి ఇలా ఉంటదనుకోలేదు సినిమ"

"అబ్బో.....విషయం చాలానే ఉంది"

"నువ్వు బాగా మాట్లాడుతావ్, నాకు ఈ సినిమా ఒక నెల దాకా అలాగే గుర్తుండి పోతుంది"

"మరి నీకు ఇంత భయం అనుకోలేదు నేను"

"చిన్నపటినుంచి అంతే"

"స్వీటీ ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు సినిమాని ఎంజాయ్ చేశావా లేదా ??"

"పర్లేదు....సెకండ్ హాఫ్ చూసి చెప్తాను"

"నాకైతే సినిమా చాలా నచ్చింది. బాగా హారర్ ఉంది. కథ కొత్తగా ఉంది...ఎఫెక్ట్స్ బాగున్నాయి...మల్ల ఫ్రెండ్స్ తో వస్తాను"

"నీకు అంత నచ్చిందా ??"

"నాకు థ్రిల్లెర్స్ , హారర్ సినిమాలంటే ఇష్టం. అంటే ఏదో హారర్ కోసం సినిమా తీసాం అని కాకుండా, కథలో మంచి పట్టు ఉంటె, నాకు చాలా నచుతుంది. నీకెలాంటి సినిమాలంటే ఇష్టం ??"

"లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలు బాగా ఇష్టం"

"యా నాకు కూడా కామెడీ మూవీస్ అంటే ఇష్టం. అఫ్ కోర్స్ అందరికి కామెడీ ఇష్టం అనుకో"

"hmmmmm....."

టు బి కంటిన్యూడ్......

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 5 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by pastispresent - 05-11-2018, 02:09 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:08 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:09 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:10 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:11 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:13 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:14 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:15 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:16 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:17 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:18 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:20 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:21 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:24 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:25 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:26 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:27 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:28 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:29 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:31 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:32 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:35 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:37 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:39 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:40 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:46 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by sandycruz - 05-11-2018, 06:25 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by tallboy70016 - 05-11-2018, 08:54 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 02:03 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Dpdpxx77 - 05-11-2018, 02:17 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 08:34 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by mahesh477 - 05-11-2018, 02:46 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 08:36 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 05-11-2018, 09:32 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 06-11-2018, 06:34 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by aarikamala - 07-11-2018, 12:30 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by mahesh477 - 07-11-2018, 03:25 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 09-11-2018, 12:36 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vikatakavi02 - 07-11-2018, 09:55 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 08-11-2018, 08:04 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 08-11-2018, 12:44 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by reddygaaru - 09-11-2018, 04:46 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 09-11-2018, 06:37 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 15-11-2018, 08:59 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 15-11-2018, 09:00 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Dpdpxx77 - 15-11-2018, 09:29 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by krish - 16-11-2018, 06:05 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 16-11-2018, 11:46 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by dom nic torrento - 16-11-2018, 12:47 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 19-11-2018, 01:20 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by krish - 23-11-2018, 07:16 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 23-11-2018, 10:44 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Rohit1045 - 19-11-2018, 05:58 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 20-11-2018, 01:47 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by krish - 20-11-2018, 06:41 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 22-11-2018, 07:30 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 23-11-2018, 02:29 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 24-11-2018, 10:08 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Naveenrocking - 03-12-2018, 06:51 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chinnu56120 - 06-12-2018, 10:36 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 20-12-2018, 11:06 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 20-12-2018, 11:06 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vicky845277 - 21-12-2018, 12:06 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SRohit1045 - 21-12-2018, 01:16 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 21-12-2018, 08:06 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 21-12-2018, 09:40 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 21-12-2018, 11:45 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 21-12-2018, 02:39 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 21-12-2018, 02:57 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 21-12-2018, 04:27 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 25-12-2018, 01:21 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 25-12-2018, 01:28 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 25-12-2018, 07:58 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 25-12-2018, 10:23 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vicky845277 - 25-12-2018, 11:50 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 25-12-2018, 12:24 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SRohit1045 - 25-12-2018, 01:08 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by humminghero - 28-12-2018, 12:14 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 28-12-2018, 02:10 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 28-12-2018, 02:12 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 28-12-2018, 02:13 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by krish - 28-12-2018, 06:07 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vicky845277 - 28-12-2018, 09:19 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 28-12-2018, 10:12 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 28-12-2018, 11:35 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 28-12-2018, 12:11 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by utkrusta - 28-12-2018, 08:24 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 28-12-2018, 09:02 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-12-2018, 01:38 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-12-2018, 09:55 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vicky845277 - 30-12-2018, 12:16 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 30-12-2018, 12:19 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vicky845277 - 30-12-2018, 12:34 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 12-01-2019, 02:16 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by krish - 30-12-2018, 06:45 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 01-01-2019, 01:52 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 01-01-2019, 01:52 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Dpdpxx77 - 02-01-2019, 10:12 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 04-01-2019, 09:48 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 12-01-2019, 03:38 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 14-01-2019, 12:40 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 12-01-2019, 02:24 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 01-01-2019, 01:53 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 01-01-2019, 02:05 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 01-01-2019, 03:52 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vicky845277 - 01-01-2019, 05:53 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 01-01-2019, 08:31 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 01-01-2019, 09:11 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SHREDDER - 08-01-2019, 10:00 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by sexysneha - 08-01-2019, 11:12 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 10-01-2019, 12:38 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vicky845277 - 10-01-2019, 05:25 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 10-01-2019, 10:32 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 10-01-2019, 11:54 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 10-01-2019, 12:05 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 10-01-2019, 03:20 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 14-01-2019, 12:34 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 14-01-2019, 12:41 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 15-01-2019, 12:20 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 15-01-2019, 02:53 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by krish - 15-01-2019, 04:21 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 15-01-2019, 07:59 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 15-01-2019, 10:37 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 15-01-2019, 11:10 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 15-01-2019, 11:25 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 15-01-2019, 08:35 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 18-01-2019, 09:57 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by white123 - 18-01-2019, 10:05 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by సింధూ - 22-01-2019, 01:41 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 22-01-2019, 10:45 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by krish - 23-01-2019, 05:31 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Dpdpxx77 - 27-01-2019, 06:41 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Sivakrishna - 27-01-2019, 09:11 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 28-01-2019, 10:24 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-01-2019, 07:01 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-01-2019, 07:01 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 29-01-2019, 07:18 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 29-01-2019, 07:19 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-01-2019, 07:33 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Nightking - 29-01-2019, 09:10 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Sivakrishna - 29-01-2019, 10:24 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 30-01-2019, 09:38 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 30-01-2019, 01:54 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 30-01-2019, 06:31 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Sriram - 01-02-2019, 08:55 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 09-02-2019, 05:21 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 10-02-2019, 11:56 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Siddu - 11-02-2019, 05:53 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 16-02-2019, 06:01 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 19-02-2019, 08:31 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 19-02-2019, 08:47 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 20-02-2019, 02:11 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 20-02-2019, 03:58 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Sivakrishna - 20-02-2019, 05:51 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 21-02-2019, 01:16 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 23-02-2019, 12:04 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 23-02-2019, 10:44 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by NaPellamNaIshtam - 23-02-2019, 10:52 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 24-02-2019, 03:06 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 26-02-2019, 10:15 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 08-03-2019, 12:10 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SHREDDER - 26-02-2019, 08:55 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Lovely lovely - 07-03-2019, 11:44 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 16-03-2019, 07:43 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 16-03-2019, 07:43 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 16-03-2019, 07:45 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 16-03-2019, 07:45 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 17-03-2019, 12:07 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SRohit1045 - 17-03-2019, 12:11 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Vijay77 - 17-03-2019, 07:13 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 27-03-2019, 10:30 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 27-03-2019, 11:21 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Chandra228 - 27-03-2019, 03:43 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 27-03-2019, 04:22 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-03-2019, 01:41 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-03-2019, 01:42 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 29-03-2019, 09:14 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 30-03-2019, 10:13 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 30-03-2019, 10:52 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by Lokesh - 31-03-2019, 04:13 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 09-04-2019, 07:14 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 16-04-2019, 10:21 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 09-05-2019, 11:12 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 13-05-2019, 12:26 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 13-05-2019, 12:27 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 13-05-2019, 12:28 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SRohit1045 - 15-05-2019, 09:35 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 16-05-2019, 06:46 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 16-05-2019, 08:29 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by coolsatti - 18-05-2019, 01:52 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by funnyguy - 18-05-2019, 09:46 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 22-05-2019, 12:27 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 07-06-2019, 12:50 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by saleem8026 - 07-06-2019, 03:13 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 07-06-2019, 09:15 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by spicybond - 08-06-2019, 08:06 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 08-06-2019, 09:03 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 08-06-2019, 09:52 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by spicybond - 09-06-2019, 09:04 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by pastispresent - 09-06-2019, 02:29 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by coolsatti - 09-06-2019, 09:48 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by pastispresent - 10-06-2019, 06:37 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by saleem8026 - 10-06-2019, 08:01 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by saleem8026 - 10-06-2019, 08:02 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by pastispresent - 11-06-2019, 04:28 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by white123 - 17-06-2019, 04:24 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by pastispresent - 21-06-2019, 04:23 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by pastispresent - 21-06-2019, 04:23 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by pastispresent - 08-12-2019, 02:34 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by [email protected] - 31-03-2023, 03:01 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by sri7869 - 31-03-2023, 03:56 PM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by sheenastevens - 01-04-2023, 11:35 AM
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed) - by Kangarookanna - 30-07-2025, 10:23 AM



Users browsing this thread: 1 Guest(s)