02-07-2019, 07:28 AM
పడేసుకున్న భాస్కర్ కు తెలియదు
ఒక్క అన్నం మెతుకు విలువ
దాన్ని మోసుకెళ్లే చీమలకు
తెలుసు ఆ మెతుకు విలువ ఎంత అని అలాగే
అన్ని బంధాలు ఉన్న మనిషి(భాస్కర్) కి
వాటికి విలువ ఇవ్వడం తెలియదు
ఏబంధాలు లేని (రాము)కి తెలుసు
బంధాలు ఎంత విలువైనదో
ఒక్క అన్నం మెతుకు విలువ
దాన్ని మోసుకెళ్లే చీమలకు
తెలుసు ఆ మెతుకు విలువ ఎంత అని అలాగే
అన్ని బంధాలు ఉన్న మనిషి(భాస్కర్) కి
వాటికి విలువ ఇవ్వడం తెలియదు
ఏబంధాలు లేని (రాము)కి తెలుసు
బంధాలు ఎంత విలువైనదో
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6337958
