14-11-2025, 10:34 PM
Siva garu, you and Sarit ji are an awesome team!!! Glad to go through the content !!! Congratulations for 7 years of this wonderful site!!! Keep rocking Siva garu!!!
(14-11-2025, 06:49 PM)siva_reddy32 Wrote: Seven Years Strong: From a Spark of Necessity to a Thriving Community!
………..
Happy 7th Anniversary!
— The Admin Team
(28-10-2025, 07:22 PM)k3vv3 Wrote: శివారెడ్డి మిత్రమా!
మీరు ఇచ్చే అప్డేట్లను చూస్తే, మధుబాబుగారి జెరాక్స్ కాపీలాగా, చదివడం మొదలెట్టాకా ఆపడం ఉండదు, అంతం వరకు.
మీరు అమావాస్య చంద్రుడిలా, రెండు మూడు నెలలకోసారి మాత్రమే వస్తున్నారు, మీ పనులు మీకు ఉంటాయి కాకపోతే, ఈ పాఠకమిత్రులను కూడా నెలకోసారైనా పలకరించండి.
మీశైలి ఇక్కడ ఇంకెవరికీ లేదు, రాదని అనుకుంటున్నాను.
మీ ప్రతీ అప్డేట్లోనూ రక్షకుల ప్రస్తావన ఉంటుందిఏమైనా బాదరాయణ సంభందం ఉన్నదా, మీకు.
ఈ సైటు నడపడంలో ముందు సరిత్, వెనుక మీకు అప్రతిహతంగా విజయులయ్యారు.
![]()
![]()
![]()
![]()
మధ్యలో కొన్ని ఒడిదుడుకులొచ్చినా తట్టుకుని నిలబెట్టారు, మన శృంగార భువన విజయాన్ని![]()
![]()
మీ/మన ప్రస్తానం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ
ఓ అభిమాని.