08-07-2019, 03:42 PM
A WALK TO REMEMBER, by Nicholas Sparks — BOOK REFERRED BY SHIPAA84 IN THIS STORY
నేను మొదట Xbలో ఎకౌంట్ క్రియేట్ చేసుకుంది ఈ కథకి రిప్లయి ఇవ్వటానికే... అప్పుడే, వారు కథలో ఈ పుస్తకాన్ని గురించి ప్రస్తావించటంతో నేనూ ఈ పుస్తకాన్నీ చదివాను.
హృదయాన్ని హత్తుకునేలా ఎంతో ఫీల్ తో వ్రాశారు నికొలస్...
ఈ పుస్తకాన్ని గురించి తెలియజేసినందుకు శిల్పాగారికి ధన్యవాదములు.
మీరు కూడ చదవాలనుకుంటే ఇదుగోండి ఇ-బుక్ లింక్స్...
PDF: https://www.mediafire.com/file/jcxri3b21...r.pdf/file
MP3: https://www.mediafire.com/file/n7gqhx22y...D.mp3/file
శిల్పాగారూ... మీరు మళ్ళా మాతో కాంటాక్ట్ లోకి వచ్చి కథను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.

గర్ల్స్ హైస్కూల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK