27-09-2026, 05:22 AM
(26-09-2026, 10:32 PM)Suvamani Wrote: Sarit gaaru na private space limit ki reach ayindhi dhanni clear cheyyadam ela??
https://xossipy.com/private.php?fid=4
మీరు మామూలుగా డిలీట్ చేసిన మెసేజ్ లు Trash can లో ఉంటాయి. పైన లింకు అదే.
ఆ పేజీలో కుడి వైపు , check boxes ఉంటాయి.
వాటిని సెలెక్ట్ చేసి Delete button నొక్కితే అవి పూర్తిగా తొలగించబడతాయి.
space ఫ్రీ అవుతుంది.
