Thread Rating:
  • 44 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

#Notice# ⚡⭐*⭐** Admin గారికి చెప్పుకుందాం **⭐*⭐⚡Discussion

సరిత్ గారు,

నేను మీకు ఇంతకుముందు సైట్ లో పాఠకులని ఎలా పెంచుకోవాలి అనే విషయం మీద నేను పోస్ట్ చేస్తున్న "ఒక ఊరి కథ" లో నా ఆలోచనని చెప్పాను కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ చెబుతూ ఇంకొన్ని అదనపు ఆలోచనలని చెబుదామని అనుకున్నాను.

మొదటిది - ముందు చెప్పినట్లు ఇన్సెస్ట్ అంటూ ప్రత్యేకంగా ఒక సెక్షన్ వద్దు, అన్నిటినీ ఒకే సెక్షన్ లో పోస్ట్ చెయ్యాలి కాకపొతే కథ టైటిల్ కి ముందు అది ఎలాంటి కథనో మీరు ఆ టాగ్ ని ఇస్తారు. ఇన్సెస్ట్ ని నచ్చినవాళ్లు చదువుకుంటారు, నచ్చనివాళ్ళు వదిలేస్తారు.

రెండవది - మీరు కథలో కొన్ని పేజీల వరకు అందరికీ access ఇస్తారు, తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్లాలనుకున్నప్పుడు అది లాగిన్ కావాలని అడుగుతుంది. కథకి అలవాటు పడతారు కాబట్టి కథ మీదున్న ఇంటరెస్ట్ తో తప్పకుండా లాగిన్ అవుతారు. అలా రిజిస్టర్ కాకుండా చెదివేవాళ్లు కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది.

ఇక్కడివరకు నేను ఇదివరకే చెప్పాను. ఇక ఇక్కడినుండి కొత్త ఆలోచన చెబుతాను.

మూడవది - మీరు సైట్ లో కామెంట్స్ పెట్టేవాళ్ళకి, లైక్ చేసేవాళ్ళకి పాయింట్స్ ఇవ్వండి (ఎన్ని కామెంట్స్/లైక్  లకి ఎన్ని పాయింట్స్ అనేది మీరు నిర్ణయించుకోండి). ఇప్పటివరకు ఆ పాయింట్స్ కి ఉపయోగం ఏమీ లేదుకదా ! నాకు ఇన్ని పాయింట్స్ వున్నాయి అని అనుకోవడం కన్నా అవి ఎందుకు ఉపయోగపడుతున్నట్లు ? మనం వాటిని ఎలా వాడుకోవాలో చూపిద్దాం.

నాలుగవది - ఉదాహరణకి చెబుతున్నాను, మీరు 2028 Jan 1st నుండి లాగిన్ కాకుండా కథలని చదవడం కుదరదని చెప్పండి. లాగిన్ కి పేమెంట్ ఉంటుంది అని చెప్పండి. ముందు నామినల్ ఫీజు పెట్టండి అంటే ఒక సంవత్సరం కి ఒక ID కి వంద రూపాయలు. అయితే ఇక్కడే అసలు గేమ్ మొదలవ్వాలి. వంద రూపాయలు = వంద పాయింట్స్. ఇప్పుడు ఎవరెవరికైతే పాయింట్స్ వుంటాయో వాటిని వాళ్ళు రిడీమ్ చేసుకుని, ఒక్కపైసా కూడా కట్టకుండా లాగిన్ చేసుకోవచ్చు.  అది ఒక సంవత్సరం కి (లేక 6 నెలలకి అనేది మీరు నిర్ణయించండి) వాలీడ్ అవుతుంది.

మనకి మన ఇండియన్స్ మనస్తత్వం బాగా తెలుసుకదా, ఏదైనా ఫ్రీ గా కావాలనుకుంటారు కాబట్టి డబ్బు కట్టడం ఎందుకు పాయింట్స్ సంపాదిద్దాం అనుకుని కామెంట్స్, లైక్ లు పెట్టడం మొదలుపెడతారు. అది రచయితలకి అనుకూలంగా ఉంటుంది.

కొంతమంది బద్దకస్తులు ఉంటే, వాళ్లకి వంద రూపాయలు కట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మీకు రెవిన్యూ అలా జెనెరేట్ అవుతుంది. అయితే ప్రతి సంవత్సరం అమౌంట్ ని పెంచండి (ఎంత అనేది మీ ఇష్టం). ఇందులో ఎవరికీ మినహాయింపు ఇవ్వకండి రచయితలతో సహా ఎందుకంటే కథ రాస్తుంటారు కాబట్టి వాళ్లకి పాయింట్స్ వస్తాయి కదా, వాటితో వాళ్ళు ఫీజు ని కడతారు.

ఇక ఆఖరిది, అయిదవది - బూతులు. బూతులు ఎవరు కామెంట్ లో పెట్టినా వాళ్లకి వార్నింగ్ పాయింట్స్ పెట్టండి. ఆఖరికి రచయిత అయినా సరే కామెంట్ లో పెడితే వదలొద్దు. ఒక్కో బూతు కామెంట్ కి ఒక్కో వార్నింగ్ పాయింట్. అయిదు వార్నింగ్ పాయింట్స్ రాగానే ఆ ID ని బ్లాక్ లిస్ట్ చెయ్యండి. అప్పుడు అతను మళ్ళీ కొత్త లాగిన్ పెట్టుకుని, మళ్ళీ పాయింట్స్ కూడబెట్టుకుని లాగిన్ అయ్యేలా చెయ్యాలి. అయితే ఇంతమంది కామెంట్స్ పెడుతుంటారు కదా ఎలా చూడడం అనుకుంటున్నారా ? చాలా సులభమైన మార్గం వుంది. మొదటిది - ఎవరి గురించి బూతు కామెంట్ పెట్టాడో వాళ్ళు తప్పకుండా పాయింట్ అవుట్ చేస్తారు. రెండోది - మన తెలుగువాళ్ళకి మనింట్లో ఏం జరుగుతుందో అవసరం లేదు కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో తప్పకుండా కావాలి. కాబట్టి పాఠకులకి ఒక ఆప్షన్ ఇవ్వొచ్చు, ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళని మొదటిగా పాయింట్ అవుట్ చేస్తే వాళ్లకి ఒక ఎక్స్ట్రా బోనస్ పాయింట్ వస్తుందని చెప్పండి అయితే అనవసరంగా ఏమీ లేకపోయినా పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళకే ఒక వార్నింగ్ పాయింట్ ఆడ్ అవుతుందని చెప్పండి. అందరూ వొళ్ళు దగ్గరపెట్టుకుని బూతు కామెంట్స్ ని మాత్రమే మనకి చెబుతారు. ఇలా బూతుల్ని అరికట్టొచ్చు.

నా ఆలోచన నచ్చితే నాకు ఒక చెక్ ని పంపడం మర్చిపోకండి.    Tongue
[+] 3 users Like anaamika's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(13-10-2026, 08:33 PM)anaamika Wrote:  సరిత్ గారు,

నేను మీకు ఇంతకుముందు సైట్ లో పాఠకులని ఎలా పెంచుకోవాలి అనే విషయం మీద నేను పోస్ట్ చేస్తున్న "ఒక ఊరి కథ" లో నా ఆలోచనని చెప్పాను కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ చెబుతూ ఇంకొన్ని అదనపు ఆలోచనలని చెబుదామని అనుకున్నాను.

.....................
నా ఆలోచన నచ్చితే నాకు ఒక చెక్ ని పంపడం మర్చిపోకండి.    Tongue



Ikkada ideas ku koduva ledu 
Ippatike chaala Mandi chaala manchi ideas ichharu mi laga. Kani amalu chese intrest opika peddayanaku ledu. Papam site maintenance lo ayana patlu aayanavi. Madyalo ilantivi pattinchukune teeraka ledu sarit gariki. Nijame kada sarit bro

 
[+] 2 users Like mr.commenter's post
Like Reply

bigdaddy01 Wrote:Hi Sarit gaaru - Quick question.

Do you have a thread or links that helps new writer?

I want to write a story but do not know how or where to start.

I was wondering if any experienced authors created a thread in the past to show how a story should start,

How many words a post should contain, pacing etc.

Thank you! 

మిత్రులారా 

https://xossipy.com/thread-792.html

 ✨ ꧁ ⪻ How to Open New Thread , Post Pictures & Videos ⪼ ꧂✨

ఈ దారం కాకుండా మరొకటి కూడా ఉన్నట్టు గుర్తు. 


మన మిత్రుడు bigdaddy01 అడిగిన సందేహాలను తీర్చగలరు. 

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

XOSSIPY కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు.

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

అందరికీ "విజయదశమి" శుభాకాంక్షలు.. Heart
Like Reply

Bro స్టోరీస్ లో సొంత అమ్మని తీయకండి ప్లీజ్. ఆ స్టోరీస్ చదవడానికి కొంచెం గలీజ్ ఉంది. Pleasetry to understand. It's just request
Like Reply

403 forbidden anta post chesthunte vasthalevu

 
[+] 1 user Likes mr.commenter's post
Like Reply

మిత్రమా BA

మీ లాంటి వారికి ఇబ్బంది ఉండకూడదు అనే కదా incest సెక్షన్ తయారు చేసింది.

ఇంకా ఏమయినా అలాంటి కథలు జనరల్ సెక్షన్ లో ఉంటే చెప్పండి మార్చేద్దాము

 horseride  Cheeta    
Like Reply

403 Forbidden
nginx

మిత్రుల పోస్టులను quote చేసి రిప్లయ్ ఇస్తుంటే error వస్తుంది


డైరెక్టుగా type చేసి పోస్టు చేస్తే , ఎలాంటి ప్రాబ్లం రావడం లేదు.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

403 Forbidden ...
ఈ సమస్యా ఎప్పటికి పరిష్కారం అవుతుంది సరిత్ గారు?
Like Reply

మిత్రమా శ్రీకాంత్

server సైడ్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళు చూడాలి

సమయం పడుతుంది

quick reply , box ద్వారా పోస్టు చేయవచ్చు

quick edit ద్వారా కొంత వరకు Edit చేసుకోవచ్చు

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

https://pixhost.to/show/6610/789388367_s...130411.png

Quick Reply box

 horseride  Cheeta    
Like Reply

సరిత్ గారూ,

క్విక్ ఎడిట్ లో అన్ని ఆప్షన్స్ లేవు కదండీ.

టైటిల్, కలర్, బోల్డ్ ఏవీ లేవు. కొంచెం చిరాకుగా అనిపిస్తోంది.
మీరు ప్రాబ్లం సరిచేసిన తర్వాత పోస్ట్ చెయ్యడం మంచిదేమోనని అనిపిస్తోంది.

ఎప్పటివరకు ఈ ఇబ్బంది ఉంటుంది ?
[+] 2 users Like anaamika's post
Like Reply

Request to Add a Chat Section to this Website
Like Reply

Sarit sir....


Continuous 502 errors. 403 forbidden on preview reply.

Are we addressing them?

[Image: 2021-10-19-Dakini-Shining-Dakini.jpg]

cool2 If any one has any objection on pics i post, pls tell me. I will remove them Namaskar

కామదేవత Part 157 upd. 07/09/26       చెదిరిన బతుకులు Index - PVSRaju
[+] 4 users Like Storieslover's post
Like Reply

ఏంటి మిత్రమా

ఇప్పుడు ఉన్న ప్రాబ్లం సరి కాలేదు

మరో కొత్తది వచ్చిందా

 horseride  Cheeta    
Like Reply

[Image: 2021-10-28-Dakini-Imagine-waking-up-to-this-Dakini.jpg]

Yes sir....

cool2 If any one has any objection on pics i post, pls tell me. I will remove them Namaskar

కామదేవత Part 157 upd. 07/09/26       చెదిరిన బతుకులు Index - PVSRaju
[+] 2 users Like Storieslover's post
Like Reply

[Image: Screenshot-20261023-073452.jpg]
Like Reply

403 Forbidden

nginx. ఇలా వస్తుంది
Like Reply

https://pixhost.to/show/6610/789388367_s...130411.png

my dear friends

use Quick Reply Box

until the problem is solved

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
66,006 views




Users browsing this thread: 9 Guest(s)