02-11-2026, 01:01 PM
258. కలిసి వచ్చిన అదృష్టం.
జరిగిన కథ:
బ్యాంక్ కేసు సాల్వ్ చేసి , ఆ రోజు రాత్రి తపస్వీ తో గడిపి , ఉదయం న్యూస్ లో తను పట్టించిన లవ్ జిహాద్ గ్యాంగ్ వాళ్ళు కొందరు సెక్యూరిటీ వాళ్ళను చంపి తప్పించు కొన్నారు అని చూస్తాడు. విక్రమ్ కి ఫోన్ చేసి , తనతో పాటు వచ్చిన నవీన్ మరియు రియాజ్ లకు తరిణి, సలోమి లను వాచ్ చేయమని చెప్తాడు , కరుణా వాళ్ళ బ్యాంక్ కి వెళ్ళి అక్కడ వాళ్ళ బాస్ లను కలిసి , వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకొని వస్తాడు. బినీతా రాత్రి పార్టీ ఉంది అని చెప్పి గుర్తు చేస్తుంది , ఆ పార్టీ కి వెళ్ళి అక్కడ రాత్రి బినితాతో గడిపి , రాత్రి ఓ సారి ఉదయం ఓ సాటి తన బొక్క నిండా తన రసాలతో నింపి హోటల్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి , తరిణి ఇంటికి వెళతాడు.
తను వెళ్ళే దారిలో వర్షం మొదలు అవుతుంది , తన ఇంటి దగ్గర కాపలా ఉన్న వ్యక్తి కార్ లో తెలివి తప్పి పడి ఉంటాడు. తరిణి ఏదో ప్రమాదం లో ఉంది అని తన ఇంటి వెనుక ద్వారం గుండా లోపలికి వెళతాడు , అక్కడ కొందరు తరిణి గొంతు మీద కత్తి పెట్టి తనని భయపెడుతూ ఉంటారు , సరియైన టైమ్ కి అక్కడికి చేరుకొని వాళ్లలో ఒకడిని చంపేస్తాడు అనుకోకుండా , మరో ఇద్దరినీ తీవ్రంగా గాయ పరిచి విక్రమ్ కి ఫోన్ చేస్తాడు, తను వచ్చి వాళ్ళను తీసుకొని వెళతాడు. ఆ వర్షం మూలాన కరెంటు పోతుంది , అప్పటికే బాగా భయపడిన తరిణి శివా కౌగిలిలోకి చేరుతుంది, ఉరుములకు భయపడి.
తనని సముదాయిస్తూ ఉండగా, తరిణి తనని ముద్దుల్లో ముంచెత్తుతుంది, అలా ఇద్దరి లో వేడి రగులుకోగా, అక్కడో సోఫాలో పడుకోపెట్టి తన కన్నెరికాన్ని దోచుకొని , తన పూకు నిండా తన రసాలతో నింపుతాడు. వాళ్ళు ఇద్దరు ఆ బావ ప్రాప్తి నుండి తెరుకొంటూ ఉండగా తన అక్క వస్తుంది , తనని వెళ్ళి పడుకోమని చెప్పి తన అక్కకి అక్కడ జరిగినది చెప్తాడు, ఆ రోజు రాత్రి అక్కడే పడుకో మని కోరుతుంది, సరే అని చెప్పి రాత్రి ఓ సారి , ఉదయం ఓ సారి ఉజ్జయిని బొక్క నిండా నింపి హోటల్ కి వెళుతూ విక్రమ్ కి ఫోన్ చేసి సలోమి గురించి అడుగుతాడు, అక్కడ ఉన్న ఏజెంట్ ద్వారా సలోమి ఇంట్లోనే ఉంది అని తెలుసుకొని స్తిమిత పడతాడు.
ఇంక ముందు జరిగే ది చదవండి :-
ఏజెంట్, సలోమి ఇంట్లోనే ఉంది అని చెప్పినా ఎందుకో డౌట్ గా ఉంది , ఎందుకు అంటే,
తరిణిపై జరిగిన దాడి విఫలమవ్వడంతో, ఆ ఉగ్రవాద ముఠా తదుపరి లక్ష్యం సలోమి, వాళ్ళు ఎలాగైనా సలోమి కి హాని తలపెట్టాలి అని అనుకుంటారు , కానీ అక్కడ ఉన్న ఏజెంట్ వాళ్ళని అపగలడా అనుకొంటూ, రెడీ అయ్యి సలోమి ఇంటి వైపు వెళతాడు. అప్పటికే టైమ్ 12 అవుతూ ఉంది.
నిన్నటి లాగా వర్షం లేదు గానీ , ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉంది, పడదామా వద్దా అనే సంశయం లో ఉన్నట్లు ఉంది వర్షం. ఎప్పుడైనా దంచి కొట్టడానికి రెడీగా ఉన్నట్లు ఉంది.
సలోమి ఇంటి దగ్గరకు చేరుకొని, విక్రమ్ పంపిన ఏజెంట్ కోసం చూస్తూ ఉండగా, తన ఇంటికి కొద్ది దూరం లో తన ఇంటి వాకిలి పై కన్నేసి ఉన్న ఓ ఐస్ క్రీమ్ బండి అబ్బాయి కనపడ్డాడు, తన దగ్గరకు వెళ్ళగానే “నమస్తే సర్, తను ఇంట్లోనే ఉన్నట్లు ఉంది , నిన్నటి నుంచి ఎక్కడికీ వెళ్లలేదు, అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు” అన్నాడు.
“సారీ నేను ఇంట్లోకి వెళతాను నువ్వు ఇక్కడే ఉండు” అంటూ కరుణా ఇంటికి వెళ్ళాను.
“శివా , నువ్వా ఏంటి ఈ సర్ ప్రైస్” అంది కరుణా తలుపు తీస్తూ.
“సలోమి ఎక్కడ? , అన్నాను ఇంట్లో కి వెళుతూ”
“ ఇంట్లోనే ఉండాలి , నాకు ఆఫీసు కాల్ ఉంటే నేను నా రూమ్ లోకి వెళ్ళాను, ఇదిగో ఇప్పుడు నీ తలుపు చప్పుడు విని లాక్ తీస్తున్నాను” అంది చేతిలో తాళం కప్ప చూపిస్తూ.
“సలోమి” అంటూ తన రూమ్ లోకి తొంగి చూసి అక్కడ తను లేకపోతే.
“చూస్తుంటే వెనుక వైపు నుంచి వెళ్ళినట్లు ఉంది” అంటూ ఇంటికి వెనుక వైపు వెళ్ళింది, అక్కడ వెనుక వైపు తలుపు తెరిచి ఉంది , తను మాత్రం ఇంట్లో లేదు.
“ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ?” అన్నాను కొద్దిగా సీరియస్ గా.
“ఏమయింది శివా, తనకు ఏం కాలేదుగా?” అంది
“తను ప్రమాదం లో ఉంది , ఎక్కడ ఉందో కనుక్కో” అంటూ విక్రమ్ కి ఫోన్ చేసి జరిగినది చెప్పాను.
ఈ లోపున కరుణా , సలోమి ఫోన్ కి కాల్ చేసింది. అక్కడ సలోమి కంగారుగా మాట్లాడుతూ ఉంది.
“ఏమైంది చిన్నీ ఎక్కడ ఉన్నావు?”
“అక్కా , నేను వెనుక నుంచి బయటకు వచ్చా ఫ్రెండ్ తో సినిమాకు అని ,నీకు చెప్తే నువ్వు పంపావు అని చెప్పకుండా వచ్చేశా, మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎవ్వరో ఇద్దరు నా వెంట పడ్డారు, నేను అక్కడ ఉండకుండా బయటకు వచ్చాను , ఆ ఇద్దరు ఇప్పుడు ముగ్గురు అయ్యాయి నన్ను వెంబడిస్తూ ఉన్నారు , నాకు భయంగా ఉంది” అంది గసపోతూ.
కరుణా తో మాట్లాడుతూ ఉన్నా నాకు వినపడుతూ ఉంది తను మాట్లాడే ది.
“హే నేను శివా ని మాట్లాడుతూ ఉన్న , ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పగలవా, వాళ్ళకు దొరక కుండా తప్పించుకో , వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారు నేను నీ కోసం వస్తున్నా , నీ ఫోన్ లైవ్ లొకేషన్ మీ అక్క ఫోన్ కి షేర్ చెయ్యి” అంటూ ఫోన్ ని కరుణా కి ఇచ్చాను.
విక్రమ్ కి ఫోన్ చేసి విషయం సలోమి ని ఎవరో ఫాలో చేస్తున్నారు, తనని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి, కరుణా ఫోన్ కి వచ్చిన లొకేషన్ ని విక్రమ్ కి షేర్ చేసి, ఆ లొకేషన్ లో మన వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు గానీ ఉంటే తనకి హెల్ప్ కి వెళ్ళమని చెప్పాను.
“ఇప్పుడు ఏం చేయాలి, నాకు భయంగా ఉంది తనకి ఏమైనా అవుతుంది ఏమో” అంది కరుణా.
“నీ దగ్గర ఏదైనా బండి ఉందా ?, ఉంటే కీస్ ఇవ్వు , నేను వెళతాను”
“నేను కూడా వస్తా నీతో”
“వద్దు నువ్వు ఇక్కడే ఉండు , నీకు విక్రమ్ ఫోన్ చేయవచ్చు”
“నా దగ్గర స్కూటీ ఉంది” అంటూ కీస్ తీసి ఇచ్చింది.
కరుణా ఫోన్ లో సలోమి పంపిన లైవ్ లొకేషన్ నా ఫోన్ కి ఫార్వార్డ్ చేసుకొని, maps ఓపెన్ చేసి తన లొకేషన్ ఫాలో అవుతూ తన స్కూటీ ని ముందుకు దూకించాను.
సలోమి ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. తను సముద్ర తీరానికి కొద్దిగా దగ్గరగా వెళ్ళినట్లు ఉంది.
బయట మేఘాలు కమ్ము కోవడం వలన పగలే చీకటిగా అనిపిస్తుంది, సన్నని జల్లు మొదలు అయ్యింది. అలాగే వర్షం లో తడుస్తూ స్కూటీ ని తన ఉన్న లొకేషన్ వైపు వేగంగా పరుగులు తీయించాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)