02-11-2026, 01:02 PM
ఎక్కడా లైట్ వెలుతురు లేదు, వీళ్ళు దాక్కొని అయినా ఉండాలి , లేదంటే లైట్ లేకుండా వెతుకుతూ ఉండాలి అనుకొంటూ ఇంకొద్దిగా ఎడమ వైపుకు జరిగాడు ఓ 20 అడుగులు.
ఆ వర్షం లో కూడా శివా ముక్కులు కుడి వైపు నుంచి వస్తున్న సిగరెట్ పొగను గ్రహించాయి. గాలికి వీస్తున్న దిశకు ఎదురు దిశలో కదులుతూ కొద్దిగా ముందుకు జరిగాడు.
అక్కడ ఓపెన్ అయి ఉన్న ఓ కంటైనర్ లో వర్షం నుంచి తడవకుండా ఇద్దరు సిగరెట్ తాగుతూ ఉన్నారు.
“అన్నా అగ్గిపెట్టె ఉంటే ఇస్తారా?” అన్నాడు చేయి ముందుకు చాపుతూ.
సడన్ గా శివా మాటలు వైన్ సరికి ఉలిక్కి పడుతూ, “ఎవర్రా నువ్వు , ఈ టైమ్ లో ఇక్కడ ఏ చేస్తున్నావు?, ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళ్ళు ఇక్కడ నుంచి” అంటూ లైటర్ ని నా చేతికి ఇచ్చాడు.
“నా సిగరెట్స్ తడిచి పోయాయి , మీ దగ్గర ఉంటే ఓ సిగరెట్ ఇవ్వండి” అంటూ వాడి చేతిలోంచి లైటర్ తీసుకొని సిగరెట్ కోసం మరో మారు చేతిని ముందుకు చాచాడు వాళ్ళ శరీరాల వైపు చూస్తూ.
“ఇంతకు ఎవ్వరూ నువ్వు , ఇక్కడ ఎందుకు వచ్చావు” అన్నాడు సిగరెట్ ఇస్తూ.
“దారి తప్పిపోయాను, ఈ లోపల వర్షం ఎక్కువ అయ్యింది , తల దాచుకొందాము అనుకొంటూ ఉండగా , సిగరెట్ వాసన వచ్చింది , అందుకే మీ దగ్గరకు వచ్చాను”
“ఎవరైనా ఆడపిల్లను చూశావా, మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు కనపడ లేదా నీకు?” అన్నాడు రెండో వాడు.
“అక్కడ ఇద్దరు పది ఉన్నారు అన్నా , వాళ్ళ శరీరం అంతా నెత్తురు కారుతూ ఉంది , చూశాను బ్రతికి ఉన్నారు ఏమో అని , కానీ అప్పటికే చచ్చారు అన్నా, ఎవరన్నా వాళ్ళను చంపింది , అంత దారుణంగా చంపాడు ఏంటి , ఏదో పగ ఉన్నట్లు”
“ఎక్కడ చూసావు, ఇద్దరే నా?”
“అదిగో ఆ కంటైనర్ వెనుక అన్నా , మిగతా వాళ్ళు ఎవరు కనపడ లేదు , నేను 5 నిమిషాలు ఇక్కడే తిరుగుతూ ఉన్నా ఎవ్వరూ కనపడ లేదు.”
“సరే నువ్వు వెళ్ళు”
“ఇంతకు ఆ అమ్మాయి ఎవరు , మీరు ఎందుకు వెతుకు తున్నారు?”
“నీకు ఎందుకు రా , వెళ్ళు , ఆ పిల్ల మాకు కావాలి , దాని వలనే మా ఫ్రెండ్స్ పోయారు , ఇప్పుడు దాన్ని చంపితే గానీ మాకు మనశ్శాంతి రాదు” అన్నాడు చేతిలోని కత్తిని బయటకు తీస్తూ.
“ఏం లేదన్నా , మిమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరకు పంపుదాము అని అడిగా” అంటూ కట్టి పట్టుకున్న వాడి చెయ్యి పట్టుకొని ముందుకు లాగాను.
వాడు చాలా రేలాక్సేడ్ గా మాట్లాడుతూ ఉన్నాడు , నా చర్యను ఊహించ లేదు నేను గుంజే సరికి, ముందుకు పడిపోయాడు. వాడి చేతిలోని కత్తె వాడిని బలి తీసుకొంటూ వాడి పొట్ట లోంచి బయటకు వచ్చింది.
ముందుకు పడెప్పుడు అది వాడికి ఎదురుగా నిలబడినట్లు ఉంది వాడి చేతిలో , వాడు దానికి రేయాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా పోయాడు.
“రే , ఏం చేసావు రా ” అంటూ రెండో వాడు చేతిని పాకెట్ లోకి పెట్టి చేతిలోని గన్ బయటకు తీశాడు.
“తనకి చాలా తొందరగా ఉన్నట్లు ఉంది , తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాడు , నువ్వు అలా ఒక్కడినే పంపితే ఎలా అన్నా” అంటూ కుడి కాలును వాడి చేతివైపు విసిరాను, ఫోర్స్ గా వాడి మని కట్టుకు తగలగానే , అంత వర్షం లో కూడా పచ్చి కొమ్మ విరిగిన శబ్దం వస్తూ ఉండగా వాడి మని కట్టు విరిగి పోతూ ఉండగా వాడి చేతిలోని గన్ కింద పడిపోగా వాడి నోట్లోంచి గావు కేక వినపడింది.
ఇంకో చేత్తో విరిగిన చెయ్యి మని కట్టు పట్టుకొని కింద కూచుని పోతూ , “ఎవర్రా , నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా నీకు , మా వెనుక ఎవ్వరూ ఉన్నారో తెలుసా”
“అదేగా నువ్వు చెప్పాల్సింది ఇప్పుడు” అంటూ కింద పడ్డ పిస్టల్ ని చేతిలోకి తీసుకొని వాడి కి పెట్టాను.
“ఇంతకు ఎవ్వరూ నువ్వు?”
“నేను ఎవరో తరువాత చెప్తాను , ఇంతకు ఎందుకు మీరు ఆ అమ్మాయి వెంట పడ్డారు? అది చెప్పు మొదట, మీరు ఎక్కడ ఉన్నారు , మీకు ఎవరు చెప్పారు ఆ అమ్మాయిని పట్టుకొమ్మని?”
“నువ్వే కదా మా వాళ్ళను చంపింది?, నీకు ఆ అమ్మాయి ఏం అవుతుంది? మాతో చేతులు కలుపు నీకు కావల్సినంత డబ్బులు ఇప్పిస్తాను?”
“డబ్బులు గురించి తరువాత మాట్లాడదాము , ముందు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు” అంటూ , మా ముందు బోర్లా పడ్డ వాడిని వెల్ల కిలా తిప్పి వాడి లోపల దూరిన కత్తిని బయటికి లాగి వీడి దగ్గరకు వచ్చాను.
“ఏం చెప్పాలి , చెప్పిన వాళ్ళు నిన్ను బతక నివ్వరు, నేను చెపినట్లు మాతో కలిసిపో”
“నీ పేరు ఏంటి ?”
“ఖాలీద్”
“ఎవ్వరూ పంపారు నిన్ను?”
“ఫోన్ వచ్చింది , అంతె ఆ ఫోన్ నెంబర్ ద్వారానే అన్నీ చెప్తారు , ఎప్పుడు ఎవ్వరినీ కలవరు”
“మరి మీకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి”
“మా లోకల్ మదరసా నుంచి వస్తాయి”
“నువ్వు ఉండేది ఏ ఏరియా?”
“ఇవన్నీ తెలుసుకొని నువ్వు ఏం చేస్తావు ఏంటి? ఆ అమ్మాయిని మాకు ఇచ్చేసి నీ దారిన నువ్వు వెళ్ళు” అన్నాడు నా వైపు చూస్తూ.
ఎడమ చేత్తో కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు, చేతిలోని కత్తిని ఫోర్స్ గా వాడి ఎడమ చెయ్యి మని కట్టు మీదకు దింపాను, ఆ ఫోర్స్ కి వాడి మని కట్టు అరటి చెట్టు నుంచి విరిగిన కొమ్మలా కింద పడింది. ఓ నిమిషం పాటు వాడికి ఏం అర్థం కాలేదు. కానీ వాడి చేతి నుంచి చిమ్ము తున్న రక్తం వాడిని ఈ లోకం లోకి తీసుకొని వచ్చింది.
గట్టిగా అరుస్తూ, “రే ఏం చేశావో తెలుసా” అంటూ కుడి చేతిని ఎడమ చేతికి అడ్డం పెట్టుకోవడానికి ట్రై చేశాడు.
“ఏం చేశానో తెలీదా, నేను అడిగిన వాటికి సమాధానం చెపితే , వదిలేస్తా , లేదంటే ఇలాగే ఒక్కో అవ్యయం నీ శరీరం నుంచి వేరు చేస్తా” అంటూ కత్తిని ముందుకు చాపాను.
“నువ్వు అడిగినది అన్నీ చెప్తున్నా కదా?” అన్నాడు
“మీ మదరసా పేరు చెప్పు? అక్కడ మీకు డబ్బులు ఇచ్చేదీ ఎవరు , నీకు వచ్చే ఫోన్ నెంబర్ చెప్పు”
అడిగిన వెంటనే టక టకా తన నోటి నుంచి సమాధానాలు రాసాగాయి, వాటిని అన్నీ నోట్ చేసుకొని , వాడి ఫోన్ తీసుకొని దాని unlock చేసి వాడు చెప్పిన ఫోన్ నెంబర్ చూసుకున్నా.
“ఇంకా చెప్పేది ఏమైనా ఉందా ?”
“అన్నీ చెప్పేసాగా , నన్ను వదిలేయి , నేను వీటికి అన్నింటికీ దూరంగా వెళ్లిపోతా?
“నిన్ను దూరంగానే పంపుతున్నా , వెళ్ళి అక్కడ ఎంజాయ్ చెయ్యి” అంటూ గన్ ట్రిగ్గర్ నొక్కను వాడి
తలకు గురిపెట్టి.
ఇద్దరినీ అదీ కంటైనర్ లోపలకు తోసి దాని క్లోస్ చేశాను. దాని ఓపెన్ చేస్తే తప్ప లోపల ఉన్నది ఎవరు అనేది తెలియదు, మొదట కింద పడ్డ వాడి జేబులు చెక్ చేసి వాడి ఫోన్ తీసుకొని, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి జేబులో వేసుకున్నాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)