Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica అద్దె ఇల్లు - (by Good Memories)
#45
శివ గారు & ఛిట్టి గారు,


ఇదివరలో 7/8 భాగాల వరకూ వొచ్చేసరికి కధ చెప్పయ్యాలనే ఆత్రంలో కధని ఫాస్ట్ పార్వర్ద్ చేసి చెప్పేసేను. 

ఈసారి 7/8 భాగల నించీ నేను ముందుగా అనుకున్న కధని తిరిగి చెప్పాలని అనుకుంటున్నాను. ఐతే ఆగస్ట్ 15 నించీ కామదేవత కధని ప్రచురిస్తానని అభిమానులకి మాట ఇచ్చేను. గత 2/3 వారాలుగా నావుద్యోగ కుటుంబ భాధ్యతలవల్ల కామదేవత కధ ముందుకి కదలడంలేదు. 

ఈ అద్దె ఇల్లు మరియు కామదేవత కధలు చిన్న కధలు కాదు చాలా సుదీర్ఘంగా నడుస్తాయి. ఇకపోతే నా రాగిణి, ఫర్ సేల్ కధలు మాత్రం మరో 5 నించీ 10 భాగాలు రాస్తే ఐపోతాయి. వాటిని ముందుగా ముగించి ఆతరువాత అద్దె ఇల్లు మరియు కామదేవత ఈ రెండు కధలమీదనే నా మొత్తం ఫోకస్ పెట్టాలని ఆలోచన.  

అందువల్ల కామదేవత కధని కొంతవరకూ చెప్పేక ఫర్ సేల్ మరియు రాగిణి కధలని ముగించి ఆతరువత అద్దె ఇల్లు కధ మీద కూర్చోవాలని ఇప్పటికి నా ఆలోచన. 

అందువల్ల ఈ అద్దె ఇల్లు కధ కంటిన్యుఏషన్ కోసం మీరు మరో 4/5 నెలలు ఎదురుచూడక తప్పదేమో..

నా కధలని అన్నిటినీ ఇలా సగం లో ఆపేసి మిమ్మల్ని అందరినీ ఇలా వేధిస్తున్నందుకు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. 

భగవంతుడు మనందరికీ రోజుకి 24 గంటలు మాత్రమే ఇచ్చేడు. ఒక్కోసారి అనిపిస్తూ వుంటుంది, మాలాంటి కధలు రాసేవాళ్ళకి మరో 8 గంటలు సమయాన్ని అదనంగా భగవంతుడు మాకు ఇచ్చి వుంటే బాగుండేదని. కానీ నిజానికి ఆ 8 గంటలు కూడా సరిపోదు. ఎందుకంటే అద్దె ఇల్లు, రాగిణి, ఫర్ సేల్ మరియు కామదేవత లాంటి కధలు అలాంటి కధ కదనంతో బిగి/పట్టు వుండేలా కధచెప్పాలంటే రోజుకి 3/4 పేజీల కధ మాత్రమే రాయగలుగుతాము. 

నేను ఓ కధ రాసేముందు కనీసం ఓ 6/7 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేస్తాను. ఒక్కోసారి ఒక్కో పేరాగ్రఫ్ కధని ఒకరకమైన ప్లో లోకి తీసుకురావడానికి 2/3 గాంటలు పట్టేస్తుంది.  

అయ్యో మీరు ఎదో అడిగితే నేను ఎదేదో చెప్పుకుంటూ పోతున్నాను. ఇంతకీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, ఈకధ మరింత అందంగా మరింత సుందరంగా ముస్తాబు అయ్యి మీ ముందుకి తేవడానికి మరో 5/6 నేలలు పడుతుంది. అంతవరకూ వేచి వుండమని ఈ కధాభిమానులని వేడుకుంటున్నాను. 

మీ
గుడ్ మెమోరీస్ (అ.కా. రవిశంకర్) 
[+] 3 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: అద్దె ఇల్లు - (by Good Memories) - by goodmemories - 11-07-2019, 07:23 PM



Users browsing this thread: 1 Guest(s)