Thread Rating:
  • 17 Vote(s) - 3.06 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

శృంగార మధనం
#36

ఎపిసోడ్ 27:

తప్పక పూర్తి చేస్తానయ్యా, వాడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లలేడు నన్ను నమ్మండి...

ఈ మాటలు విన్న నాలో అంత వరకు ఉన్న కామం ఆవిరి అయిపోయి వెన్నులో కాస్త భయం తో కూడిన జలదరింపు వచ్చింది..

సింధూ మొహం లో కూడా అదే భయం..

ఏమైంది అని నేను అడిగేసరికి, వీడు దుర్మార్గుడు ఇంకో మనిషిని చంపేస్తాడంట,మా నాన ని ఇలాగే భయపెట్టి మమ్మల్ని ఊరిలో లేకుండా చేసాడు అంది కోపంగా...

ఇంతకీ వాళ్ళు ఎవరిని చంపాలి అనుకుంటున్నారో నీకు తెలుసా అన్నా..

లేదు తెలియదు ఎవరో పాపం..

అది నన్నే అన్నా కొంచెం భయం నిండిన ఫేస్ తో..

నిన్నా??రేయ్ నువ్వేనా ఆ పూజ కి వెళ్ళేది అంటూ నన్ను వడి వడిగా లాక్కొని వెళ్లి పద మా ఇంటికి అంటూ తెగ ఆందోళన తో నడుస్తోంది..

ఏయ్ సింధూ ఏమైంది అన్న నా మాటని పట్టించుకోకుండా కామ్ గా రా అంటూ కాసేపు నడిచాక ఆమె చేతిని వదిలేసి , మా ఇంట్లో నీ గురించి పెద్ద టాక్ మర్యాదగా వాళ్ళు చెప్పింది విని వెళ్ళు, నీకు తప్పక హెల్ప్ అవుతుంది అంది..

ఏంటో అర్థం కాక వాళ్ళ ఇంటికి చేరుకున్నాం కాస్త ఆందోళన తో...

ఇల్లు లంకంత ఉంది, ఇంట్లోకి అడుగు పెట్టిన నన్ను అందరూ కొత్తగా చూస్తూ ఎవరమ్మా సింధూ ఇతను అని ఒక పెద్దమ్మ అడిగేసరికి ,అవ్వా ఇతడు సంజయ్ పక్క ఊరిలో ఉంటాడు,నాన్న ఎక్కడ??అంటూ నాన్నా అని కేక వేసింది...

ఇంతలో ఒక ఆజానుభాహుడు,ఆయన చుట్టూ ఇద్దరు ఆజానుభాహులు వచ్చారు...

సింధు, నాన్న ఇతను సంజయ్,నాకు ఫ్రెండ్ కాస్త ఇంట్లోకి పద మాట్లాడాలి అంటూ ఇంట్లోకి తీసుకెళ్లింది నన్ను.

నేను అందరికీ నమస్కారం చేసి ఏమి జరుగుతుందో అర్థం కాక వాళ్ల పక్కన కూర్చున్నా..

ఇంతలో సింధూ ,నాన్నా సంజయ్ నే ఆ పూజ కి వెళ్ళేది అంది ఉత్సాహంగా..

వాళ్ళు అందరూ ప్రేమతో నిండిన కళ్ళతో నా దగ్గరికి వచ్చి నేనేదో వాళ్ళకి దగ్గరి చుట్టం అన్నట్లుగా ఏమబ్బి బాగుండావా అంటూ కుశల ప్రశ్నలు వేసి తెగఇబ్బంది పెట్టారు ప్రేమతో..

నాకు ఏంటో కొత్తగా ఉంది,కాసేపు నిశ్శబ్దం తర్వాత సింధు వాళ్ల నాన్న నా పేరు ఓబుల్ రెడ్డి అబ్బీ, వీళ్ళు ఇద్దరూ నా తమ్ముండ్లు నీకోసమే మేము ఈ ఊరు వచ్చినం అన్నాడు..

నేను ఆశ్చర్యం తో నాకోసమా అంకుల్??నాకోసం ఎందుకు వచ్చారు??

అదీ చెప్తా అబ్బీ, ఈ పూజ చాలా ఇంపార్టెంట్ నీకు చాలా విషయాలు తెలియాలి అంటూ దేవుడి గది లోకి తీసుకెళ్లి ఆ ప్రతిమ దగ్గర కూర్చో అని ఒక దేదీప్యమానంగా వెలుగుతున్న విగ్రహం ముందు నిలబెట్టారు.

బెరుకుగా కూర్చొని ఏంటి అంకుల్ ఇదంతా అన్నా కాస్త గాభరా పడుతూ..

అంతలో సింధూ కొండా రెడ్డి ప్లాన్ అంతా వివరించింది..

ఓబుల్ రెడ్డి గారు నువ్వేమీ భయపడకు అబ్బీ,మేము అంతా వుండంగా నీకేమి గాదు అని చెప్పాడు...

నేను ఇంతలో ఇంతకీ ఆ కొండా రెడ్డి కి నన్ను చంపాల్సిన అవసరం ఏంటి అన్నా..

ఓబుల్ రెడ్డి ,ఈ పూజ జరిగితే వాడికి చాలా నష్టం జరుగుతాది అందుకే .

నష్టమా??అదేంటి అంకుల్?

అవును అబ్బీ వాడి ఆస్థిలో 99 భాగాలు సాధ్వి లకు చెందుతుంది ఈ పూజ జరిగితే,అందుకే వాడు ఇట్ల జేస్తుండు..

అర్థం కాలా అంకుల్! వాడికి పోవడం ఏంటి?

అది ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు,తరతరాల నుండి ఈ కట్టుబాట్లు జరుగుతున్నాయి అవి దెబ్బ కొట్టాలి అన్న ప్రయత్నం వాడి ఆలోచన...

సరే ఒకటి గుర్తు పెట్టుకో, ఆ దేవతా మూర్తిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆమె పాదాల దగ్గర ఉన్న ఆ పుస్తకం తీసుకో అది నీకు చాలా ఉపయోగపడుతుంది అనేసరికి నేను ఆమె ని తలుచుకొని ఆ పుస్తకం ని తీసుకున్న.

ఈ పుస్తకం సాధ్వి వాళ్ళ చరిత్ర,ఇది ఇంత వరకు ఎవ్వరూ ఓపెన్ చేయలేదు ,ఎవ్వరికి అంటే వాళ్లకి ఓపెన్ అవ్వదు ఆ పూజ కి వెళ్ళేవాళ్ళకి తప్ప,ఇది అంతా ఔపోసన పట్టి వాళ్ళ మహత్యం తెలుసుకో అన్నాడు..

సరే అని తలూపి ఆ పుస్తకం పైన ఉన్న తాళం చెవి లాంటి గుర్తు పైన చేయి వేసా,అంతే ఒక్కసారిగా నా కళ్ళు మబ్బులు కట్టాయి ఆ పుస్తకం లో నుండి వచ్చిన మెరుపు కి..

ఓబుల్ రెడ్డి గాభరా పడుతూ,ఇక్కడ ఓపెన్ చేయకు నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అనేసరికి ఆ పుస్తకాన్ని క్లోజ్ చేసేసా...

ఇంకో ముఖ్యమైన విషయం ఈ పూజ కి ఇప్పటికి వెయ్యి సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇది బాగా జరిగితే వాళ్ళకి ఏదో శాప విమోచనం కలుగుతుంది అనేది ఒక వాదన.. నువ్వు ఏ మాత్రం తప్పిదం చేయకుండా ఈ పనిని పూర్తి జేయాల అని చెప్పాడు..

నేను అలాగే అని తలూపి, ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పేసరికి ఉత్సాహంగా విన్నా..

ఇక పద అబ్బీ నిన్ను మీ ఊర్లో దిగబెడతాను అంటూ తన బైక్ లో ఎక్కించుకొని మా పల్లె వైపు బయల్దేరాడు..

సింధు కళ్ళలో ఏదో తెలియని ఆనందం నేను వచ్చేటప్పుడు..

మా ఇంటి దగ్గర ఆపి పద ఇంట్లోకి అని వెళ్తూ మా నాన్న ని చూసి ఒరేయ్ వెంకర్రెడ్డి గా ఎట్లున్నావ్ అని అడిగేసరికి నాకు షాక్...

ఏరా ఓల్ రెడ్డి గా బాగుండా, నువ్వేట్లుండవ్ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు.. పిల్లోళ్ళు ఎట్లుండార్ర అనేసరికి ,

ఇంట్లోకి వెళ్లి కూర్చొని వెంకర్రెడ్డి గా నాకు ఇద్దరు కూతుర్లు రా,పెద్దాయిమ్మి కి పెళ్లి జేసింటి ఈ మధ్యనే, అవును ప్రసాద రెడ్డి గాడు ఎట్లుండాడు రా పద వాడిని జూసొద్దాం అన్నాడు..

ఉండు రా ఓల్ రెడ్డీ పోదాం ,అంతలో అమ్మ వచ్చి అన్నయ్యా ఎట్లున్నావ్? ఏంది శానా దినాలకు వచ్చిన్రు అని అనేసరికి నాకు షాక్ లు మీద షాక్ లు తగిలాయి..

ఒకటి మేము రెడ్డి కులస్తులమా??ఓల్ రెడ్డి కి మాకూ బంధుత్వం ఉందా?? రెండు ప్రసాద్ రెడ్డి ఎవరు?? మా వాళ్ళు కులాన్ని దాచే అంత అవసరం ఏమొచ్చింది???ఏ రోజు మా కులం గురించి మా అమ్మా నాన్న చెప్పలేదు నాకు!!!

కాఫీ తాగి ప్రసాద్ రెడ్డి ఇంటి కాడికి బయల్దేరింర్రు నన్ను కూడా రా రా అల్లుడూ అని ఓల్ రెడ్డి తీసుకెళ్తు..

ఆశ్చర్యంగా మా నాన, ఓల్ రెడ్డి ఇద్దరూ ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లి, ప్రసాదు అని పిలిచారు గట్టిగా..

మళ్ళీ షాక్... ప్రెసిడెంట్ గారు కూడా మా కులపోల్లా అని..

అంతలో పంకజం అత్త బయటికి వచ్చి ఓల్ రెడ్డి బావా ఎప్పుడు వచ్చింటివి? మా ఇమ్మి బాగుండాదా అని కుశల ప్రశ్నలు వేసింది నన్ను ఓరగా చూస్తూ...

వచ్చి నాలుగు దినాలు అయింది అమ్మీ, వాడు ఎక్కడ??

ఆయన పూజ పనులకు అడివికి వెళ్లిండు బావా రా కూర్చోండి అట్ల అన్నయ్యా అని మా నాన కి చెప్పింది...

షాక్ లకు దిమ్మ హీట్ అయ్యింది నాకు...

పంకజం అత్త నాకు నిజంగా బంధువా??ఎందుకు నాతో చెప్పలేదు?? అని ఆలోచిస్తుండగా ఇంకో పెద్ద షాక్ నాకు...

డోర్ లో అర్చనా ఆంటీ ఓల్ రెడ్డి కి దండం పెడుతూ, చిన్నయ్యా యెప్పుడు వచ్చింటివి ,చిన్నమ్మ,పిల్లోళ్ళు బాగుండ్రా అని...

ఏంది అమ్మీ ఆ పవన్ గాడు ఎక్కడికి పోయిండు, ఫోన్ చేస్తే ఎత్తడు ఏమైంది ఆడికి అనేసరికి నాకు ఏంటి ఇదంతా అని షాక్ లోకి వెళ్లిపోయా..

చిన్నయ్యా, పవన్ అదే పనిలో వుండాడు మీరు చెప్పింది పూర్తి జేసిండు భయపడకు కాలేజి లో పని ఎక్కువ ఇచ్చింర్రు అందుకే అలా వున్నాడు..

అట్లైతే ఇబ్బంది లేదులే అమ్మీ, ఎట్లుండవ్ తల్లీ అంటూ ప్రేమగా నుదురు ని నిమిరాడు..

నాకేంది చిన్నయ్యా అంతా బాగుంది,ఒక వైపు సంజయ్ గాడు ఇంకో వైపు పంకజం పిన్ని అందరూ సాయం చేస్తూ ఏ లోటు రానివ్వలేదు అంటూ ఆనందంగా చెప్పింది...

పంకజం అత్త, అర్చనా ఆంటీ ఇద్దరూ నాకు బంధువులు నా?నాకెందుకు చెప్పలేదు వీళ్లు??ఏమి జరుగుతుందో అర్థం అవ్వట్లా..

అదే టైమ్ లో నాకు కోపం అలివి కాలేదు,తీక్షణంగా ఆంటీ అత్త ల వైపు చూసా...

వెంకర్రెడ్డి అన్నయ్యా, ఇన్నాళ్లకు మనకి విముక్తి కలగబోతోంది,మనకు జరిగిన అన్యాయాన్ని ఈడే తీర్చాల అందుకే ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డాం ఎవ్వరికీ తెలియకుండా,ఇక ఆగేది లేదు ప్రసాదు వచ్చాక మన ప్లాన్ ప్రకారం ఆ కొండా రెడ్డి గాన్ని మూసేద్దాం పూజ అయ్యేవరకు అంది పంకజం అత్త..

అది పెద్ద విషయం కాదు అమ్మీ, ఎవరో రంగి అంట దానికి సుఫారీ ఇచ్చిండు ఆ గలీజ్ నాయాలు వీడిని చంపమని అన్నాడు..

ఆ రంగి దొంగదా?నాకు అప్పుడే డౌట్ వచ్చింది బావా ,దాని పని నేను జూసుకుంటా భయపడకండి...ముందే దాని పైన అనుమానం వచ్చింది అడిగి మరీ ఇక్కడ ఎందుకు పనికి కుదిరిందా అని...

అట్లాగైతే ఇబ్బంది ఏమీ లేదమ్మి , నేను వెళ్లి ఆ కొండా రెడ్డి గాడ్ని కదలకుండా జేసేస్తా వీడిని జర జాగ్రత్తగా జూసుకోండి, ఆ ప్రసాద్ గాడు వచ్చినాక కలవమని చెప్పు ఆడికి ,ఇక నేను పోయొస్తా అంటూ అందరికి సెలవు చెప్పి వెళ్లిపోయిండు...

మా నాయన కూడా ఓల్ రెడ్డి తో పాటే వెళ్లిపోయేసరికి నేను ఆంటీ,అత్త మిగిలాము..

కోపంగా ఎందుకు ఇంత నాటకం ఆడినారు అన్నా..

ఒరేయ్ అల్లుడూ అవి నీకు ముందు ముందు తెలుస్తాయ్ ఇప్పటికి గమ్మున ఉండు,నువ్ అస్సలే చిన్న పిల్లాడివి ఇవన్నీ నీకు అవసరం లేదు అనేసరికి నాకు ఇంకాస్త కోపం ఎక్కువై నన్ను బాగా ఎర్రి నాయాల్ని జేసి ఆడుకుంరు గా నేను మాట్లాడను ఇంక మీతో అంటూ విసురుగా వెళ్లబోయాను బయటికి...

అంతలో అర్చనా ఆంటీ యాడికి రా నువ్ పోయేది అంటూ నాకు ఎదురుగా నిలబడి కోపంగా జూసింది ఎర్రని కళ్ళతో..

ఎప్పుడూ ఆంటీ మొహం లో ప్రశాంతత చూసిన నేను ఆ ఫేస్ చూసేసరికి భయపడిపోయా...

ఏంటి కథలు దెంగుతున్నావ్ ,ఈడ మేము జెప్పేది కాస్త వినేది లేదా అంటూ నా చేతిని పట్టుకొని బెడ్రూం లోకి తీసుకెళ్లింది...

ఇంక జెప్పండి ఏంది మీ నాటకాలు ఇంకా నేను చూడలేను అన్నా కోపంగా...

యేమి నాటకాలు రా అంటూ ధభీమని నా చెంప పగిలేలా కొట్టి, మేము నిన్ను కాపాడుకోవాలని సిగ్గు వదిలి ఇలా జేస్తే నీకు అలుసు అయ్యామా జర మేము చెప్పేది విను అంటూ రుద్ర కాళీ లా అరిచింది ఆంటీ..

ఏమి జెప్తవ్ ఆంటీ,ఇంత దాయాలని ఎలా అనిపించింది మీకు?? 

ఆంటీ ఏంటి రా ఇంకా,నీకు నేను వదినని, ఇప్పుడు మేము జెప్పేది వింటివా సరి లేకుంటే అందరమూ జస్తాం అంది నీళ్లు నిండిన కళ్ళతో..

వదినా ఎందుకు ఏడుస్తావ్?ఏమి జరిగిందో సెప్పు వింటా అని కాస్త కూల్ అయ్యా వాళ్ళ మొహాల్లోని ఆందోళన గమనించి...

సూడు అల్లుడూ,మేము యేమి జేసినా నీ కోసమే అనేది మనసులో పెట్టుకో,మా పైన నమ్మకం వుండి వుంటే ఇంకేమి అడగకు మమ్మల్ని అని ప్రేమగా చెప్పేసరికి అట్లనే అత్తా మీరంటే ఇష్టం నాకు యేమి జెప్పినా వింటా అన్నా ఏదో ఉంది నాకు తెలియంది వీళ్ళ దగ్గర ఉందని...

కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది..

అత్త తేరుకొని ఆ రంగి యిషయం ఎట్లా జేద్దామే అర్చనా???

అదే అర్థం అవుతుండలేదు చిన్నమ్మా, ఆ లంజ కి అనుమానం రాకుండా దెబ్బ కొట్టాలి అప్పుడే తిక్క కుదురుతాది దానికి..

పోనీ ఒక పని సేద్దామా??

సెప్పు చిన్నమ్మా ఏమి సేద్దాం??

వీడితోనే దాని దగ్గర నిజం సెప్పేలా జేస్తే?

వీడా ఎలా జెప్పిస్తాడు దాని కాడ నుండి నిజం??

వీడిని సంపాలంటే దానికి వేరే ఉపాయం లేదమ్మి వీడిని ఎట్లా అయినా దాని సుట్టూ తిప్పించుకోవడం తప్ప..

అవును అదీ నిజమే చిన్నమ్మా, అది బయట ఎలాగూ సంపలేదు, ఏదైనా తిండి లో యిషం ఇచ్చి సంపాల్సిందే...

అందుకే అమ్మీ అదేదో వీడే ఆ రంగి దాన్ని పడేసి వీడి గునపం తో దిగిపించి దాని బొక్కలు కుళ్ళిపోయేలా దెంగిస్తే అప్పుడైనా దారికి వస్తాదేమో సూడాల..

@ సంజయ సంతోషం @
Like Reply


Messages In This Thread
శృంగార మధనం - by మన్మథుడు - 13-11-2018, 09:21 PM
RE: శృంగార మధనం - by Dpdpxx77 - 13-11-2018, 09:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 13-11-2018, 09:32 PM
RE: శృంగార మధనం - by Okyes? - 13-11-2018, 09:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:13 PM
RE: శృంగార మధనం - by vickymaster - 13-11-2018, 11:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:15 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:19 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:22 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:26 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:30 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:35 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:42 PM
RE: శృంగార మధనం - by Sivakrishna - 14-11-2018, 02:51 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:56 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:00 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:03 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:07 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:22 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:35 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:44 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:36 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:44 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:47 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:50 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:54 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:01 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:04 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:11 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:13 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:16 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:30 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:37 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:40 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:42 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:47 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:51 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:54 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:00 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:26 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:30 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:36 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:40 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:43 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:48 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:50 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:55 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:59 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:02 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:04 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:07 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:10 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:34 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:37 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:41 PM
RE: శృంగార మధనం - by sandycruz - 14-11-2018, 08:42 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:46 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:51 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:55 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:02 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:11 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:15 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:18 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:20 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:23 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:29 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:48 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:50 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:53 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:56 PM
RE: శృంగార మధనం - by Rohit1045 - 14-11-2018, 09:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:05 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:03 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:10 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:14 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:17 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:22 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:34 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:43 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:46 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:49 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:54 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:58 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:00 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:03 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:05 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:12 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:16 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:18 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:19 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:24 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:31 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:34 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:38 PM
RE: శృంగార మధనం - by CPMSRINU - 29-03-2019, 10:08 AM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 03-04-2019, 10:10 AM
RE: శృంగార మధనం - by Nanirk - 11-06-2021, 02:34 PM
RE: శృంగార మధనం - by vijay1234 - 11-06-2021, 09:44 PM
RE: శృంగార మధనం - by Satya9 - 14-06-2021, 03:59 PM
RE: శృంగార మధనం - by saleem8026 - 20-06-2021, 02:04 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 25-06-2021, 10:07 PM
RE: శృంగార మధనం - by maheshvijay - 31-08-2021, 04:59 PM
RE: శృంగార మధనం - by ramd420 - 31-08-2021, 05:57 PM
RE: శృంగార మధనం - by Akhil - 01-09-2021, 04:06 PM
RE: శృంగార మధనం - by Varama - 08-10-2021, 08:13 PM
RE: శృంగార మధనం - by Manavaadu - 08-07-2022, 09:50 PM
RE: శృంగార మధనం - by Vijay1990 - 13-01-2023, 09:30 PM
RE: శృంగార మధనం - by sri7869 - 14-01-2023, 02:13 PM
RE: శృంగార మధనం - by Ranjith62 - 22-08-2023, 10:50 PM
RE: శృంగార మధనం - by Mohana69 - 29-11-2025, 10:41 AM
RE: శృంగార మధనం - by ANUMAY112911 - 29-11-2025, 11:22 AM
RE: శృంగార మధనం - by xossipyuser123 - 28-07-2026, 10:20 PM
RE: శృంగార మధనం - by sex4u - 08-10-2026, 12:27 AM



Users browsing this thread: 1 Guest(s)