24-07-2019, 08:12 AM
కనులతో మనసుకి తెలిపితే చాలదా
ఆ తీయ్యని మాటను పెదవులతో చెప్పాలా??
ఇది ప్రేమను తెలిపే భావమేమో
ఇది మదిలో మాటను చెప్పే భాషేమో....
అయినా నా పైన ఉన్నా నీ ప్రేమను
నీవు ప్రత్యేకంగా చూపాలా....??
ఆ తీయ్యని మాటను పెదవులతో చెప్పాలా??
ఇది ప్రేమను తెలిపే భావమేమో
ఇది మదిలో మాటను చెప్పే భాషేమో....
అయినా నా పైన ఉన్నా నీ ప్రేమను
నీవు ప్రత్యేకంగా చూపాలా....??
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6337958
