Thread Rating:
  • 17 Vote(s) - 3.06 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

శృంగార మధనం
#64

ఎపిసోడ్ 55:

హఠాత్తుగా నా చేతులు,కాళ్ళకి తాళ్ళు బిగిసాయి..


వెంటనే తేరుకున్న నేను నా తల కింద ఉన్న ఇత్తడి బిళ్ళని ఇవ్వమని ఆదేశించాను వాళ్ళని...

వాళ్ళకీ భయం ఎక్కువైంది కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు..

మనస్ఫూర్తిగా నా కట్లు విడిపోవాలని కోరుకోగా నా కట్లు తెంపుకున్నాయి ఒక్కసారిగా..

లేచిన నేను ఎవరు ధైర్యం ఉంటే ముందుకి రా అని కోపంగా అన్నాను..

హ హ్హా హ హ్హా పిల్ల టెంక నాయాలా ,ధైర్యం ఉందా నన్ను చూడటానికి అంటూ భీకరమైన స్వరం వినిపించింది..

నాకు ధైర్యం ఉంది కాబట్టే రా పిరికి నాయాలా మాట్లాడుతోంది,నువ్వే ధైర్యం లేక దాక్కున్నావ్ రా నీకు దమ్ముంటే అని అరిచా..

కాసేపు వాడి గొంతు వినిపించలేదు..

నాలో ఏదో కొత్త శక్తి చేరుకొని నన్ను మరింత బలవంతుణ్ణి చేస్తోంది ఆశ్చర్యం గా..

ఉద్రేకం ఎక్కువ అవ్వసాగింది...మరింత కోపంగా రావడానికి ధైర్యం లేదా అన్నా...

వస్తాను కాచుకో అంటూ నా ముందు ప్రత్యక్షం అయ్యాడు ఒక రాక్షసుడు లాంటి రూపు గల మనిషి..

వాడిని చూస్తే భయపడి చస్తారు, మృత్యువుకే మృత్యువు తెప్పించేలా ఉన్నాడు అతి భయంకరంగా..

నేను ధైర్యంగా ఎవడు నువ్వు అన్నా...

హ హ్హా నేనా??ఎవరో తెలీదా??వాడి గొంతులో గాంభీర్యం..

తెలియకే గా అడిగేది చెప్పు ఎవడు నువ్వు?ఏమి కావాలి???

హ హ్హా ఒరేయ్ కుర్రకుంకా, నీకు ఇంతగా సహాయం చేస్తున్న ఈ ముద్దుగుమ్మలు చెప్పలేదా ఈ అరివీర భయంకర రాజు గురించి..

చెప్పలేదు,ఏంటి నీ బాధ???

నా బాధా?? హ హ్హా బాధ కాదు రా మూర్ఖా కసి ..జన్మ జన్మల కసి నీ పైన..

నా పైనా??

అవును రా "మహారాజా" నీ పైనే నా కసి...ఇప్పుడు తీర్చుకుంటా ఈ ముద్దుగుమ్మలని హతమార్చి..

నేనుండగా ఆ పని జరగదు రా అంటూ ఘీంకరించాను వాడి ని చూస్తూ..

హ హ్హా ఊ రానివ్వు నీలోని మహారాజ లక్షణం, వచ్చేసింది అనుకోని వచ్చాను రా ఇంకా రాలేదా నీ మగతనం???

నాలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి...వంట్లో బలం అధికం అవుతోంది...ఉద్రేకంతో ఊగిపోతున్నా...

అంతలో ఇంద్రాణీ, ఒరేయ్ జిత్తులమారి "ప్రసన్న జిత్తు", మా మహారాజు మేలుకుంటున్నాడు రా మా అమరత్వాన్ని స్వీకరించి సన్నద్ధం అవ్వు మా రాజు చేతిలో చావడానికి అంటూ ఉరిమింది వాడి పైకి..

హ హ్హా ఒసేయ్ ఇంద్రాణీ ఇప్పుడు ఏమి చేస్తాడే మీ మహారాజు నన్ను హ హ్హా రా రా మహారాజా నీ కన్య ఇంద్రాణీ ని కాపాడటానికి అంటూ ఇంద్రాణీ ని పట్టుకోబోయాడు...

ఇంద్రాణీ దెబ్బతిన్న బెబ్బులిలా గర్జించి వాడి పైకి ఎగబడింది వాడిని ప్రతిఘటిస్తూ..

అది చూస్తున్న సువర్ణా, వాళ్ళ అమ్మ ఇద్దరూ వాడితో తలపడ్డారు...

చూస్తున్న నాకు ఉద్రేకం మరింత ఎక్కువైంది...చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి...

ఆ వీరనారులు వాడి పైకి ఒక్కసారిగా దండెత్తారు..వాళ్ళ ముగ్గురి బలాన్ని కాచుకుంటూ వాళ్ళని నిలువరిస్తున్నాడు ఆ ప్రసన్నజిత్తు..

ఒక్కసారిగా సువర్ణా వాళ్ళ అమ్మ "జై పరమేశ్వరీ మాతా" అంటూ వాడి ఎదురొమ్ము ని బలంగా తన్నింది..

అదే సమయంలో నాలో నుండి ఒక మెరుపు కురిసి నా రూపు ఒక్కసారిగా మారిపోయింది ఒక వీరుడిలాగా..

జై మహారాజా ,జై జై మహారాజా ఇదే మీ పునః దర్శనం వీరుడి కి మరో జన్మ అంటూ జయ జయ ద్వానాలు పలికారు ముగ్గురూ ఒక్కసారిగా..

ఇంద్రాణీ వాళ్ళ అమ్మ తన్ను కి అంత దూరం పడిన ప్రసన్న జిత్తు దెబ్బతిన్న బెబ్బులిలా ఆమె పైకి ఉరికాడు..

వాడి కన్నా వేగంగా వాడి ఛాతీ విరిగేలా తన్నాను గాల్లోకి ఎగిరి..

ఇంద్రాణీ వాళ్ళ అమ్మ కళ్ళల్లో కసి కనిపించింది.

మహారాజా అదీ మీ వీరత్వం అంటే ,ఆలస్యం చేయకుండా ఈ జిత్తులమారి ప్రసన్నజిత్తు ని హతమార్చు..మీ వైభవాన్ని మళ్లీ ప్రతిష్టించండి అంటూ జయజయద్వానాలు పలికింది ఆమె..

నేను మంత్రముగ్దుడిలా ఆమె మాట ని వింటూ వాడి పైకి ఉరికాను కాలితో పైకి ఎగిరేలా తన్నుతూ..

ఏరా మా మహారాజు మేల్కొనేలా తెగ అరిచావ్,ఇప్పుడొచ్చాడు చూడు మగాడివైతే ఎదిరించు నీకు దమ్ముంటే అంటూ ఆనందంతో నా వైపు చూసింది...

నాకు ఆశ్చర్యం గా వున్నా ఇందులో ఏదో మతలబు ఉందన్న ఊహతో ఒక్క ఉదుటున ఆ ప్రసన్నజిత్తు ని గాల్లోకి ఎగరేసి వాడి మక్కెలు విరగ్గొట్టా..

వాడిని కొట్టేకొద్దీ నాలో రాజసం ఎక్కువ అవుతోంది...

ఏదో గుర్తొస్తోంది మగతగా...

వాడిని ఇంకా ఇంకా కొట్టా..

నాకు ఇంకా ఇంకా గుర్తొస్తోంది నా గతం...

ఒక్క దెబ్బకి వాడి మొహంలో చావు కళ ని పరిచయం చేసాను..

చస్తూ చస్తూ ఒరేయ్ "జ్యోతిరాదిత్యా" నేను చస్తున్నా అని చంకలు గుద్దుకోకు, నీ యముడు "రుద్రదామనుడు" ముందున్నాడు మృత్యు రూపంలో...నీ గతాన్ని గుర్తు చేసేలా నేను చేసిన ప్రయత్నం సఫలమైంది..ఇక నీ అంతమే అని కూసాడు...

హ హ్హా ప్రసన్నజిత్తూ నాకు గతం గుర్తు లేదా???ఉంది రా సమయం కోసం వేచి చూసాను...

నా గతం అంతా కళ్ళ ముందు కదలాడింది నాకు ,నేనేంటో తెలిసింది ఆ క్షణం.

ఈ "జ్యోతిరాదిత్య సంజయుడు " తిరిగొచ్చాడు మధనం ని పూర్తి చేయడానికి,విశ్వ కళ్యాణం పూర్తి చేయడానికి...నాకు అంతమే లేదు హ హ్హా ఎదురే లేదు ఇక చావు అంటూ చివరి దెబ్బతో వాడికి చావు ని పరిచయం చేసాను.

విజయ గర్వంతో నేను ముందుకు కదలగా నా భామలు ముగ్గురూ నా వెంట నడిచారు జై జ్యోతిరాదిత్యా అంటూ...

నా సామ్రాజ్యం ప్రాణం పోసుకుంది నా పునఃస్వాగతం తో...

రాజ దర్బార్ మళ్లీ వెలసింది...

నా "మట్లి" సామ్రాజ్యం మళ్లీ ప్రత్యక్షం అయ్యింది సకల ఐశ్వర్యాలతో...

"రాజాధిరాజ మహావీర జ్యోదిరాదిత్య సంజయుడు కి స్వాగతం" అంటూ నా రాజదర్బార్ ప్రజల కరతాళధ్వనులతో మారుమ్రోగింది...

"సంపూర్ణా" అని కేకేసాను(ఇంద్రాణీ, సువర్ణా వాళ్ళ అమ్మ)..

సెలవివ్వండి మహారాజా..

ఇదిగో ఈ ఆరు వస్తువులు తీసుకొని మన ఆరు మంది సైన్యాధ్యక్షులకి ప్రాణం పోయి అని ఆదేశించాను..
(సరిత, పల్లవీ,సివంగి,పద్మలత,సువర్ణ, ఇంద్రాణీ ల వస్తువులు ఇచ్చి)..

చిత్తం మహారాజా,మిగతా ముగ్గురి సైన్యాధ్యక్షులకి ప్రాణం పోయడానికి మీ ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి అని చెప్పింది సంపూర్ణ..

అదే పని పైన ఉంటాను సంపూర్ణ...

మా మహామంత్రి జీనవల్లభుడు సహాయం తో ఆరుగురికి ప్రాణం పోసారు..

మా ముందు ఆ ఆరు మంది మహావీరులు ప్రత్యక్షం అయ్యి జ్యోతిరాదిత్య మహారాజుకి వందనాలు అని పలికారు..

మహావీరులారా సుస్వాగతం మీ అందరికీ,మన ముగ్గురు సహోదరుల పునర్జన్మ విషయమై నేను మధనానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.. నా పని పైన నేనుంటాను..మన రాజ్యాన్ని మీరే కాపాడాలి..ఆ రుద్రదామనుడు మేల్కొన్నాడు..

చిత్తం జ్యోతిరాదిత్యా మా కంఠం లో ప్రాణం ఉండగా వాడు ఏమీ చేయలేడు మన రాజ్యాన్ని మేము అదే పని పైనే ఉంటాము..

సంతోషం వీరులారా మీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది ఇక నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాను..

నా ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాను మా ఊరి వైపు మునుపటి సంజయ్ లాగా...

@ సంజయ సంతోషం @
[+] 5 users Like మన్మథుడు's post
Like Reply


Messages In This Thread
శృంగార మధనం - by మన్మథుడు - 13-11-2018, 09:21 PM
RE: శృంగార మధనం - by Dpdpxx77 - 13-11-2018, 09:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 13-11-2018, 09:32 PM
RE: శృంగార మధనం - by Okyes? - 13-11-2018, 09:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:13 PM
RE: శృంగార మధనం - by vickymaster - 13-11-2018, 11:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:15 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:19 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:22 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:26 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:30 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:35 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:42 PM
RE: శృంగార మధనం - by Sivakrishna - 14-11-2018, 02:51 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 02:56 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:00 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:03 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:07 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:22 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:35 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 03:44 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:36 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:44 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:47 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:50 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:54 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 04:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:01 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:04 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:11 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:13 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:16 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:30 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:37 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:40 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:42 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:47 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:51 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:54 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 05:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:00 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:26 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:30 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:36 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:40 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:43 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:48 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:50 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:55 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:59 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:02 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:04 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:07 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 07:10 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:32 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:34 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:37 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:41 PM
RE: శృంగార మధనం - by sandycruz - 14-11-2018, 08:42 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:46 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:51 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:55 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 08:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:02 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:11 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:15 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:18 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:20 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:23 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:29 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:45 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:48 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:50 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:53 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 09:56 PM
RE: శృంగార మధనం - by Rohit1045 - 14-11-2018, 09:57 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:05 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:03 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:10 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:14 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:17 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:22 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:27 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:34 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:38 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:41 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:43 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:46 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:49 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:54 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:58 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:00 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:03 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:05 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:08 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:12 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:16 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:18 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:19 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:24 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:28 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:31 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:33 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:34 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 11:38 PM
RE: శృంగార మధనం - by CPMSRINU - 29-03-2019, 10:08 AM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 03-04-2019, 10:10 AM
RE: శృంగార మధనం - by Nanirk - 11-06-2021, 02:34 PM
RE: శృంగార మధనం - by vijay1234 - 11-06-2021, 09:44 PM
RE: శృంగార మధనం - by Satya9 - 14-06-2021, 03:59 PM
RE: శృంగార మధనం - by saleem8026 - 20-06-2021, 02:04 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 25-06-2021, 10:07 PM
RE: శృంగార మధనం - by maheshvijay - 31-08-2021, 04:59 PM
RE: శృంగార మధనం - by ramd420 - 31-08-2021, 05:57 PM
RE: శృంగార మధనం - by Akhil - 01-09-2021, 04:06 PM
RE: శృంగార మధనం - by Varama - 08-10-2021, 08:13 PM
RE: శృంగార మధనం - by Manavaadu - 08-07-2022, 09:50 PM
RE: శృంగార మధనం - by Vijay1990 - 13-01-2023, 09:30 PM
RE: శృంగార మధనం - by sri7869 - 14-01-2023, 02:13 PM
RE: శృంగార మధనం - by Ranjith62 - 22-08-2023, 10:50 PM
RE: శృంగార మధనం - by Mohana69 - 29-11-2025, 10:41 AM
RE: శృంగార మధనం - by ANUMAY112911 - 29-11-2025, 11:22 AM
RE: శృంగార మధనం - by xossipyuser123 - 28-07-2026, 10:20 PM
RE: శృంగార మధనం - by sex4u - 08-10-2026, 12:27 AM



Users browsing this thread: 1 Guest(s)