Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery సేల్స్ స్టార్
#8

గోట్లే నా చేతిని వదిలి పెట్టకుండా కొద్ది క్షణాలు నా వైపు పైకి కిందకి తేరి పార చూసాడు. వాడికి సిగ్గు అనేది ఉన్నట్టు అనిపించదు. మనసు లో నన్ను నగ్నం గా ఊహించుకుంటున్నాడు అని నాకు తెలుసు. తెక్నాలజీ సేల్స్ ఒక మగ ప్రపంచం. ఏ ఆడడైనా కాస్త అందం గా కనిపిస్తే, మొగాళ్ళ కళ్ళు మా శరీరాల మీదే పారాడతాయి. ఇది నాకు కొత్త ఏమీ కాదు. చాలా మంది మగాళ్ళకి అలా చేస్తున్నామనే ధ్యాస కూడా వుండదు. జాతి లక్షణం అనుకుంటా. చూసే వాళ్ళు చూసినా, గమనించకుండా చూడటం, మనం చూస్తున్నామని తెలిస్తే తల తిప్పుకోవటం చేస్తారు. కొద్ది క్షణాల తర్వాత ఐనా మనం ఆడ వాళ్ళం అన్న విషయాన్నీ పక్కన పెట్టి ప్రొఫెషనల్ గా వుండటానికి ట్రై చేస్తారు.


గోట్లే ఈ బాపతు కాదు. వీడికి అస్సలు సిగ్గు అనేదే లేదు. వాడు నా వైపు తేరి పార చూస్తున్న విషయం ఏ మాత్రం దాచటానికి ప్రయత్నించ లేదు. వాడి పద్ధతి చూస్తుంటే, నాకు తెలియాలనే, నన్ను తినేసేలా చూస్తున్నట్టు వుంది. ఏదో డిస్ప్లే బొమ్మ ని చూసినట్టు వాడి టైం వాడు తీసుకుంటూ చూస్తాడు. అప్పటికీ, నేను అవ్వాళ చాలా మోడెస్ట్ గానీ డ్రెస్ అయ్యాను. గుండెల అంచులు ఏ మాత్రం కనిపించని ఫార్మల్ బ్లౌస్, సాదా సీదాగా వున్న బూడిద రంగు ప్యాంటు, కానీ వాడి చూపుల్లో లో ఏ మాత్రం తేడా లేదు.

నన్ను మనస్ఫూర్తి గా నగ్నం గా ఊహించుకున్న తర్వాత, గోట్లే దృష్టి నా వెనుక నిల్చున్న ఉదయ్ మీద పడింది.

"ఓహ్ హలో" అంటూ నా చెయ్యి అయిష్టం గానే వదిలేస్తూ ఉదయ్ వైపు చెయ్యి జాపాడు. 

"మిస్టర్ గోట్లే, మీ గురించి ప్రియా చెప్పగా చాలా విన్నాను" ఉదయ్ తన సహజమైన చార్మింగ్ పెర్సనాలిటీ తో. 

"నిజమా?" గోట్లే నా వైపు చూస్తూ నమ్మనట్టు గా.

"అన్నీ మంచివిషయాలే లెండి.. " అంటూ ఉదయ్ తనని పరిచయం చేసుకున్నాడు.

గోట్లే వెనక్కి తిరిగి తన కుర్చీ లో కూలబడ్డాడు. నేను, ఉదయ్, ఎదురు గా ఉన్న కుర్చీల లో కూర్చున్నాం. 

"చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్?" అంటూ మళ్ళీ గోట్లే చూపు నా గుండెల మీదకి మార్చాడు.

నేనేదో అనే లోపల ఉదయ్ మాట్లాడటం మొదలెట్టాడు.

"మా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పర్సనల్ గా జినో కార్ప్ ఎకౌంటు కి ఇన్ ఛార్జ్ గా పెట్టారు. ఆయన మన ఇద్దరి కంపెనీల రిలేషన్స్ బావుండటానికి, పరస్పరలాభం కలిగేలా బిజినెస్ ఇంప్రూవ్ చెయ్యటానికి కట్టుబడి వున్నారు."

గోట్లే ముఖం లో వెలుగు తగ్గింది.. "సో.. ప్రియా.. మాకు ఇప్పటినించి నిన్ను చూసే అదృష్టం లేదన్న మాట". 

నేను అసలు విషయాన్ని వివరంగా చెప్పటానికి ప్రయత్నించబోయాను. నా మాటలు డామినేట్ చేస్తూ ఉదయ్ మళ్ళి మాట్లాడటం మొదలెట్టాడు.
[+] 1 user Likes Virinchi's post
Like Reply


Messages In This Thread
సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:07 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:09 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:10 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:12 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:14 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:16 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:18 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:19 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:20 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:22 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:25 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:26 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:29 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:31 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:33 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:35 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:36 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:37 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:39 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:40 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:42 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:43 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:45 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:46 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:48 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:50 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:51 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:53 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:54 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:57 AM
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:59 AM
RE: సేల్స్ స్టార్ - by Krg pal - 28-08-2021, 10:07 AM
RE: సేల్స్ స్టార్ - by bobby - 29-08-2021, 07:19 AM
RE: సేల్స్ స్టార్ - by arav14u2018 - 29-08-2021, 12:15 PM
RE: సేల్స్ స్టార్ - by sureshdfu - 30-08-2021, 12:26 PM



Users browsing this thread: 1 Guest(s)