12-08-2019, 03:58 AM
(07-07-2019, 07:39 PM)kamal kishan Wrote: కనులు భృకుటి ముడి వేశాయంటే ఎదో ఆలోచిస్తున్నట్లే....
ఏదో ఆలోచించడానికి; ఆలోచిస్తున్నామని చెప్పడానికి భృకుటి ముడి వెయ్యాలా?!
కన్నులు చూపించేది మనసు చూసింది కాదు. మనసు చూసింది కనులు చూపించింది కాదు.
మరి కళ్ళకు మనసెందుకు ఉండదు?!. మనసుకు కళ్ళెందుకు ఉండవు??!
ఉన్నాయనుకో లక్ష్యం ఏమిటో తెలుసా?!
హ హ మీరు ఎక్కడికో వెళ్లి పోయారు