Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మౌనంగా ఉండటాన్ని బట్టి అవును మహేష్ ప్రమీల is in లవ్ అంటూ సంతోషన్గా చెప్పి , ప్రమీలా మీ అన్నయ్య నీకోసం ఏమైనా చేస్తాడు , ఎవరు నీ మనసు దోచుకున్నది అది మాత్రం చెప్పు చాలు మిగితాదంతా మీ అన్నయ్యే చూసుకుంటాడుగా అనగానే , అన్నయ్యా , అన్నయ్యా .........అది అది ఎవరో కాదు కృష్ణ అని చెప్పి నా రియాక్షన్ కోసం ఆతృతగా , కంగారుగా వేచి చూస్తున్నది. 



ప్రమీలా మా కృష్ణ అన్నయ్యనా , నువ్వు చెబుతున్నది నిజమేనా , సంతోషంలో నాకు మాటలు కూడా రావడంలేదు అంటూ నా చిరునవ్వుని చూసి , ప్రమీలా మీ అన్నయ్యకు కూడా ఇష్టమే చూడు ఇక్కడ ఎలా ఆనందిస్తున్నాడో అని చెప్పగానే , లవ్ యు అన్నయ్యా , మీకు ఎలా చెప్పాలో తెలియక , అసలు చెబుతానో లేదో అని ఎంత బాధపడ్డానో thank you sooooo మచ్ అన్నయ్యా , ముందు ఈ విషయం మీకే చెబుతున్నాను ఆయనకు ఇంకా చెప్పలేదు . వారికి నేనంటే ఇష్టమో , ప్రేమో ఇంకా తెలియదు అని చెప్పింది.



ప్రమీలా అవన్నీ మీ అన్నయ్య చూసుకుంటాడు కానీ ముందు మా అన్నయ్య , నువ్వు కలిసి ఒక్కరోజు కూడా కాలేదు , ప్రేమ ఎలా పుట్టింది అని అడుగగా , వదినా ..........అది అది , ఇక్కడ నేను మీ అన్నయ్య తప్ప ఎవరూ లేరు అంటూ ఫోర్స్ చెయ్యడంతో , స్టెప్స్ పై గుద్దుకోవడం , ఫస్ట్ లవ్ చిగురించడం దగ్గర నుండి ఫ్లైట్ ఎక్కేంతవరకూ జరిగిన చిలిపి మరియు ప్రేమ సంఘటనలన్నీ వివరించగానే , బేబీ నాకు ఇప్పుడు అర్థమయ్యింది మనం చేసిన తప్పును ప్రమీల ఏమాత్రం చేయాలనుకోవడం లేదు అందుకే జాగ్రత్తపడి మనకు చెప్పింది , బేబీ మనం ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు వెంటనే కృష్ణ అన్నయ్యను కలవాలి అని చెప్పడంతో , 



మేడం గారి మాటను కాదంటానా , వాటికంటే మంచివాన్ని నా చెల్లికి ప్రపంచమంతా వెతికినా తీసుకురాలేను , నా చెల్లి వల్ల వాడు నాకు బావ అవుతాడు అంటే ఇంతకంటే అదృష్టమా , నేనే నీకు థాంక్స్ చెప్పాలి చెల్లి , మధ్యాహ్నం లోపల గుడ్ న్యూస్ తో కాల్ చేస్తాను నువ్వు సంతోషన్గా ఉండు అని చెప్పగానే , లవ్ యు అన్నయ్యా అంటూ మహితో మాట్లాడి కట్ చేయగానే , ఆఫీస్ కు కాల్ చేసి లీవ్ పెట్టేయగా , మహి నా నుండి సీట్లో కూర్చుని పట్టరాని సంతోషంతో మురిసిపోతూ నా భుజం పై వాలిపోయింది . ఏంటి మేడం ఇంత సంతోషం అంటూ తలపై ప్రేమగా ముద్దుపెట్టడంతో , మరి అన్నయ్య నిజంగానే నాకు అన్నయ్యగా మారిపోతున్నాడు నా ఆనందానికి అవధులు లేవు అంటూ నా గుండెలపై వొదిగిపోతూ , 



బేబీ అన్నయ్యను ఒప్పించడం easy మరి అన్నయ్య పేరెంట్స్ ఎలా ఒప్పించడం , ఇంతకీ వారు ఏమి చేస్తుంటారు అని అడిగింది. వెంటనే మొబైల్ మహికి ఇచ్చి కృష్ణ ఇండస్ట్రీస్ ప్రైవేట్ ltd. హైద్రాబాద్ అని గూగుల్ లో సెర్చ్ చెయ్యమని చెప్పగానే , అలాగే చేసి మొబైల్ స్క్రీన్ పై కన్నార్పకుండా ఆశ్చర్యంగా చూస్తుండటం చూసి నవ్వుతూ , అది మీ అన్నయ్య అంటే మనకంటే high , మరి అన్నయ్య అంత సింపుల్ గా ఉంటారు , వాడు చిన్నప్పటి నుండి అంతే , మరి అన్నయ్య పేరెంట్స్ ప్రమీలను ఒప్పుకుంటారా అని దీనంగా అడిగింది. ఒప్పుకోవడమా వాళ్లకు మేమిద్దరమూ అంటే ప్రాణం మాకు ఇష్టమైతే చాలు వాళ్లకు మనఃస్ఫూర్తిగా ఇష్టమే నువ్వే చూస్తావుగా అంటూ కృష్ణ గాడి ఆఫీస్ ముందు కారుని ఆపి ఇద్దరమూ ఆఫీస్ id కార్డ్ తో లోపలకు వెళ్లి కృష్ణ గిరించి అడుగగా సిక్ లీవ్ పెట్టాడని బదులివ్వడంతో ,అన్నయ్యకు జ్వరం వచ్చిందా అని కంగారుపడుతూ నవ్వుతున్న నన్ను చూసి చిరుకోపంతో చూస్తుండగా , అయ్యో డార్లింగ్ ఇంకా అర్థం కాలేదా చెల్లి మాదిరిగానే వాడు కూడా బాధపడుతున్నాడు , నాకు ఎలా చెప్పాలో తెలియక ఎలా గిలగిలా కొట్టుకుంటుంటాడో నీ కళ్ళతో నువ్వే చూద్దువుగాని పదా అంటూ గంటలో వాడి అపార్ట్మెంట్ కు చేరుకున్నాము.



డోర్ దగ్గరకు చేరి కాలింగ్ బెల్ కొట్టబోతున్న మహిని ఆపి తలుపు తొయ్యగానే తెరుచుకోవడంతో నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా లోపలకు వెళ్ళాము. అటువైపు సోఫాలో కూర్చుని మొబైల్ లో నిన్న తీసిన చెల్లి ఫోటోనే చూస్తూ ఊహల్లో తేలిపోతుండగా , ఇద్దరమూ చిలిపిగా నవ్వుకుని చెవిదగ్గరకు వొంగి దేవతలా ఉందిరా ఎవరు ప్రేమలో పడ్డావా అని గుసగుసలాడాను. 



అవును కలిసి ఒక్కరోజే అయ్యింది కానీ తను లేకుండా నా జీవితం వ్యర్థం అనిపిస్తోంది అంటూ ఫోటోనే చూస్తూ కలవరించడంతో , మహి వైపు చూసి సంతోషంగా నవ్వి , మరి తనకు నీ ప్రేమ విషయం చెప్పావా అని అడిగాను. ఇంకా చెప్పలేదు భవిష్యత్తులో చెబుతానో లేదో తెలియదు తన కంటే ముందు నా ఫ్రెండ్ కు చెల్లికి చెప్పాలి , అయితే చెప్పేయ్ ఎందుకు భయపడుతున్నావు అని కొద్దిగా గట్టిగా చెప్పేసాను. చెప్పొచ్చు కానీ .........అంటూ సడెన్ గా వెనక్కు తిరిగి చూసి మొబైల్ దాచేసుకొని రేయ్ మామా , చెల్లెమ్మా ఎప్పుడు వచ్చారు అంటూ కంగారుపడుతుండటం చూసి దగ్గరకు వెళ్లి బావా అంటూ అమాంతం కౌగిలించుకొని  ఏమి చెప్పాలనుకున్నావో అది మాత్రమే చెప్పు అని అడిగాను. 



మహి వైపు కంగారుపడుతూ చూస్తుండగా అన్నయ్యా all the best అంటూ నవ్వుతూ సైగ చేసి go ahead అనగానే , ఆనందిస్తూ లవ్ యు రా మామా అంటూ కౌగిలించుకొని చెల్లి చెప్పినదే చెప్పాడు , ఎందుకురా ఇంత ఆలస్యం చేసావు , నేను చేసిన ఆలస్యం మళ్లీ నువ్వు చేస్తే ఎలా , మా చెల్లికి నీకంటే మంచివాన్ని తీసుకురాగలనా , విషయం తెలియగానే మీ చెల్లి ఆనందం చూడు ఇప్పటికీ తగ్గలేదు అంటూ చూపించి , మధ్యాహ్నం లోపల చెల్లికి గుడ్ న్యూస్ చెబుతాను అని చెప్పాను ఏకంగా నిన్నే తన ముందు ఉంచితే పొలా , అవునురా తనను వెంటనే చూడాలని ఉంది అంటూ ఆత్రంగా చెప్పగా , ఇంకా రా ఏంటి బావా అని పిలువు అంటూ ఇద్దరమూ సంతోషంగా బావా , బావా అంటూ పలకరించుకోవడం చూసి మహి మురిసిపోతుండగానే , 



హైద్రాబాద్ కు ముగ్గురికీ టికెట్స్ బుక్ చేసి కారులో ఎయిర్పోర్ట్ కు వాడు డ్రైవ్ చేస్తుండగా వెనుక మహిని హత్తుకొని దర్జాగా కూర్చుని నాన్నకు , అమ్మకు మరియు పెద్దమ్మకు కాల్ చేసి విషయం చెప్పి సాయంత్రమే చెల్లికి పెళ్లిచూపులు ,చెల్లికి సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యండి అని చెప్పి , సంతోషం పట్టలేక రేయ్.........sorry బావ గారు వెనక్కు తిరగకండి అని చెప్పి మహితో చిలిపి రొమాన్స్ లో మ్యూనిగితేలుతున్నాను. అలాగే సర్ నో నో నో.........బావ గారు అంటూ మిర్రర్ ను కూడా వెనక్కు తిప్పేసి ఎయిర్పోర్ట్ కు పోనిచ్చి అటునుండి ఫ్లైట్ లో హైద్రాబాద్ చేరుకున్నాము.



క్యాబ్ లో ఇంటికి చేరుకోగానే బిల్డింగ్ చూసి మహి ఆశ్చర్యపోతుండగా కృష్ణ గాడు క్యాబ్ ఫేర్ ఇస్తుండగా , మహి చెయ్యి అందుకొని అంకుల్ , అంటీ అంటూ కేకలు వేస్తూ నేరుగా లోపలకు వెళ్లి మహేష్ ఎన్ని రోజులయ్యింది , మేమసలు గుర్తున్నామా అంతేలే మమ్మల్ని గుర్తుంచుకోవలసిన అవసరం ఏముంది అంటూ బాధపడుతున్నట్లుగా నటించడం చూసి , తియ్యగా నవ్వుకుని అంకుల్ , అంటీ ముందు ఆశీర్వదించండి అంటూ మహితోపాటుగా ఆశీర్వాదం తీసుకున్నాను. 



దొంగా ఎప్పుడూ ఇంతే నీ ప్రేమతో మమ్మల్ని క్షణాల్లో బుట్టలో పడేస్తావు అంటూ లేపి కౌగిలించుకొని సంతోషిస్తుండగా , అంటీ తను మహి నా.............అనేంతలో మహి ............అంటూ నన్ను ప్రక్కకు తోసేసి ఎలా ఉన్నావమ్మా , కృష్ణ అమ్మా కూతురు కావాలి కావాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నావుగా మహేష్ వల్ల ఆ కోరిక తీరబోతోంది అంటూ నీ గురించి చెప్పినప్పటి నుండి నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నాము అంటూ మహిని చేతులతో తడుముతూ ఆనందంతో చూస్తుండగా ,మహి అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించగానే అంకుల్ మరియు అంటీ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలతో కౌగిలించుకొని సంతోషంతో మురిసిపోయారు.



ఇంతలో కృష్ణగాడు లోపలికి రావడం చూసి నువ్వెప్పుడు వచ్చావు నాన్నా అంటూ పిలువగా , అమ్మా అన్ని విషయాలు చెప్పాడు అన్నయ్యా కానీ ముఖ్యమైన విషయం చెప్పలేదన్నమాట అంటూ ప్రేమ విషయం మొత్తం వివరించగానే , సంతోషంతో పొంగిపోతూ మహేష్ ఇప్పుడు మనం బంధువులైపోతున్నామన్నమాట , ఎంత మంచి పని చేసావు నాన్నా అంటూ అంకుల్ , అంటీ కృష్ణ గాడిని సంతోషంగా కౌగిలించుకొని , మహేష్ మా కోడల్ని మేము వెంటనే చూడాలనుకుంటున్నాము అని ఉత్సాహం చూపడంతో ,అత్తయ్యా మీరు ఊ అంటే సాయంత్రం లోపల వైజాగ్ లో పెళ్లిచూపులు arrange చేసేస్తాము అని చెప్పాము.



అత్తయ్యా...........ఎంత మధురంగా ఉంది , ఈ పిలుపును వెంటనే శాశ్వతం చేసుకోవాలంటే వెంటనే వైజాగ్ బయలుదేరాలి ఏముంది ఫ్లైట్ బుక్ చెయ్యండి అని చెప్పి లోపలకు మహిని పిలుచుకొనివెళ్లి గంటలో రెడీ అయ్యి రాగానే ఎయిర్పోర్ట్ చేరుకొని ప్రత్యేకమైన ఛార్టర్డ్ ఫ్లైట్ లో మహి ఆశ్చర్యపోవడం చూసి ఇది మనదే మహి ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి అంటూ తనను ప్రక్కనే కూర్చోబెట్టుకొని అత్తయ్యా మహితో ఆప్యాయంగా మాట్లాడుతూ వైజాగ్ చేరుకున్నాము. 



స్వయంగా నాన్నగారే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చేసి ఉండటంతో అత్తయ్యా , మామయ్యా సంతోషిస్తూ పలకరింపుల తరువాత అల్లుడూ అంటూ కృష్ణ గాడిని ఆనందంతో కౌగిలించుకొని , నాన్నా i am proud of యు అంటూ నన్ను హత్తుకొనగా లవ్ యు dad అంటూ అందరమూ ఇంటికి చెరుకుని చెల్లి అని కేకవేయ్యగానే అన్నయ్యా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణని వాడితోపాటు అత్తయ్యా మామయ్యాలను చూసి సిగ్గుపడుతూ వచ్చి నా గుండెలపై వాలిపోయింది. అత్తయ్యా , మామయ్య అంటూ పరిచయం చేయగానే పాదాలకు నమస్కరించడంతో మా కోడలు బంగారం అంటూ మురిసిపోయి అమ్మలందరితో మాట్లాడిన తరువాత చెల్లిని రెడీ చెయ్యడానికి తీసుకెళ్లి పెళ్లిచూపులు arrange చేయగా , ఇవన్నీ అవసరం లేదు పిల్లలకు నచ్చితే చాలు అంటూ అత్తామామయ్యాలు చెప్పడంతో ,



కృష్ణ , చెల్లి ఇద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదని మహితోపాటుగా ఇద్దరినీ టాప్ ఫ్లోర్ కు పిలుచుకొనివెళ్లి మీఇష్టం ఎంతసేపయినా మాట్లాడుకోండి అని చెప్పి దూరంగా మహిని ఒడిలో కూర్చోబెట్టుకొని నా పనిలో నేను మునిగిపోయాను. ఇద్దరూ సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ చివరకు I love you అని ఒకరికొకరి ప్రేమను చెప్పుకొని చిరునవ్వులు చిందించేసరికి చీకటి పడిపోవడంతో మాదగ్గరకువచ్చి లవ్ యు అంటూ హత్తుకొని సంతోషాన్ని పంచుకొని కిందకువచ్చి అందరి ఒప్పిదంతో వారంలో ఘనంగా ఎంగేజ్మెంట్ జరిపించి చెల్లి చదువు పూర్తి అయ్యేంతవరకూ తనను వైజాగ్ లోనే వదిలేసి మా జాబ్ లో మేము పడిపోయాము. 



సంవత్సరo తరువాత ఒక శుభ ముహూర్తాన ఇద్దరి పెళ్లిళ్లు ఒకేరోజు అంగరంగవైభవంగా బంధువులందరి సమక్షంలో జరిగాయి. ఆ తరువాత రాత్రికి official గా నాకు , తొలిసారిగా కృష్ణ గాడికి శోభనం చీరలలో ప్రక్కప్రక్కనే ఉన్న రూంలలోకి పాలగ్లాస్ తో ఎంటర్ అవ్వగానే సింహం లా తన మీదకు దూకి బట్టలన్నీ వేరుచేసి గంట లవ్లీ foreplay తరువాత మహి మీదకు నిలువుగా వాలిపోయి నా ఊపిరి ఆగిపోయేంతవరకూ you are mine అంటూ తన మదనమందిరం లోకి దిగిపోయాను. ...............ఇక ఫ్యూచర్ మొత్తం స్వర్గమే.............



సమాప్తం.





నెక్స్ట్ " twins " కథతో మీముందు ఉంటాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-08-2019, 10:33 AM



Users browsing this thread: 58 Guest(s)