16-08-2019, 09:48 PM
(28-07-2019, 10:07 AM)మన్మథుడు Wrote: మిత్రులకి నమస్సులు..
మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు...
త్వరలో నాకు మెయిన్స్ పరీక్షలు ఉండటం వలన కథకి కొన్నిరోజుల విరామం ఇవ్వదలుచుకున్నాను..
ఒక్క విషయం మాత్రం సుస్పష్టం, నేను ఖచ్చితంగా కథని పూర్తి చేస్తాను,ఇది చిన్న విరామం మాత్రమే..
కథతో పాటూ నా కెరీర్ కూడా నాకు చాలా ముఖ్యం,వచ్చిన మంచి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నాను, నాకు వీలైనప్పుడల్లా అప్డేట్ పోస్ట్ చేస్తుంటాను..
నా ఈ ఆలోచన ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను..త్వరలో మళ్లీ మీ ముందు నా కథకి కంటిన్యూ అప్డేట్స్ ఉంటాయి..
ధన్యవాదాలు.
మీ సంజయ్ సంతోష్.
పై కామెంట్ బృందావన సమీరం థ్రెడ్ లో నా మిత్రుడు సంజయ్ పోస్ట్ చేసినది. అది ఇక్కడకు ఎందుకు తెచ్చానంటే ప్రెసెంట్ నాదీ సేమ్ సిట్యుయేషన్ కాబట్టి.
ఇప్పటికైనా మీకు అర్థం అయ్యింది అనుకుంటా ఎందుకు అప్డేట్ లేట్ అవుతుంది అని.
నేను కథను మధ్యలో ఆపను, ఎందుకు అంటే నేను అనుకున్న కాన్సెప్ట్ లో ఇంకా పావు వంతు కూడా రాయలేదు సో మళ్ళీ అయితే రాయడం స్టార్ట్ చేస్తా
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..