Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప84
#29
అలా ఒక అరగంట వాళ్ళ కాలేజి విషయాలు..లండన్ విషయాలు అన్ని మాట్లాడాక పూజ "ఇక ఉంటా చరణ్ లేట్ అయింది" అని పెట్టబోతుంటే చరణ్ అన్నాడు "పూజ..నేను ఒక పని మీద ఎల్లుండి హైదరాబాద్ వస్తున్నాను. కలవడానికి వీలవుతుందా?" అని.   "హే..నిజంగా..తప్పకుండా కలుద్దాం..ఇంటికి రావాలి నువ్వు" అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన పూజ కి తెలియదు చరణ్ వచ్చేది తనని ఎలా అయినా లొంగదీసుకుని తన అందాలని తనివితీరా కొల్లగొట్టే ఉద్దేశ్యం తోనే అని.. చరణ్ తో మాట్లాడాక ఇల్లంతా ఎక్కడివక్కడ సర్దుకుని మధ్యానం లంచ్ చేసి కాసేపు పడుకుంది..సరిగ్గా 3:30 కి ఫోన్ రావడం తో బద్దకంగానే హలో అన్న పూజకి "ఏంటి అమ్మాయ్..పడుకున్నవా? నేను సుశీల ఆంటీ ని " అంటూ పలకరించిన రాత్రి బస్సు లో పరిచయం అయిన ఆంటీ గొంతు వినపడింది. "షాపింగ్ కి వెళ్దాం రెడీ అవ్వు మేము కార్ లో బేగం పేట వైపే వస్తున్నాం..పిక్అప్ చేసుకుంటాం.." అన్న ఆంటీ తో "సరే ఆంటీ నేనే రోడ్ పైకి వచ్చేస్తాను ఇల్లు బాగా లోపలకి వుంటుంది అని చెప్పి గంట లో రెడీ అయి కిందకి వచ్చింది ఆటో కోసం.   లెమెన్ ఎల్లో రంగు చుడిదార్, దానిపైన చిలక పచ్చ రంగు దుపట్టా నిండుగా కప్పుకుని చాల లైట్ గా మేకప్ వేసుకుని వుంది. పూజ ఎక్కువగా మేకప్ వాడదు. క్రమం తప్పకుండ మూడు నాలుగు నెలలకు ఒకసారి ఫేషియల్ చేయిస్తుంది..లిప్ గ్లోస్ ఇంకా పై పై న ఏదో అలా చేసుకునో మేకప్ తప్ప గాడిగా ఎప్పుడు రెడీ కాదు. ఆ సహజమైన అందమే అందరిని ఎక్కువ ఆకర్షిస్తుంది.   ఆమె ఇంటికిందనే వాళ్ళ కార్ పార్క్ చేసి వుంది..కాని ఎం లాభం ఆమె కి డ్రైవింగ్ రాదు..శేఖర్ లేనప్పుడు ఎలాగూ ఖాళీగానే వుంటుంది కదా..డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే..ఆడదానికి డ్రైవింగ్ ఎందుకు అని కొట్టిపడేసాడు.ఇంటి గేటు బయట ఒక ఆటో నిలబడి వుంది..మనిషి లేకపోవడంతో పక్కనే వున్న షాప్ లో అడిగింది. ఇంతలో దూరంగా నడుస్తూ వస్తున్నా ఒక ముసలి అతన్ని చూపించి "అదిగో మేడం" అంది షాప్ లో కూర్చున్న ఒక ఆమె. ఆ ఆటో వాడు ఆ పక్కనే ఉంటాడట. ఇక్కడ జాగా ఉండడంతో ఆటో అక్కడ పెడతాడు. ఆటో లో ఎక్కినా తరువాత పూజ వాళ్ళు కొత్తగా వచ్చారని తెలుసుకుని "నా నెంబర్ తీసుకో అమ్మ.. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఫోన్ చెయ్యండి చాలు..స్కూల్ పిల్లల్ని దింపెసాకా ఖాళీగానే వుంటాను " అని చెప్పాడు. "థాంక్ గాడ్...బానే చెప్పాడు నెంబర్... లేదంటే ఈ లోపలి నుండి ఏమి దొరకవు" అనుకుంది..  10 నిమిషాలో బేగంపేట్ మెయిన్ రోడ్ పై చేరుకున్న పూజ కి అప్పటికే అక్కడ ఆగి వున్న సఫారీ కార్ కనిపించింది. సెక్యూరిటీ అధికారి కార్.. ఆంటీ నవ్వుతు చెయ్యి ఉపి లోనికి రమ్మంది.. ఆమె పక్కనే కొంచం చామనచాయ లో వున్న ఆమె పెద్ద కూతురు వుంది..పరిచయం అయ్యాక ప్రతాప్ వున్నాడేమో అని చూసింది పూజ..కాని డ్రైవర్ సీట్ లో ఒక 50 ఏళ్ల డ్రైవర్ తప్ప ఇంకెవరు లేరు. అసలే ప్రతాప్ పెద్ద సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అంది ఆంటీ ..ఇక ఇలా వీళ్ళతో షాపింగ్ కి ఎందుకు వస్తాడు అనుకుని వాళ్ళతో వెళ్లి 3,4 గంటలు గడిపింది..   మధ్యలో శేఖర్ ఫోన్ చేస్తే జరిగింది చెప్పి ఎక్కడ వుందో చెప్పింది.. ముందు చాలా కోపంగా" ఎందుకు వెళ్ళావ్ తెలియని వాళ్ళతో..





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప - by LUKYYRUS - 15-11-2018, 04:49 PM



Users browsing this thread: 2 Guest(s)