Thread Rating:
  • 12 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్
#16

తెల్లవారగానే ఆఫీస్ కి వెళ్లేదారిలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా రమేష్ అడిగాడు కుమార్ ని అత్త ఎప్పుడు వస్తుంది అని. కుమార్ గాడికి ఎక్కడాలేని కోపం వచ్చినా ఏమి అనలేక సాయంత్రం మాట్లాడదాం అని దాటేశాడు. రమేష్ కూడా పెద్దగా సాగదీయలేదు. ఆఫీసుకి చేరేసరికి జ్యోతి ముందుగానే వచ్చేసి ఎదురు చూస్తూ కనపడింది. నిండు పున్నమి చంద్రుడిలా వెలిగిపోతుంది ఆమె ముఖం. అంతే ఆనందంగా రమేష్ ని పలకరించింది. అలవాటు లేని ఆడవారి పలకరింపుకి రమేష్ గాడు తెగ సిగ్గుపడిపోయాడు. ఒక చిన్న నవ్వు నవ్వి తలదించుకుని తన డెస్క్ దగ్గరకి వెళ్ళిపోయాడు. రమేష్ లోని సిగ్గు కుమార్ గమనించకపోలేదు. వెర్రి వెంకన్న అని మనసులో నవ్వుకుని జ్యోతి కి ఫార్మాలిటీ కోసం ఒక హాయ్ చెప్పేసి తమ ట్రైనింగ్ రూమ్ లో దూరాడు. వెనకే జ్యోతి కూడా పరుగులాంటి నడకతో ఆ గదిలోకి రాగానే ఆమెని అల్లుకుపోయాడు కుమార్. అరక్షణం ఆలస్యం చేయకుండా ఒకరి నోట్లో ఒకరు దూరిపోయే ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. యుద్దభూమి నుండి ఇంటికి వచ్చిన సైనికుడిలో కూడా ఇంత విరహం ఉంటుందో లేదో మరి. చిన్నగా దగ్గు లాంటి శబ్దం విని ఒకరినుండి ఒకరు వేరుపడ్డారు. ఆ గదిలో అప్పటికే ఉన్న సత్యవాణి వీరిద్దరివంక కోపంగా చూస్తూ ఉంది. ముసి ముసి నవ్వులతో కుమార్ జ్యోతిలు హాయ్ సత్యవాణి అని పలకరించారు ముక్తకంఠంతో!

ట్రైనింగ్ జరుగుతూ ఉండగా రవళి (HR)మాడం దగ్గరనుంచి పిలుపు వచ్చింది ముగ్గురు ట్రైనీస్ కి. ఆమె కేబిన్ లోకి వెళ్లిన ముగ్గురిని కూర్చోమన్నట్టుగా సైగలతోనే చెప్పింది రవళి.
రవళి: సో, ఎలా జరుగుతుంది మీ ట్రైనింగ్?
ముగ్గురు: నైస్ మాడం, థాంక్ యు.
రవళి: ఏమైనా ప్రోబ్లెంస్ ఉన్నాయా ఇక్కడ, వాణి... ముఖ్యంగా నీకు?
సత్యవాణి: నథింగ్ మాడం.
రవళి: గుడ్!!! మీ ముగ్గురిని ఒకే ప్రాజెక్ట్ కోసం రిక్రూట్ చేసుకున్నాం అనే విషయం తెలిసిందే కదా... ఆ క్లయింట్ పూణేలో ఉంటాడు. సో, మీలో ఒకరు పూణే వెళ్ళవలసి ఉంటుంది రిక్వైర్మెంట్స్ తీసుకోవటానికి. కనీసం రెండు వారాలు పడుతుంది. ఎవరు వెళతారో సాయంత్రం చెప్తాను. రేపు రాత్రి ట్రైన్ కి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది.
ముగ్గురికి పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు అయ్యింది ఒక్కసారిగా. ఎవరో ఒకరే వెళ్ళాలి అంటే అది సత్యవాణి ఐతే బాగుండు అని కుమార్ మరియు జ్యోతి ఆలోచన. వారిద్దరిలో ఎవరైనా వెళ్తే... ఆ ఆలోచనే చాల కష్టంగా ఉంది. సత్యవాణికి మరీ దారుణం. పాపం తెలుగు మాట్లాడే వాళ్ళమధ్యలోనే తాను చాల ఇబ్బంది పడుతోంది. ఇంక మహారాష్ట్ర లో... మహా కష్టాలే తనకి. భాష కూడా వచ్చి చావదు.
రవళి: ఏంటి గైస్? చాల ఎక్సయిటింగ్ గా ఉన్నట్టున్నారు? ఒకరే వెళ్ళాలి అనేది బాధాకరమైన విషయమే! బట్, తప్పదు. సత్యవాణి... ఇంక నువ్వు వెళ్ళొచ్చు.. నేను వీళ్ళిద్దరితో సెపెరేట్గా మాట్లాడాలి.
సత్యవాణి: ఒకే మాడం.
సత్యవాణి లేచి వెళ్ళిపోయింది.
రవళి: సో గైస్... ఏంటి సంగతులు?
కుమార్: నథింగ్ స్పెషల్ మాడం.
రవళి: చూడు కుమార్... ఇది ఒక పేరున్న కంపెనీ. నువ్వు చేసే పనులు అసలు బాగోలేదు.
కుమార్: నేనేమి చేశాను మాడం? ( వీడికి అర్ధం అయిపోయింది రవళి దేనిగురించి మాట్లాడుతోందో)
రవళి: ప్రతి రూంలోను సి.సి. కెమెరా ఉంది. సో, ఆఫీస్ మొదలవ్వటానికి ముందు, పనులు అయిపోయిన తర్వాత ఏమేమి చేసారో మీరిద్దరూ అన్నీ రికార్డు అయ్యాయి.
జ్యోతి గుండె ఆగినంత పని అయ్యింది. తన పరువు పోతుంది ఈ విషయం గాని ఇంట్లో తెలిస్తే! నాన్న చంపేస్తాడు. అమ్మ తనని చంపేసి ఆమె ఆత్మహత్య చేసేసుకుంటుంది. ఇవన్నీ తలచుకుంటుంటే పాపం జ్యోతికి కళ్ళలో నీళ్లు ఆగటం లేదు.
జ్యోతి: సారీ మాడం. (ఏడుపుని ఆపుకుంటూ)
రవళి: హే.. డోంట్ బీ సిల్లీ. మీ ఇద్దరి ఆనందాలు మీ ఇష్టం. ఇట్ ఈస్ నన్ అఫ్ మై బిజినెస్. బట్, ఒక ఆఫీస్ అన్నాక కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి కదా.
కుమార్: థాంక్ యు మాడం... ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటా.
[+] 11 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:49 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:50 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:51 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:51 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:52 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:53 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:54 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:55 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:56 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:57 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:58 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:58 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:59 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:00 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:00 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:01 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:02 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:03 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:03 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:04 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్...స్పందన... - by Roberto - 16-12-2021, 06:34 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:05 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:05 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:06 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:06 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:07 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:07 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:08 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:09 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:09 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:10 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:10 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:11 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:12 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:12 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:14 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:14 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:15 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:15 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:16 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:17 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:17 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:18 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:18 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:19 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:19 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:21 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by ravinanda - 15-11-2018, 07:25 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by hyd_cock - 16-11-2018, 05:52 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by sai pooja bhaktudu - 16-11-2018, 10:54 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by chaitu - 17-11-2018, 07:13 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Pk babu - 17-11-2018, 07:51 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Mvd143 - 18-11-2018, 09:44 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Chandra228 - 18-11-2018, 03:51 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by saleem8026 - 19-11-2018, 02:17 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Mahii - 06-02-2019, 11:58 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Akhil - 17-02-2019, 12:18 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Pk babu - 17-02-2019, 07:07 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by gsr@71 - 17-02-2019, 11:54 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Umesh5251 - 27-05-2019, 08:30 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by mahi - 31-10-2020, 07:55 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by kamskam002 - 31-10-2020, 11:07 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by krantikumar - 31-10-2020, 11:14 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Mahidhar Muslim - 16-11-2020, 01:50 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by krantikumar - 16-11-2020, 06:47 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by tallboy70016 - 22-11-2020, 05:01 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Vikatakavi02 - 24-11-2020, 06:18 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by desimata - 25-11-2020, 12:34 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Venkat - 25-11-2020, 11:31 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Venkat - 25-11-2020, 11:32 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by hyd_cock - 03-12-2020, 04:17 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - కొన్ని తలంపులు... - by Roberto - 17-12-2021, 08:51 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Tik - 06-12-2021, 12:54 PM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by krantikumar - 07-12-2021, 06:12 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by bobby - 09-12-2021, 04:38 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by prash426 - 17-12-2021, 10:16 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by krantikumar - 18-12-2021, 06:37 AM
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by Paty@123 - 10-01-2022, 02:12 PM



Users browsing this thread: 1 Guest(s)