Thread Rating:
  • 8 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్
#18
నాచారం నుండి అమీర్పేట్ చేరేటప్పటికి రాత్రి తొమ్మిది దాటింది. ఎక్కడా లేని నీరసం వచ్చింది పాపం కుమార్ కి. అయినా కష్టే ఫలి అని ఊరికే అన్నారా పెద్దలు. ఈ మాత్రం కష్టపడకపోతే రూప ఇంటి అడ్రస్ ఎలా తెలుస్తుంది?
ఇంటిలోకి వచ్చేసరికి రమేష్ గాడు వంట చేసేసి ఉంచటంతో కుమార్ గాడికి మిత్రుడిపై ప్రేమ తన్నుకువచ్చేసింది. కానీ ఏదో ఒక మూల కోపం కూడా ఉంది. ప్రస్తుతానికి ఆ కోపాన్ని అంతా అటకెక్కించేసి భోజనం చేస్తూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరూ. ఒకటిరెండుసార్లు రమేష్ గాడు జ్యోతి పేరుతో కూడా కుమార్ని ఆటపట్టించాడు. ఏదైతేనో 'చెప్పి వెళ్ళాలి చెప్పులు వేసుకెళ్ళాలి' అనే ప్రకాష్ రాజ్ పోజులు కట్టిపెట్టినందుకు కుమార్ గాడు హ్యాపీ. ఆడపిల్ల తనంతట తానుగా ఒక్కసారి పలకరిస్తేనే ఇంత తేడానా!!!
తన గదిలోకి వెళ్ళి ఫోన్ చుస్తే రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి జ్యోతి నుంచి. వెంటనే మెసేజ్ పెట్టాడు సారీ బిజీగా ఉంది చూడలేదు అని. జ్యోతి కాల్ చేసేసింది.
జ్యోతి: హలో!! ఏమి చేస్తున్నావు?
కుమార్: ఏముంది... చాలా అలిసిపోయా ఈ రోజు. హైద్రాబాదు ఇంత పెద్దదని ఇప్పటిదాకా తెలీదు. అది సరేలేగాని పూణే వెళ్ళాలి అంటే ఏమన్నారు ఇంట్లో?
జ్యోతి: నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ మాత్రం బెంగ పెట్టేసుకుంది పాపం!
కుమార్: బెంగ దేనికి? పెట్టుకుంటే నేను పెట్టుకోవాలి నీ మీద బెంగ.
జ్యోతి: దేనికో?
కుమార్: మూడు వారాలు నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి. అయినా మీ అమ్మ నాన్నలు హ్యాపీ నువ్వు వెళ్తున్నందుకు. తెలుసా...
జ్యోతి: అదేంటి?
కుమార్: పిచ్చి జ్యోతి... రవళి మాడం చెప్పినట్టు నువ్వు ఇంకా చిన్నపిల్లవే! నువ్వు పుట్టిన ఇన్నేళ్లకి వాళ్ళిద్దరికీ ఏకాంతం దొరుకుతుంది. ఎంజాయ్ చేస్తారు హాయిగా ఈ మూడు వారాలూ.
జ్యోతి: ఛా!! అంతలేదులే వాళ్ళకి.
కుమార్: అదేంటి?
జ్యోతి: వాళ్లిద్దరూ కలిసి నవ్వుకోవటం కూడా చూడలేదు ఎప్పుడు నేను. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే నేనే నమ్మను. ఎప్పుడు చూసినా బిజినెస్ గొడవలే నాన్నకి.
కుమార్: మరి మీ అమ్మ?
జ్యోతి: ఏముంటుంది... ఉదయం ఎనిమిదికే నాన్న ఆఫీస్ కి వెళ్లిపోతారు. ఆయనకోసం ఆ టైంకే వంట అయిపోతుంది. అప్పటినుంచి రాత్రి ఎనిమిది వరకు ఖాళీగా గడుపుతుంది పాపం. టీవీతోనే కాలక్షేపం.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:03 PM



Users browsing this thread: 2 Guest(s)