Thread Rating:
  • 8 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్
#32
కుమార్: హాయ్ రూప... ఎలా ఉన్నావు?
రూప: నేను బాగున్నాను. నువ్వు... లోపలి రా ముందు.
కుమార్ చెయ్యి పట్టుకుని మరీ లోపలి లాగేసి తలుపులు వేసేసింది ఎవరైనా చూస్తారేమో అనే భయంతో..
కుమార్: నీకు కోపం తెప్పించి తప్పు చేశాను. నన్ను క్షమించు రూప...
రూప: చెయ్యాల్సినది మొత్తం చేసేసి ఇప్పుడు ఈ క్షమాపణలు ఒకటా? అయినా రావద్దు అని చెప్పను కదా. దేనికి వచ్చావు?
కుమార్: సారీ చెపుదామని.
రూప: నిన్న రాత్రి నేను ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చు ఆ సారీ. అప్పుడు మాత్రం ఫోన్ ఎత్తరు తమరు. ఏమిటో అంత బిజీ...
కుమార్: నిన్ను తలుచుకుంటూ ఊపుకున్నా...
రూప: నోరుముయ్యి వెధవ... ఎప్పుడు చూసినా అవే చెత్త మాటలు. ఇంతకీ ఎవరైనా చూసారా నువ్వు ఇంట్లోకి వస్తోంటే? (కుమార్ గాడి చేయి పట్టుకుని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది.)
కుమార్: నిజం చెపితే ఇలాగె తిడతారు మీ ఆడాళ్ళు. పైగా చేసిన ఒక్క ప్రామిస్ కూడా నిలబెట్టుకోరు.
రూప: అంటే?
కుమార్: "అడ్రస్ కనుక్కుని ఇంటికి రా... నా సర్వస్వము ఇస్తా" అన్నారు ఎవరో. తీరా కష్టపడి వస్తే నిజాలు కూడా చెప్పొద్దంటున్నారు. ఇలా అయితే ఎలా అధ్యక్షా...
రూప: (వస్తున్న నవ్వుని ఆపుకుంటూ) ఏడ్చావులే వెధవ... తలుపు తెరిచీ తెరవగానే వీధిలోనే దుకాణం పెట్టెయ్యాలా?
కుమార్: ఛా... నిన్న రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ అదే పరిస్థితి తెలుసా...
రూప: అంటే?
కుమార్: మీ అమ్మాయి తో ఉండి నువ్వు పట్టించుకోలేదేమోగానీ, స్టేషన్ లో ప్రతీ వాడు నిన్నే చూస్తున్నాడు. చాల మందికి కసెక్కించావు. పాపం ఆ కసి మొత్తం వాళ్ళ పెళ్ళాల పూకుల్లోనో లేక వారి వారి చేతుల్లోనే దించేసి ఉంటారు అందరు.
రూప: (మెత్తగా కుమార్ తొడలపై గిల్లింది) మరీ మునగ చెట్టెక్కిస్తున్నావు రా!
కుమార్: నేను ఎక్కించాలా! నీ అందం గురించి నీకు తెలీదు రూప... (రూప చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నలుపుతూ తన మొడ్డ మీద వేసుకున్నాడు.)
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:11 PM



Users browsing this thread: 1 Guest(s)