Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
#13
"మీకు నేను గుర్తు రాలేదా?"

"గుర్తా? ఎందుకనో?"
"అది కాదు,ఆరోజు థియేటర్ లో జరిగిన......"
"నోర్ముయ్....మళ్ళి ఆ జ్ఞాపకలతో నన్ను బధ్రకాళి చెయ్యొద్దు."
"సారి..."
"ఏంత ధైర్యం నీకు,పబ్లిక్ ప్లేస్,ప్రక్కన హారతి ఉందని కూడా చూడకుండా,దవడ వాయకొట్టకుండా ఉండడం నా తప్పు"
"సారి...సారి"
"మ్మ్...."
"మాలతి"
"చెప్పు"
"నా జీవితం లో మరపురాని రోజు అది"
"ఎందుకని"
"అదే నా జీవితం లో ఒక ఆడదాన్ని మొట్టమొదటి సారిగా ముట్టుకోవడం"
"అబద్దం"
"నిజం చెబుతున్నా"
"మ్మ్...."
"బాగుంది"
"ఉంటుది....ఉంటుంది..ఎందుకు బాగుండదు?దవడ పగులకొట్టుంటే"
"ఎందుకు పగుల కొట్టలేదు?"
"పబ్లిక్ ప్లేస్,మన పరువే పోతుందని ఊరుకున్నా.లేక పోతే పాతర వేసేదాన్ని"
"సార్...మాలతి"
"సరేగాని, నిజం చెప్పు నీకదే మొదటి సారా?"
"నిజంగా మొదటి అనుభవం మాలతి"
"ఎలా ఉంది?"
"ఏంటి?"
"చీ...చెప్పరా?"
"మ్మ్....చాలా బాగుంది"
"ఏంటి?"
"మీ...."
"ఏయ్..ఛీ...చాలు."
"దేవాంతుకుడివి"
"మీకెలాగుంది"
"నువ్వా?ఇలా?అని షాక్ అయ్యింది"
"నచ్చలేదా?"
"లేదు"
"నిజంగానా"
"ఛీ ...పో"
"చెప్పండి మాలతి"
"నాకు ఏడుపు వచ్చింది"
"మ్మ్...."
"ఇంటికి వచ్చి ఎంత ఏడిచానో తెలుసా?"
"సారి..."
"ఎందుకని అలా చేశావు పిశాచి?"





[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 15-11-2018, 07:33 PM



Users browsing this thread: 2 Guest(s)