Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
"చెప్పండి ప్లీజ్"
"నిజం చెప్పాలంటే, మనసా వాచా అర్పించుకున్న ఒక ఆడది, ఆ మగవాడిని వద్దనుకున్నా మర్చిపోలేదనుకుంటా...."
"మ్మ్.."
"శివా"
"ఏంటి.....? ఏంటో చెప్పండి....? "
" ఏమీ లేదు"
"పర్లేదు చెప్పు మాలతి"
"నేను.... నేను గుర్తుకు వచ్చానా"
" ఇదేమి పిచ్చి ప్రశ్న మాలతి??? …..ఎప్పుడూ నీ జ్ఞాపకాలతోనే సతమతమవుతున్నాను... ఎవరినీ చూసిన నీ తలపులే......"
" మ్మ్....."
ఆ తరువాత చాలా సేపు ఇద్దరిలోనూ మౌనం రాజ్యమేలింది.ఆ నిశబ్ధాన్ని ఛేదిస్తూ, మాలతి,
" శివా......!!!"
" చెప్పండి మాలతి...."
" ఇంటికి రాగలవా......?"
" ఇప్పుడా...???"
" మ్మ్...."
" ఏంటి... ఇంత హఠాత్తుగా......?"
" నిన్ను చూడాలని ఉంది...."
వెంటనే మాలతి ఇంటికి బయలుదేరాను. అప్పుడు సరిగ్గా సాయంత్రం ఆరు అయ్యింది. కాల్ బెల్ నొక్కాను.కాసేపటకి తనే తలుపు తీసింది.మెత్తటి చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించి, చూపులతో సొఫా మీద కూర్చోమన్నట్టు సైగ చేసింది.
కొంచం చిక్కినట్టు కనబడింది.చక్కనమ్మ చిక్కినా అందమే కదా, అని ఎందుకంటారో అప్పుడు అర్థమయ్యింది.లోపలికెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. అప్పుడే స్కూలు నుండి వచ్చినట్టుంది. ఇంకా చీర మార్చుకోలేదు. ముఖంలో అలసట స్పష్టంగా కనబడుతోంది. తనూ ఒక కప్ తో నా ప్రక్కనే కూర్చుంది.ఇంట్లో ఎటువంటి అలికిడి లేకపోవడంతో ,
" ఏమైంది మాలతి…? పిల్లలు కనబడడం లేదు....?"
"ఉదయం ముఖ్యమైన ఒక గృహప్రవేశం ఫంక్షన్.తప్పలేదు, నేనూ పిల్లలు వెళ్ళాము. నేను హాల్ఫ్ డే లీవు వేశాను. అటునుంచి అటే స్కూలుకు వెళ్ళిపోయాను. పిల్లల్ని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి, సాయంత్రం తీసుకువస్తుంది."
"మ్మ్.... అది సరే....!! ఎందుకంత డల్ గా ఉన్నావు ?".
" నేనా.....?? బాగానే ఉన్నానే..??"(మాలతి నవ్వడానికి ప్రయత్నిస్తున్నది).
"హలో......మీ అణువణువు చవిచూసిన వాడిని......మీ మొహంలో భావాలు చదవలేనా....?"
" మ్మ్......."
" నా దగ్గర దాపరికమా........?"
" అలాంటిదేమీ లేదు........"
" దయచేసి చెప్పండి "
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 09:33 AM



Users browsing this thread: 3 Guest(s)